వేమూరు మండలం కుచెళ్లపాడు గ్రామం నుంచి సర్పంచ్‌తో పాటు 10 కుటుంబాలు, అబ్బనగూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్ వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుచెళ్ళపాడు సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్యతో పాటు తాడికొండ రామకృష్ణరావు, తాడికొండ రవి కిషోర్, తాడికొండ సుబ్బారావు, పెనుమూడి వెంకట సుబ్బారావు, పెనుమూడి సురేష్, కొల్లూరు గోపికృష్ణ, పెరికల విజయేంద్ర, బూసే నరేష్, పెరికల బాబురావు, తాడికొండ రంగారావు, తాడికొండ విశ్వేశ్వరరావు, పెరికల బుజ్జి, […]
Read Moreఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ ఇంకెప్పుడు?!
తెలుగుదేశం పార్టీని ప్రకటించిన సందర్భంలో నందమూరి తారకరామారావు “ఈ పార్టీ పేదవాడి ఆకలిమంటల్లోంచి పుట్టింది” అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించని పదజాలం అది. ఆ సమయంలోనే ఓ విలేకరి “మీ సిద్ధాంతం ఏమిటి రామారావు గారు?” అని ప్రశ్నించినపుడు ఎన్టీఆర్ నోటి వెంట నమాధానం బుల్లెట్లా వెలువడింది. “గ్రంధాలయాల్లో దుమ్ముపేరుకుపోయిన పుస్తకాల్లో మీకు మా సిద్ధాంతం కన్పించదు. మీ వీధిలో […]
Read Moreకత్తితో కానిది.. కరుణతో సాధించవచ్చు
క్రైస్తవ సోదరులతో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు : కత్తితో సాధ్యం కానిది.. కరుణతో సాధించవచ్చుచ్చు.. కక్షతో సాధించలేనిది, క్షమాభిక్షతో సాధించవచ్చు అన్న ఏసుక్రీస్తు వాక్యాలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకుని, ఆయన సూచించిన మార్గంలో నడవాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఏటుకూరు ఆర్‌సీఎం చర్చిలో శుక్రవారం జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. […]
Read Moreసత్తెనపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ జెండా ఎగరవేసి అభిమానులకు, కార్య కర్తలకు, నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ దళిత మైనారిటీ […]
Read Moreజగ్గంపేటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాకినాడ జిల్లా జగ్గంపేట, మహానాడు: జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్బవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమికి బాసటగా నిలబడాలని నాయకులు కోరారు. ఈ […]
Read Moreవాలంటీర్లను కొనసాగిస్తాం
-పేదల కోసం రూ.5 భోజనం పెట్టిన వారు పెత్తందారులా? ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు -వాలంటీర్లను కొనసాగిస్తాం.. రాజకీయాలు చేస్తే వదలిపెట్టం -రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ డస్ట్ బిన్ లో ఉండటం ఖాయం -బీసీలకు రాజ్యాధికారం కోల్పోయేలా చేసిన జగనే అసలైన పెత్తందారుడు -బాబాయ్ ని చంపిన వ్యక్తిని ఊరేగించి – న్యాయం చేయమన్న చెల్లిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు -యానాదుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తెచ్చి ఆదుకుంటాం -టీడీపీ […]
Read Moreఒంగోలులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రకాశం జిల్లా ఒంగోలు, మహానాడు: ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మారెళ్ళ వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధులు మొగల్ కాలేషా బేగ్, గవదకట్ల హరికృష్ణ, నల్లూరి […]
Read Moreతెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్
-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ -ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం గుంటూరు, మహానాడు: తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెమ్మసానితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, తాడికొండ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్, గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, […]
Read Moreరూ.1000 కోట్ల విద్యా శాఖ నిధులను దారి మళ్లించారు
-విద్యార్ధుల జీవితాలతో ప్రవీణ్ ప్రకాష్, హేమచంద్రారెడ్డి చెలగాటం -వెయ్యి కోట్ల రూపాయిల విద్యాశాఖ నిధులను సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు -వీసీలు ప్రసాద్ రెడ్డి, రాజశేఖర్‌లతో విశ్వవిద్యాలయాలను కలుషితం చేస్తున్నారు – తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు రాష్ట్రంలో అధికారుల సొంత ఖర్చులకు కూడా విద్యా మండలి నిధులను వాడుకుంటున్నారని, జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు ప్రవీణ్ ప్రకాష్, హేమచంద్రారెడ్డిలు విద్యార్ధుల భవిష్యత్తులతో చెలగాటమాడుతున్నారని తెలుగుదేశం […]
Read Moreరాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి
-కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారుచేస్తాం -ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని నాశనం చేసిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి -ఈ పొత్తు మాకోసం కాదు.. భావితరాల భవిష్యత్ కోసం -ఏ మైనార్టీకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది -సంపద సృష్టించి పేదవారికి పంచాలనేది టీడీపీ ఆశయం -గోదావరి నీటిని రాయలసీమకు తీసుకొస్తాం -మూడు ముక్కలాటతో చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి -జగన్ రెడ్డి మీటింగ్ లు […]
Read More