ఏపీ సార్వత్రిక ఎన్నికలపై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, విజ్ఞాపనలను తమకు నేరుగా అందచేయొచ్చని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజకీయ పార్టీలు, సంఘాలు, ఎవరైనా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు నేరుగా సచివాలయంలో అందచేయాలని తెలిపారు. కార్యాలయ పని […]
Read Moreజనం తిరుగుబాట్లు, చీవాట్లు కనిపిస్తున్నాయా జగన్?
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -వినుకొండ 21వ డివిజన్‌లో ఇంటింటా ప్రచారం పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: మేమంతా సిద్ధమంటూ మరోసారి అబద్ధాల యుద్ధానికి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రజల నుంచి తిరుగుబాట్లు, చీవాట్లు కనిపిస్తున్నాయా అని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు ప్రశ్నించారు. సాక్షాత్ ముఖ్యమంత్రికి ఈ దుస్థితి ఉంటే ఇక గల్లీల్లో తిరిగే ఎమ్మెల్యే బొల్లా లాంటి వారి పరిస్థితి తలుచుకుంటునే […]
Read Moreప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం
పల్నాడు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్ పల్నాడు, మహానాడు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నూతన ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పనిచేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. […]
Read Moreలోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న తాడిశెట్టి మురళి
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇవాళ ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. గుంటూరుకు చెందిన తాడిశెట్టి మురళీమోహన్ లోకేశ్ సమక్షంలో కుటుంబ సభ్యులతో సహా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేసిన తాడిశెట్టి వెంకట్రావు సోదరుడే తాడిశెట్టి మురళి. […]
Read Moreహంతకులను కాపాడేందుకు జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారు
-హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు… అందుకే కడప ఎంపీగా పోటీ చేస్తున్నా -హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలి -బస్సు యాత్రలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభమయింది. ఈ యాత్రలో వివేకా కూతురు సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు […]
Read Moreనా తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ
-షర్మిలను ఎంపీ చేయాలనేదే నా తండ్రి చివరి కోరిక -షర్మిల బస్సు యాత్రలో వైఎస్ సునీత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. . ఈ యాత్రలో వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ… కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు. తన తండ్రి వివేకాను చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ […]
Read Moreమేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
‘న్యాయ్ పాత్ర’ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను హస్తం పార్టీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా, శనివారం పార్టీ జైపూర్, హైదరాబాద్‌లలో ఒక్కొక్కటి […]
Read Moreట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
-నా ఫోన్ ను కూడా ట్యాప్ చేశారు -ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలి -కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని […]
Read Moreఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావు…జగన్‌రెడ్డీ!
-భూములు లాక్కొని చంపేందుకేనా నా బీసీలు అంటున్నావు -టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ధ్వజం అమరావతి, మహానాడు: అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ముఠా బీసీ సామాజికవర్గాని కి చెందిన శ్రీనివాసులు భూమిని కబ్జా చేసి అత్యంత దారుణంగా హతమార్చింది.కాపాడాల్సిన ఎస్‌ఐ […]
Read Moreట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై దాసరి హరిచందన ఆగ్రహం
సాగర్ మున్సిపల్ కమిషనర్, ఏఈలకు కలెక్టర్ షోకాజ్ నోటీసు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ విషయంపై నందికొండ మున్సిపల్ కమిషనర్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లకు ఆమె షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచందర్ ను విచారణ అధికారిగా […]
Read More