టీడీపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ గుంటుపల్లి అంత్యక్రియలు

బిసి నేత గుంటుపల్లి పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కులాలు, మతాలు, వర్గాలు తనకు లేవని మాటలు కాదు చేతల్లో బిసి అగ్రనేత గుంటుపల్లి పాడె మోసి ప్రత్యక్షంగా నిరూపించిన యరపతినేని. టిడిపి ఒక బలమైన బిసి నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన యరపతినేని. గుంటుపల్లి అంతిమ యాత్ర లో పాల్గొన్న స్టేట్ నాయకులు కార్యకర్తలు.

Read More

పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా?!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనలో ఉన్న ఫ్యూడలిస్ట్ అవలక్షణాలన్నింటినీ ఎదుటివారికి అంటగట్టి బురదజల్లడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కనీసం తమ ఎదుట నిలబడినా సహించలేని జగన్ అండ్ కో ఈ మధ్య పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూ ప్రతిపక్ష నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గం తిమ్మనగూడెంలో జగన్ సామంతరాజు, వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నిన్న ప్రచారానికి […]

Read More

దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా వెంకన్న సన్నిధిలో పూజలు

తమ ఇంటిలో జరిగే ఏ శుభకార్యమైనా ఇలవేల్పు వెంకన్న వద్ద నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం…దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను తిరుమలలో జరుపుకుంటోంది. నేడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అన్నదానం నిమిత్తం రూ.38 లక్షల […]

Read More

వాలంటీర్లపై వేటు

పొన్నూరు వైసిపి అభ్యర్థి సమావేశంలో పాల్గొన్న వాలంటీర్ల పై వేటు. చేబ్రోలు మండలంలోని 37 మంది వాలంటీర్లను విదుల నుంచి తొలగింపు. పెదకాకాని మండలం లో 8 మంది వాలంటీర్ల తొలగింపు. వాలంటీర్లను తొలగిస్తు ఎంపీడీఓలు ఉత్తర్వులు జారీ.

Read More

ఖైరతాబాద్‌ ఆర్‌టిఓ ఆఫీస్‌కు అల్లుఅర్జున్‌

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’కు సీక్వెల్‌గా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రధాన బాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కన్నడ అందం రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. ఇతర పాత్రల్లో సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, ఫాహద్ […]

Read More

ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాల్సిందే

-పంటల బీమాను అమలు చేయాల్సిందే -రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయరు? -ఎకరాకు రూ.15 వేల సాయం అందించాల్సిందే -కౌలు రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇవ్వాల్సిందే -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. అందులో భాగంగా ఎకరాకు రూ.25 […]

Read More

ప్రత్తిపాడు తెదేపా ఇంఛార్జ్ రామాంజనేయులుపై వైకాపా గూండాల దాడి హేయం

– ఎన్నికల నియమావళిని పాటించాలని చెప్పడం రామాంజనేయులు చేసిన తప్పా? – తాడేపల్లి ప్యాలెస్ అండతో రెచ్చిపోతున్న వైకాపా నాయకులారా ! తస్మాత్ జాగ్రత్త -తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్ధి బాలసాని కిరణ్ కుమార్ తన రౌడీలను పంపి తెదేపా ఇంఛార్జ్ రామాంజనేయులుపై దాడి చేయించడం అత్యంత హేయమని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ తీవ్రంగా విమర్శించారు. […]

Read More

డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

• 49,993 మంది విద్యార్ధులు నమోదు.. పరీక్షకు 42,928 మంది విద్యార్ధుల హాజరు • అందుబాటులో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు • 22 మార్చి, 2024న ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక – ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి డా.మహేష్ కుమార్ రావిరాల డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని […]

Read More

ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు

• 46,165 పోలింగ్ కేంద్రాలకు గాను కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు • 85ఏళ్ళు నిండినవారు,వికలాంగులు ఇంటినుండే ఓటుహక్కు వినియోగానికి అవకాశం • ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పెద్దఎత్తున చర్యలు • నిరంతరం నిఘాకై 60 ఇంటిగ్రేటెడ్ సహా మొత్తం 121 చెక్ పోస్టులు ఏర్పాటు • జనవరి నుండి ఇప్పటి వరకూ రూ.176 కోట్ల విలువైన నగదు,మద్యం స్వాధీనం • […]

Read More

‘కమలం’లో సీట్ల కుమ్ములాటలు

– గెలవని సీట్లు ఎవరిని గెలిపించేందుకో? – బలం లేని విజయనగరం, విజయవాడ ఎందుకు? – విజయనగరం బదులు రాజంపేట కావాలంటున్న సీనియర్లు – హిందూపురం సీటుపై అగ్రనేతల కుట్రలు – పరిపూర్ణానంద స్వామి భుజంపై సత్యకుమార్ వైపు తుపాకీ – పరిపూర్ణ వస్తే ముస్లిములు ఓటేయరన్న ప్రచారం – ఓ కీలకనేత రాజకీయంపై సీనియర్ల ఆగ్రహం – కైకలూరు సోముకు వద్దంటూ అభ్యంతరం – ‘తపన’ పడేవారికోసం ఓ […]

Read More