వైసీపీ పాలనలో వెంకటేశ్వరస్వామి ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది

-టీటీడీ బోర్డు నిర్ణయాలు వెబ్ సైట్ లో ఎందుకు ఉంచటం లేదు? -కరుణాకర్ రెడ్డి వచ్చాక వివరాలేవీ వెబ్సైరట్‌లో కన్పించట్లేదు -బడ్జెట్‍ కు విరుద్ధంగా రూ.1,300 కోట్ల పనులకు ఆమోదించారు -టీటీడీ చైర్మన్, ఈవో కి ఎన్నికల సంఘం నిభంధనలు వర్తించవా? – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ కలియుగం దైవం వెంకటేశ్వరస్వామి ఆస్తులకు వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందని, ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ […]

Read More

అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం

–ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు..ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల భృతి -వైసీపీ మళ్లీ వస్తే మీ సొంత ఆస్తులపైనా హక్కులుండవు -యువశక్తిని నిర్వీర్యం చేసి…సర్వనాశనం చేసిన దుర్మార్గుడు జగన్ -యువత జీవితాన్ని చీకటిమయం చేసిన జగన్ ను ఇంటికి పంపాలి -వైసీపీని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ -ద్రవిడ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి అన్ని కోర్సులు అందుబాటులోకి -కుప్పం యువత సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు […]

Read More

ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు

– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడు.. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది.మూడో నిందితుడు రూ 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు.నేను క్లీన్ గా బయటకు వస్తా. అప్రూవర్ గా మారే ప్రసక్తే…లేదు.

Read More

వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే

-కూటమి వస్తేనే రామరాజ్యం -ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు దారిమళ్లించారు – విజయవాడ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరం. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయించాం. పొత్తుల వల్ల కొంతమంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని భావించాం. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి […]

Read More

అడ్డంగా దొరికిపోయిన ఓ సర్వే సంస్థ

-సర్వేలను ఎవ్వరూ నమ్మొద్దు -సర్వేల మాయాజాలం (అంకబాబు) ఇప్పుడు సర్వేల కాలం నడుస్తోంది. ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఇస్తున్నారో.. ఏ అభ్యర్థికి అనుకూలంగా ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. గతంలో సర్వే ఫలితాలు.. సర్వే వివరాలు అంటే ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడదంతా తూచ్‌ అనే పరిస్థితి వచ్చేసిందనే చెప్పాలి. సర్వే వివరాలు చెబితే చాలు.. ఆ ఫలానా వాడు సర్వే చేయించాడా..? అనే టాక్‌ ఎక్కువగా వస్తోంది. […]

Read More

చంద్రబాబు ఇంటింటి ప్రచారం

కుప్పంలోని బాబు నగర్ లో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ ప్రచారంలో భాగంగా మంగళవారం చంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోయే సూపర్-6 పథకాలను గురించి మహిళలకు వివరించారు. ఈ ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందుల గురించి చంద్రబాబు వద్ద మహిళలు ఏకరవుపెట్టారు. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. టీడీపీకి అనుకూలమన్న ఉద్దేశ్యంతో తమ పెన్షన్లు తొలగించారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంరద్భంగా […]

Read More

ఎన్నికల తర్వాత బిజెపిలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే

-జేబు దొంగ రేవంత్ రెడ్డి -వెంట్రుక కూడా పీకలేడు – అందుకే రాహుల్ గాందీకి భిన్నంగా బడేభాయ్ మోడీ అంటున్నడు రేవంత్ రెడ్డి – రేవంత్ అందుకే జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటా అని ఏనాడు అనడం లేదు – 2500 కోట్లను డీల్లీకి రేవంత్ రెడ్డి పంపిండు – జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి – రేవంత్ రెడ్డిపై విరుచుపడిన కేటీఆర్ – […]

Read More

హరీష్.. డేట్.. టైం నువ్వు చెప్పినా సరే… నన్ను చెప్పమన్నా సరే..

-హరీష్.. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? – రైతు స‌మ‌స్య‌లు, నీటి పారుద‌ల ప్రాజెక్ట్ లు, గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ అవినీతిపై చర్చించడానికి సిద్ధమా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరిన జూపల్లి – స‌మ‌యం, తేదీ, వేదిక ఏదో చెప్పాల‌ని డిమాండ్ – హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ అస‌లు సినిమా ముందుంది. బీఆర్ఎస్ హాయంలో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెడ‌తాం. మీ తప్పులన్నీ బయట పెట్టాక తలకాయ […]

Read More

కాంగ్రెస్ పాలనలో కష్టాలు

– తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించిన తెలంగాణ ప్రభ్యత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని […]

Read More

రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది

– తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ & అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పత్తిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క అవకాశం అని అడిగితే ప్రజలు 151 ఇచ్చారు. ముఖ్యమంత్రి గా ఎక్కిన వారంలోనే ప్రజావేదిక కూల్చాడు. ఆ తర్వాత మూడు […]

Read More