పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఆర్. రాఘవేంద్ర బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశంతో పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి నియామక ఆదేశాలు వచ్చేంత వరకు పల్నాడు జిల్లా ఎస్పీగా రాఘవేంద్ర విధులు నిర్వహించనున్నారు.
Read Moreగుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్ బాధ్యతలు
గుంటూరు:ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
Read Moreసీఎం రేవంత్‌ను కలిసిన టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకులు
హైదరాబాద్, మహానాడు: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందించడాన్ని హర్షిస్తూ బుధవారం గల్ఫ్ సంఘాల పక్షాన టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కలిసిన వారిలో టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ వినోద్‌కుమార్, ఈరవత్రి అనిల్, తదితరులు ఉన్నారు.
Read Moreనామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో ఆయన అమేథీ, వాయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, అమేథీలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచారు. రాహుల్ గాంధీ ఈసారి కేవలం వాయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఇవాళ వాయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య రాహుల్ […]
Read Moreవైసీపీకి కిల్లి కృపారాణి రాజీనామా
ఎన్నికలకు ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆమెకు అప్పుడు నిరాశ ఎదురయింది. 2024లో అయినా టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్న ఆమెకు ఈసారి కూడా టికెట్ దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. […]
Read Moreకమలం ముద్దు.. కూటమి వద్దు
– కూటమిపై జగన్ ధ్వజం – టీడీపీ-జనసేనపై విసుర్లు – బీజేపీని మాత్రం విమర్శించని లౌక్యం – మరి కూటమిలో కమలం లేదా? – జగన్‌పై బీజేపీ నేతల విమర్శల వర్షం – పురందేశ్వరి నుంచి పాతూరి వరకూ విమర్శలు – అయినా బీజేపీపై ఎదురుదాడి చేయని వైసీపీ – ఇదేం అనుబంధంమంటూ విశ్లేషకుల విస్మయం – జగన్ వైఖరిపై వైసీపీ సీనియర్ల అసంతృప్తి – కనీస విమర్శలు చేయకపోతే […]
Read Moreతెలంగాణ వేదికగా జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో
6న తెలంగాణ జనజాతర సభలో విడుదల తెలంగాణ ప్రాంతం, కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకం తెలంగాణకు సోనియమ్మ కుటుంబం మరీ ప్రత్యేకం సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కలుగు నుంచి బయటకొచ్చారు రైతుబంధుపై మా లెక్కలు తప్పని నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధం హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం తుక్కుగూడ విలేకరుల సమావేశంలో సీఎం […]
Read Moreచంద్రబాబు -సత్యకుమార్ భేటీ
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యద ర్శి, ధర్మవరం బీజేపీ అభ్యర్ధి వై.సత్యకుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి వ్యవహారాలు, ఓట్లు బదిలీ, ప్రచారాంశాలపై చర్చించారు. ధర్మవరంలో పరిటాల శ్రీరాం, వరదాపురం సూరి ఉమ్మడిగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా సత్యకుమార్ చెప్పారు. ఓట్ల బదిలీపై సమిష్టి కృషి జరుగుతోందన్నారు. పరిటాల శ్రీరాం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి తన విజయం కోసం కృషి చేస్తున్నారని, బీసీ […]
Read Moreపల్లెల్లో ‘ఫ్యాను’ గాలి ఆగినట్లేనా?
-‘ఫ్యాను’ గాలి తీసిన ధర్మాన – ఓటర్లు టీడీపీకే ఓటు వేస్తామంటున్నారట – ‘ఫ్యాను’ గుర్తు ఎక్కడా కనిపించడం లేదట – కాంగ్రెస్ పేరు కూడా చెబుతున్నారట – ఎవరిని అడిగినా అదే చెబుతున్నారంటూ విస్మయం – పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వేడికోలు – ధర్మాన ప్రసాదరావు మనసులోమాట – అన్నిచోట్లా వైసీపీ అభ్యర్ధులది ఇదే పరిస్థితి – మనసులో మాట బయటపెట్టిన ధర్మాన ప్రసాదరావు – వైనాట్ […]
Read Moreమూడు నెలలూ మండే ఎండలు
– ఏప్రిల్, మే, జూన్‌లలో విపరీతమైన వేడి గాలులు ఐఎండీ హెచ్చరిక దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, […]
Read More