కడప, మహానాడు : కడప నగరానికి చెందిన పలువురు వైసీపీ మాజీ కార్పొరేటర్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మదనపల్లిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చైతన్య, 31వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్, 44వ డివిజన్ మెస్ రాజశేఖర్, 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీదేవి […]
Read Moreఅవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి
-మాటలకే పరిమితమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి -బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ హైదరాబాద్, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతి పరులను జైలులో వేస్తామని మాటలకే పరిమితమయ్యాడు తప్ప చర్యలు లేవని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి లీకు వీరుడు కాదు.. గ్రీకు […]
Read Moreఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ చిచ్చు
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాలల సమకాలీన సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై గురువారం సంగారెడ్డి అంబేద్కర్ భవన్‌లో మాల మహానాడు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగిం ది. ముఖ్యఅతిథి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందన్నారు. మాలలపై రాజకీయ పార్టీలు విషం చిమ్ముతున్నాయని, మాలలను అణగదొక్కే […]
Read Moreఓటమి భయంలో మంత్రి కాకాణి
-సర్వేపల్లిలో వైసీపీ ఖాళీ -సోమిరెడ్డికి మద్దతుగా వెల్లువలా వలసలు సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఖాళీ అవుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండ లాల్లో పెద్దఎత్తున ఆ పార్టీని వీడి టీడీపీ బాట పట్టారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. తోటపల్లిగూడూరు మండలం వరిగొం డ బిట్ -2కు చెందిన 40 కుటుంబాల వారు వైసీపీని వీడి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి […]
Read Moreమెరుగైన రీతిలో వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగిస్తాం
-తిరుపతి జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి -తప్పు చేసిన వాలంటీర్లకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు -వాలంటీర్లు ప్రజలకు జవాబుదారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు -ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న అధికారులపై ఎన్నికల ప్రధాన అధికారికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు – తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న, వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని […]
Read Moreముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
కదిరి పట్టణలోని STSN కళాశాల మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… “రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది…చిత్తశుద్ధితో ముస్లిం సోదరులు దీక్షలు చేస్తారు. ప్రజలు గెలిచి రాష్ట్రం నిలిచేందుకు మీ అందరి సహకారం కోరుతున్నా. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీయేలో టీడీపీ, జనసేన చేరాయి. ముస్లింల అభివృద్ధికి కృషి […]
Read Moreఇడుపులపాయ నుంచి మొదలైన బస్సు యాత్ర తుస్సుమంది
-నరకాసుర పాలనకు అంతం పలకాలి -రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలి -ఆలోచించి ఆత్మసాక్షితో ఓటెయ్యాలి -జనం రక్తాన్ని పీల్చే జగన్ సర్కార్ ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు – తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మైలవరం: సీఎం జగన్ సిద్ధం కార్యక్రమం ఫ్లాప్ షో అయిందని, డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలవనరుల శాఖ […]
Read More50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
ఇంత లేటు వయసులో కూడా పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఓ ఆడబిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఓ బిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం అతడి భార్య డా. గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చినట్లు మాన్, సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, మాన్‌కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ […]
Read Moreకాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదు
– ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడమేనా? – అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు.. కేసులతో నోరునొక్కడమా? – చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులు ఎలా పెడ్తారు? – హిందువులను హింసించి దేశాన్ని నాశనం చేసేవాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి మాఫియాకు వంతపాడటం ఎంతవరకు సమంజసం? – రాష్ట్ర సర్కారు, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజం చంగిచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన […]
Read Moreవైయస్సార్ సిపి అధికారంలోకి రావడం ఖాయం
– కంటైనర్ కి ఎన్నికల సంఘం అనుమతి – సీఎం జగన్ బస్సు యాత్రలో ప్యాంట్రీ కోసం ఆర్టీసి నుండి నిబంధనల ప్రకారం కంటైనర్ తీసుకున్నాం. – కంటైనర్ లో ఏదో ఉంది అని దివాళాకోరుతనంతో మాట్లాడుతున్నారు – మాట్లాడటానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు – సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రకు ప్రజల ఆశీస్సులు మెండు – కూటమి ఏర్పాటు తరువాత ప్రజలు మరింతగా […]
Read More