– పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ట్వీట్ దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను.న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నా.
Read Moreజగన్ వి శవ రాజకీయాలు..మావి సేవా రాజకీయాలు
-32 మంది వృద్దులను చంపిన హంతకుడు జగన్ రెడ్డే -వృద్దులు చనిపోయారంలే అది మొమ్మాటికి జగన్ రెడ్డి పాపమే -దళితుల పథకాలు రద్దు చేసి పేదల మనిషినంటాడు -ప్రజల జీవన ప్రమాణాలు మార్చే కూటమి మ్యానిఫెస్టో -అప్పులు చేసి, పన్నులు వేసి కాదు..సంపద సృష్టించి సంక్షేమం ఇస్తాం -గోపాలపురం ప్రజాగళం సభలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు గోపాలపురం:. రాష్ట్రంలో దొంగలు, హంతకులు, బంధిపోట్లు పడ్డారు. వారి నాయకుడే […]
Read Moreవైసీపీ నుంచి రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఏకమవ్వాలి
-తెలుగుదేశం పార్టీ విజయానికి అండగా నిలవాలి -రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి సర్వనాశనం చేసిన జగన్ -మహిళలపై నేరాలు, డ్రగ్స్‌లో ఏపీ నెంబర్ 1 -పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లేలా వేధింపులు -ఉద్యోగావకాశాలు కల్పించకుండా యువతను మోసగించారు -డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్నారు -రాజధాని లేని ఏకైక రాష్ట్రం సిగ్గుచేటు -డోన్ నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి డోన్ నియోజకవర్గం బేతంచర్ల, మహానాడు: వైసీపీ బారి నుంచి రక్షించుకోవటానికి […]
Read Moreసేవ చేయడం కర్తవ్యంగా భావించాలి
-సేవ చేయడం అంటే ముష్టి వేయడం కాదు -ప్రతి హిందువుకు విశ్వహిందూ పరిషత్ అండ -ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్ కు ఆత్మబంధువే -విశ్వహిందూ పరిషత్ ఉన్నంతవరకు సమాజంలో ఏ హిందువూ అనాథ కాలేడు -కరుణ శ్రీ సేవా సమితి రజోత్సవాల సందర్భంగా భవనం మూడవ అంతస్తు ప్రారంభం -దాతల సహకారంతోనే “కరుణశ్రీ” సేవలు -విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయకరావు దేశ్ పాండే హైదరాబాద్: “సేవ […]
Read Moreజగన్ లాంటి నేరస్థులు ఉండకూడదు
-జగన్ ను ఓడించాలి -షర్మిలకు మద్దతు లేకుండా చేసేందుకే వివేకాను చంపేశారా? -జగన్ మళ్లీ రావడం రాష్ట్రానికి మంచిది కాదు -జగన్ ప్రభుత్వం రక్తంతో మునిగి ఉంది – జగన్ సోదరి, వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు ‘‘ఇలాంటి అన్నయ్య వచ్చే జన్మలోనూ మా ఇంట్లోనే పుట్టాలి. మా అన్నయ్య మాకు తండ్రి, గురువు, దైవం. మమ్మల్ని బిడ్డలుగా చూసుకునే అన్నయ్యకు చెల్లిగా పుట్టడం మా […]
Read Moreసమస్యలు పరిష్కరించమంటే ఆళ్ల మొఖం చాటేశారు…
-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని ఎదుట ఏకరువు -దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ -14,15,16 వార్డుల్లో ఇంటింటి ప్రచారం ‘మాకు కళ్యాణ మండపం సమస్య ఉంది. మండపం నిర్మాణం చేసి ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటువైపు రావడమే మానేశారు’ అని మంగళగిరిలోని 16వ వార్డుకు చెందిన ఓ మహిళ స్థానిక ఇబ్బందులను గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు వివరించారు. మంగళగిరి […]
Read Moreఆర్గానిక్స్ పరిశ్రమ ప్రమాద బాధితులకు మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శ
-బాధ్యుతలపై క్రిమినల్ కేసులు పెట్టాలి -రియాక్టర్లు తనిఖీ చేయకపోవటం వల్లే ఘటనలు -కార్మికుల కుటుంబాలపై లాఠీచార్జీని ఖండిస్తున్నాం -మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ సంగారెడ్డి జిల్లా చందాపూర్, మహానాడు: సంగారెడ్డి జిల్లా చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్‌ఆర్ ఆస్పత్రిలో గురువారం మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయని విమర్శించారు. సంగారెడ్డి […]
Read Moreకాంగ్రెస్‌లో ఎస్సీ, ఎస్టీలపై తీవ్ర వివక్ష
బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్‌లో ఎస్సీ, ఎస్టీలపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒక ప్రకటనలో విమర్శించారు. నాడు పీసీసీ చీఫ్ రేవంత్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి ఆయనపై రకరకాలుగా ప్రచారం చేశార ని, రేవంత్ కాంగ్రెస్ అధిష్ఠానానికి పైసలిచ్చి పీసీసీ చీఫ్ అయ్యాడంటూ అవహేళన చేశార న్నారు. ఓటుకు నోటు దొంగకు […]
Read Moreతుక్కుగూడ కాంగ్రెస్ జనగర్జనలో కదం తొక్కుదాం
-కాంగ్రెస్ తడాకా దేశానికి చాటుదాం -చారిత్రాత్మక సభలో దేశానికి దిశానిర్దేశం -బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పార్టీగా కూడా పనికిరాదు -ఫోన్ ట్యాపింగ్‌పై పద్ధతి ప్రకారం చర్యలు -ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మాట నిలబెట్టుకున్నాం -64.75 లక్షల మందికి రైతు బంధు జమ -టీపీపీఎస్సీని ప్రక్షాళన చేశాం..మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు -డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ తుక్కుగూడలో గురువారం […]
Read Moreవైస్సార్సీపీకి ఆమంచి రాజీనామా
పార్టీ కి ప్రాథమిక సభ్యత్వనీకి రాజీనామా చేసిన కృష్ణ మోహన్ బాపట్ల: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైస్సార్సీపీకు రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు.
Read More