గుంటూరు, మహానాడు: విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులతో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు, యువతకు ఉద్యోగాలు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు పాల్గొన్నారు.
Read Moreరాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు, తానా పాత్ర మరువలేనిది
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -తానా అధ్యక్షుడు శృంగవరకు నిరంజన్‌కు సత్కారం పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ప్రవాస భారతీయులు, మరీ ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఎన్నారైల పాత్ర మరువలేనిదని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, వినుకొండ టీడీపీ అభ్యర్థి ప్రశంసించారు. అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా ఉన్న ఉత్తర అమె రికా తెలుగు సంఘం(తానా) మొదటి నుంచి […]
Read More‘కొండ’ంత ‘పెన్సిల్’ అభిమానం!
– వారం రోజుల పాటు శ్రమించి మంత్రి కొండా సురేఖ, మనవరాలు శ్రేష్ట పటేల్ పెన్సిల్ ఆర్ట్ ‘కొండ’0త అభిమానాన్ని చిత్రంగా మలిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ‘కొండా’ కుటుంబం పై తన గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానాన్ని పెన్సిల్ ఆర్ట్ ద్వారా అద్భుతంగా మలిచి మంత్రి కొండా సురేఖకు బహుమానంగా అందించారు మెదక్ చిత్ర కళాకారుడు డేనియల్. అహరహం జనానికి అండగా నిలిచే […]
Read Moreమనుబోలులో భారీ మెజార్టీ ఖాయం
సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి సర్వేపల్లి, మహానాడు: మనుబోలులో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమని సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి జోస్యం చెప్పారు. మనుబోలులో ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఏ ఇంటికెళ్లినా సొంత బిడ్డగా ఆదరిస్తున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే మనుబోలులో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. వరుసగా మూడో రోజూ మనుబోలులోనీ తూర్పు వీధి, గమళ్ళపాలెం, సంజీవయ్య కాలనీలలో ఆమె ప్రచారం […]
Read Moreకోటంరెడ్డిని కలిసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
నెల్లూరు, మహానాడు: నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డిని వారి కార్యాలయంలో మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు.
Read Moreవిశ్వాసఘాతుకానికి ట్రేడ్ మార్క్ జగన్
– ఒకసారి ఓటేస్తే రెండు దశాబ్దాలు వెనక్కి… -మరోసారి ఓటేస్తే రాష్ట్రం ఈ శతాబ్దం వెనక్కిపోతుంది -రూ.12 లక్షల కోట్ల అప్పులో రాష్ట్ర ప్రభుత్వం -కేంద్ర నిధులకు బటన్ నొక్కటం తప్ప అభివృద్ధి శూన్యం -మద్యం, గంజా, డ్రగ్స్‌తో మూడు రాజధానులు చేస్తారా? -రాష్ట్రంలో మోదీ మార్క్ డబుల్ ఇంజన్ సర్కార్ రావటం ఖాయం -నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలబోతే జగన్ -త్రిమూర్తుల కలయికతో రాక్షస సంహారం తథ్యం -ఏపీ […]
Read Moreనల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల నీరు
– అటవీ ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు.. ఇలాంటి చెట్లను ఏవిధంగా రక్షించుకోవాలో నల్లమద్ది చెట్టు కనివిప్పు చేసింది. ఒక చెట్టును ఎంపిక చేసుకున్న అటవీ శాఖ అధికారులు, ఆ చెట్టుపై కొద్దిగా కత్తితో గాట్లు పెడితే, అక్కడ ఏకబిగిన పదినిమిషాల పాటు చెట్టులోపల నుంచి జలధార పెల్లుబికింది. దానితో అధికారుల ఆశ్చర్యం. నల్లమద్ది […]
Read Moreబుట్టమ్మ! నిరుపేదరాలేనట!
– బుట్టమ్మ పేదరాలంటూ ఎమ్మెల్యే అభ్యర్ధిని పరిచయం చేసిన జగనన్న (అన్వేష్) ఈవిడ పేరు బుట్టా రేణుక. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి. గతంలో వైసీపీ కర్నూలు ఎంపిగా పనిచేశారు. ఈమె నిరుపేద. తెల్లరేషన్‌కార్డు లేకపోవడంతో ఏ రోజు బియ్యం ఆరోజు సంపాదించుకుని, పొయ్యిలో కట్టెల కోసం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చుకుని జీవించేంత కడుపేద! కాకపోతే… హైదరాబాద్ నగరంలో మూడు సీబీఎస్సీ స్కూల్స్ ఉన్నాయి. పేరు మెరిడియన్ స్కూల్. […]
Read Moreదేశంలో రూ. 3వేల పెన్షన్ ఇస్తున్నది మనమే
-తుగ్గలిలో ప్రజలు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ముఖాముఖి -నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని నమ్మితే ఓటేసి మీ బిడ్డకు అండగా ఉండాలి -మీరు సూచనలు, సలహాలు ఇస్తే ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను -మేమంతా సిద్ధం నాలుగోరోజు బస్సు యాత్ర -కర్నూలు జిల్లా, తుగ్గలిలో తుగ్గలి,రాతన ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్.జగన్ నాలుగో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గులి, రాతన గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు. […]
Read More9 గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్
నేడు విజయవాడలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీలను ప్రకటించారు. 9 గ్యారెంటీలు ఇవీ.. 1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా… కాంగ్రెస్ పార్టీ […]
Read More