హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో రూపకల్పనపై అధినేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి పార్టీలుగా ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరిమధ్య చర్చ సాగుతోంది.
Read Moreఆ ఎస్పీల వైఫల్యంపై ఈసీ సీరియస్?
ప్రధాని సభ ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం రెండు జిల్లాల ఎస్పీలను పిలిపించిన ఈసీ మీనా వివరణ ఇవ్వాలని ఆదేశం వారి వివరణ బట్టి చర్యలు పల్నాడు, ప్రకాశం ఎస్పీలపై వేటు తప్పదా? (అన్వేష్) అమరావతి: ప్రధాని మోదీ సభ ఏర్పాట్లకు సంబంధించి జనాలను నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై ఎట్టకేలకూ సీఈసీ చర్యలకు ఉపక్రమించింది. ప్రధాని సభకు వచ్చిన వారిని నియంత్రించడం, ఎక్కువసేపు బారికేడ్లు ఉంచడం, పాసులున్నా ప్రధాని వద్దకు సకాలంలో […]
Read Moreనిందితులకు సహకరిస్తున్న నలుగురు అరెస్ట్
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితులకు సహకరిస్తున్న నలుగురు నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సైబర్ క్రైం నిందితులకు వివిధ బ్యాంక్ ఖాతాలు అందిస్తున్న సురేంద్ర, నరేష్ బాబును అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. సైబర్ క్రైమ్ నిందితులకు వివిద బ్యాంకుల్లో ఉన్న 8 ఖాతాలను కమిషన్ తీసుకొని నిందితులు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. […]
Read Moreగవర్నర్ ను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, మహానాడు : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌ను గురువారం డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినదనలు తెలిపారు. మాజీ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.
Read Moreప్రధాని మోదీపై సోనియా గాంధీ ఫైర్
ఢల్లీ, మహానాడు : కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై దేశ ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ సోనియా, రాహుల్ గాంధీ లతో పాటు సీనియర్ నేతలు మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై గురువారం తొలిసారిగా […]
Read Moreఏపీ సీఈవో ముందు హాజరైన ముగ్గురు ఎస్పీలు
– సీఈవో ముందు హాజరైన ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు – ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల ఘటనలపై ఈసీ సీరియస్ -హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని ఆదేశం – ఈసీ ఆదేశాలతో సీఈవో ముందు హాజరైన ముగ్గురు ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, కె.రఘువీరారెడ్డి – ఎస్పీల వివరణ సంతృప్తికరంగా లేకుంటే బదిలీ వేటు పడే అవకాశం
Read Moreదేశ గౌరవం పెరగాలంటే.. మోదీ మళ్లీ గెలవాలి
– మోదీతోనే భారత్ కు ప్రపంచస్థాయి గుర్తింపు – మెక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది – భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్ కుట్ర చేస్తున్నాయ్ – అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోదీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి – వాటిని ఓడించాలంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలి – అభివృద్ధి, సుస్థిర పాలన కోసం మరోసారి మోదీని గెలిపిద్దాం – తెలంగాణలో 17 సీట్లలో […]
Read Moreప్రైవేటు బ్యాంకులు రైతుల ఆర్దిక స్వావలంబనకు సహకరించాలి
– సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి బ్యాంకర్లు ఖాతాదారులకు శ్రద్ధతో సేవలందించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడలోని విశాలాంధ్ర రోడ్డులో కరూర్ వైశ్యా బ్యాంక్ 836వ శాఖను నాగరాణి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ వినియోగదారులకు సకాలంలో బ్యాంకింగ్ సేవలు అందినప్పుడే మంచి ఫలితాలు ఆశించవచ్చన్నారు. ప్రవేటు రంగ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలలోని రైతుల అవసరాలకు అనుగుణంగా మంచి పధకాలను […]
Read Moreఐదేళ్ళలో కోటి మొక్కలు నాటుతాం
-తొలి ఏడాది పది లక్షల మొక్కలు నాటటం లక్ష్యం -ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధా రెడ్డి మొయినాబాద్/ హైదరాబాద్ , మార్చి 21: రానున్న ఐదు సంవత్సరాల్లో దేశ వ్యాపితంగా కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామ ని ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎం ఈ ఐ ఎల్ డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని జాతీయ రహదారులు, విద్యా సంస్థలు, […]
Read More99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకం అంటూ చంద్రబాబు ట్వీట్
-జగన్ ప్రతిపక్ష నేతగా నాడు ఇచ్చిన 99 హామీలను ప్రస్తావిస్తూ ప్రశ్నించిన చంద్రబాబు -మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న జగన్ రెడ్డి తన గత హామీలపై బదులిచ్చాకే మళ్లీ బస్సెక్కాలి అంటూ సిఎం చంద్రబాబు విమర్శలు 5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్షా రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ రెడ్డి. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకం…విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద […]
Read More