శ్రీవారిని దర్శించుకున్న రాం చరణ్ దంపతులు

తిరుపతి: సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండ పంలో రాంచరణ్ దంప తులకు పండితులు వేదా శీర్వచనం చేయగా, అధికా రులు తీర్థప్రసాదాలను అందజేశారు.

Read More

ఓటర్లను ప్రభావితం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దల డైరెక్షన్‌లో మద్యం, లిక్కర్‌ డంప్‌లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు రేణిగుంట ఎఫ్‌సీఐ గోడౌన్‌ వద్ద వైసీపీ నేతల ఆధ్వర్యంలో నగదు, మద్యం ప్రచార సామాగ్రికి సంబంధించిన డంప్‌లు బట్టబయలైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ డంప్‌లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందించలేదు. ఇలాంటివి 4 డంప్‌లు రేణిగుంటలో ఉన్న విషయం టీడీపీ నేతలు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడం వెనుక తాడేపల్లి పెద్ల […]

Read More

గొడ్డలి పోటా… మజాకా?

-‘వివేకం’ డ్యామేజీ ఇంతింత కాద‌యా! ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలీదు కానీ స‌డ‌న్ గా ఊడి ప‌డింది ‘వివేకం’ బ‌యోపిక్‌. వివేకానంద రెడ్డి హత్య నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. నేరుగా పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ప్రేక్ష‌కుల ముందుకు వెళ్లిపోయింది. దర్శ‌కుడెవ‌రో తెలీదు, నిర్మాత‌ల అజెండా ఏమిటో తెలీదు, పెద్ద‌గా న‌టీన‌టులు లేరు, ప్ర‌చారం కూడా చేసుకోలేదు. అయినా ఇలా విడుద‌లై, అలా వైర‌ల్ అయిపోయింది. వివేకానంద హ‌త్య […]

Read More

ఇంటికి కిలో బంగారమిచ్చినా మీకు ఓటమి తప్పదు జగన్!

టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం… జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని నిర్ణయానికొచ్చిన నేపథ్యంలో చీప్ ట్రిక్స్ తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, […]

Read More

బీజేపీకి నర్సాపురం నెత్తినొప్పి

– నర్సాపురం సీటుపై తల పట్టుకుంటున్న బీజేపీ-టీడీపీ నేతలు – వైసీపీని ఎదుర్కొనే స్ధాయి వర్మకేదీ? – రఘురామకృష్ణంరాజుతో వర్మకు పోలికేమిటి? – వర్మను మేం మోయలేమంటున్న టీడీపీ అభ్యర్ధులు – మార్చమంటున్న బీజేపీ-టీడీపీ నేతలు – ఆయన ఇమేజ్, నిధులతో గెలవచ్చనుకున్న అభ్యర్ధులు – సీనియర్ అయినప్పటికీ వర్మ పోటీలో తట్టుకుంటారా? – గతంలో అసెంబ్లీ అభ్యర్ధులకంటే ఎక్కువ ఓట్లు సాధించిన రాజు – రాజు సానుభూతితో డిపాజిట్లు […]

Read More

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకి నారా భువనేశ్వరి పరామర్శ

•  పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, బయ్యనగూడెం గ్రామంలో పార్టీకార్యకర్త మార్గాని వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 15-09-2023న గుండెపోటుతో మృతిచెందిన వెంకటేశ్వరరావు(63). • వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. చింతలపూడి నియోజకవర్గం • చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పేరంపాడు గ్రామంలో పార్టీకార్యకర్త భీమడోలు వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • […]

Read More

జగన్ రెడ్డి అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్ని ఫిర్యాదులైనా చేస్తూనే ఉంటాం

-ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన, బేఖాతరు చేస్తున్న అధికారులపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు -జగన్ రెడ్డి అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్ని ఫిర్యాదులైనా చేస్తూనే ఉంటాం -జగన్ రెడ్డి అక్రమ, అవినీతిని ఇక సహించేది లేదు -అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులను ఉపేక్షించేది లేదు – తెదెపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మంగళవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధ్యక్షతన అన్ని రాజకీయ […]

Read More

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కుప్పంకు హంద్రీనీవా నీళ్లు

-జగన్ లాంటి సెట్టింగుల సీఎం వస్తాడని సినిమా డైరెక్టర్లు కూడా ఊహించలేదు -ట్యాంకర్ లో నీళ్లు తెచ్చి కాలువలో పోసి…బటన్ నొక్కి జగన్ వెళ్లిపోయాడు -జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్నీ డమ్మీలే -వైసీపీ డ్రామా కంపెనీ…త్వరలో మూతబడుతుంది -హెలికాప్టర్ లో వస్తే చెట్లన్నీ నరికేశాడు…రోడ్ల మీద వస్తే ఇళ్లు పీకేస్తాడేమో.? -అధికారంలోకి వచ్చాక రెస్కోను కొనసాగిస్తాం -టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు -కుప్పంలోని రాజుపేట వద్ద హంద్రీనీవా […]

Read More

యువత భవితను చిదిమేస్తున్న జగన్ రెడ్డి

– రాష్ట్రాన్ని గంజాయి, కల్తీ మద్యం, డ్రగ్స్ క్యాపిటల్గా మారుస్తున్న తాడేపల్లి తాబేదారులు కూనం పూర్ణచంద్రరావు కుటుంబం వైసీపీ సభ్యులే – పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చి జగన్ రెడ్డి యువత భవితను చిదివేస్తున్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా […]

Read More

చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతాభివందనలు

– హిందూపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు బివి వెంకటరాముడు బలహీనవర్గాలే పునాదిగా ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ టిడిపి స్థాపించాకే బిసిలకు రాజకీయ, ఆర్థిక దన్ను లభించింది. బిసిలకు తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని మరోమారు రుజువైంది. ఒక సాధారణ బిసి కుటుంబంలో పుట్టిన నన్ను అత్యంత కీలకమైన హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కి, యువనేత నారా లోకేష్ కి, టిడిపి […]

Read More