కొల్లాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, మార్చి 28: ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి భారీ మెజారీతో విజయం సాధించబోతున్నారని ఎక్సైజ్, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలను […]

Read More

గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకువస్తాం

-యువతకు 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు -తొలి సంతకం మెగా డీఎస్సీ మీదే -బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ – రక్షణ చట్టం – స్పెషల్ సబ్ ప్లాన్ -ప్రజాగళం సభలు సూపర్ హిట్ – సిద్ధం సభలు అట్టర్ ఫ్లాప్ -డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీ పథకాలతో రైతును రాజు చేస్తాం -జగన్ కట్టుకథలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు -రాప్తాడు ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షలు […]

Read More

ఏ ముఖం పెట్టుకుని జగన్ ఓట్లు అడుగుతున్నాడు?

-అరాచకానికి కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ -కంటెయినర్ ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలి -నీకు అవసరం వస్తే చెల్లి, తల్లి కావాలి -బీజేపీ మీడియా ఇన్ ఛార్జి పాతూరి నాగభూషణం విజయవాడ : జగన్మోహన్ రెడ్డి సిద్దం అంటూ అసత్యాలను ప్రచారం చేయడానికి బయలుదేరారు. లక్ష మంది తో సభ అనుకుంటే.. ముప్పై వేల మంది కూడా రాలేదు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన జనగ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. పురందేశ్వరి […]

Read More

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.. ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్ కు […]

Read More

88 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

సార్వత్రిక ఎన్నికలలో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

Read More

నా దగ్గర డబ్బులేకే పోటీ చేయట్లేదు

– నిర్మలా సీతారామన్ ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ నాకు ఛాన్స్ ఇచ్చింది. ఓ పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పా. నావద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటివాటినీ […]

Read More

ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా! కాకాణి

-కాకాణి అరాచకాలకు ఇక పుల్ స్టాప్ -పదేళ్లు దోచుకుని ఇప్పుడు ప్రమాణాలు చేసి ప్రయోజనం ఏంటి? -కాకాణి అవినీతి,అక్రమాలతో వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -పొదలకూరు పట్టణంలోని అయ్యప్ప నగర్, శ్రీహరి కాలనీలో వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి ,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సోమిరెడ్డి ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రెండుసార్లు […]

Read More

టిఆర్ఎస్ బిజెపి అడ్రస్ గల్లంతవ్వాలి

-మల్కాజిగిరిలో మరోసారి ఘన విజయం సాధించాలి సీఎం రేవంత్ రెడ్డి -కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్, టిడిపి, పి అర్ పి పార్టీ, కమ్మ సంఘం నేతలు -కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ టిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ కార్పొరేటర్లు,మాజీ ఎంపీపీలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు -కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి -పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ […]

Read More

బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధులు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న పది మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ జాబితా విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎచ్చర్ల : ఈశ్వరరావు విశాఖపట్నం వెస్ట్ : విష్ణు కుమార్ రాజు అరకు వ్యాలీ : రాజారావు ధర్మవరం : సత్యకుమార్ అనపర్తి : శివకృష్ణ రాజు కైకలూరు : కామినేని శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ : సుజనా […]

Read More

వాషింగ్‌ మెషిన్‌లో నగదు

విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో వాషింగ్‌మెషిన్‌లో దాచి ఉంచిన రెండున్నర కోట్ల రూపాయలను ఈడీ పట్టుకుంది. ఇవి కాకుండా పలు డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్కులను ఈడీ […]

Read More