అన్ని సర్వేలు కూటమివైపే

– ఇక జగన్.. ఛ‌లో లండన్ – కూటమి తుపానులో వైసీపీకి అంతిమయాత్ర ఖాయం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇటీవ‌ల ఇండియాటుడే..నేడు ఏబీపీ, న్యూస్ 18 ఏ స‌ర్వే గ‌ణాంకాలు వెల్ల‌డైనా, ఏపీలో టిడిపి-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిదే తిరుగులేని విజ‌యం అని తేల్చేస్తున్నాయి. సైకో జ‌గ‌న్ చేతిలో ధ్వంస‌మైన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూట‌మి పున‌ర్మిర్మాణం చేయ‌గ‌ల‌ద‌ని ప్ర‌జ‌లు పూర్తి విశ్వాసంతో ఉన్నార‌ని జాతీయ మీడియా సంస్థల స‌ర్వేలు […]

Read More

తెలంగాణలో పొత్తు ఉందా? లేదా?

– ఖమ్మం సీటు కావాలంటున్న టీడీపీ – కనీసం రెండయినా ఇవ్వాలంటున్న క్యాడర్ – పొత్తుంటేనే ఓట్ల బదిలీకి అవకాశం – టీడీపీతో పొత్తుతో బీజేపీకే లాభం – గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన టీడీపీ, సెటిలర్లు – పొత్తు లేకపోతే బీజేపీకి బదిలీ కాని ఓట్లు – ఇప్పటికీ కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగిస్తున్న స్థానిక నేతలు – స్పష్టత కోరుతున్న తెలంగాణ టీడీపీ నేతలు – పొత్తు వద్దంటున్న […]

Read More

కచ్చితంగా గెలవాలి

ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలి కక్ష సాధింపు… అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నాము ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా మరుక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురండి పార్టీ అభ్యర్థులు, నాయకులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  2024 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ గతిని మారుస్తాయి… ఈ ఎన్నికల్లో మన కూటమి పోరాడుతున్నది అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునీ నమ్ముకున్న పార్టీతో అని మరచిపోవద్దు అని […]

Read More

పొత్తును ఆశీర్వదించండి… కూటమిని గెలిపించండి

పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తా ఎంపీగా పోటీపై త్వరలో నిర్ణయం జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి తీరుతాం శాంతి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం జగన్ ది అధికార మదం… సిద్ధం గ్రాఫిక్స్ లతో జగన్ అడ్డంగా దొరికిపోయాడు ప్రభుత్వ ఆదాయంలో సగం జగన్ నొక్కేస్తాడు… ఇంకొంత సిద్ధం సభలకు, పోస్టర్లకుపోతుంది శ్రీలంక ప్రధానమంత్రి నివాసంలాగే తాడేపల్లి […]

Read More

ఏపీపీఎస్సీ 150 కోట్ల స్కామ్ ను పూర్తిగా ఖండిస్తున్నాం

– భాజపా,తెదేపా,జనసేన పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య నందిగామ : డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు రెండున్నర కోట్ల రూపాయలు డీఎస్పీ పోస్టుకు కోటిన్నర చొప్పున 30 డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు 25 డిఎస్సి పోస్ట్లు స్కామ్ జరిగింది. అర్హులైన వారికి న్యాయం జరగలేదు దీనిని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ నోటిఫికేషన్ గత తెలుగుదేశ ప్రభుత్వం మా హయాంలోనే విడుదల చేయడం జరిగినది. దీనికి సంబంధించిన ప్రక్రియ […]

Read More

ఇది ఎపిపిఎస్సి నా? వైసిపిఎస్సి నా?

– వైకాపా చేపట్టిన గ్రూప్ 1,2 పోస్టుల భర్తీ నిలిపివేస్తూ హై కోర్ట్ ఇచ్చిన తీర్పు జగన్ సర్కారుకు చెంప పెట్టు – గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ – అక్రమార్కులపై సిబిఐ విచారణ జరపాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మన్నవ వంశి,తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ 2018 గ్రూప్-1 మెయిన్స్ నోటిఫికేషన్ కు సంబంధించి 2019 […]

Read More

హైకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు లోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు నూతన న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం […]

Read More

రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యత

-ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదు -రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయండి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం హౌసింగ్ విద్య రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలి. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం […]

Read More

చిలకలూరిపేట సభ భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ, ఐజీ సమీక్ష

– సభా ప్రాంగణంలో ఏర్పాట్లను వివరించిన మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే ఉమ్మడి సభ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం సమీక్షించింది. సభాస్థలి, పార్కింగ్‌, వాహన రాకపోకలకు ఉన్న మార్గాలు, చుట్టుపక్కల ప్రదేశాలను ఎస్పీజీ బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. సభకు ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉంది, ప్రధానితో పాటు ఇంకా ఎవరెవరు వేదికపై ఉంటారన్న సమాచారాన్ని […]

Read More

ఇది చిలకలూరిపేటకు పట్టిన దుస్థితి

– ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు -చిలకలూరిపేట సభ దద్ధరిల్లాలి, ఢిల్లీలో చర్చ జరగాలి: ప్రత్తిపాటి అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు నాటకాల్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడిని తలపిస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎద్దేవా చేశారు. చిలకలూరిపేటకు కొత్తగా మూడో కృష్ణుడు వచ్చారని సెటైర్లు వేశారు. అతను ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికీ తెలియదన్నారు. దీన్నిబట్టే ప్రత్తిపాటి ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. ప్రత్తిపాటి తనయుడు శరత్‌ను అన్యాయంగా […]

Read More