బిందాస్‌ బతుకు బాసూ!

నెట్వర్క్ రాలేదనే టెన్షన్ లేదు. నెట్ బ్యాలన్స్ అయిపోయిందనే గోల లేదు. బీపీ,షుగర్ రోగాలు లేవు. EMI లు కట్టాలనే టెన్షన్ లేదు. అప్పులోళ్ళ గోల లేదు. నెల జీతం కోసం వెయిటింగ్ లేదు. రేపు ఏమవుతుందో అనే గాబరా లేదు. కోట్లు కూడబెట్టాలన్న ఆశ లేదు. కోటల్లో ఉండాలన్నా కోరిక లేదు. కార్లలో తిరగలన్నా ఆకాంక్ష లేదు. ప్లాట్లు, భూములు కొనాలన్న ధ్యాస లేదు. పిజ్జా,బర్గర్లు తినాలనే ఊసు […]

Read More

జ్వాలా తోరణం

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది…యమ లోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం…యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి, వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష…కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలా తోరణం చేస్తారు, కార్తీక మాసం లో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. […]

Read More

దేవాలయాలకు వెళ్లాలా?

దైవారాధనకు చాలా పద్ధతులున్నాయి. మానసిక పరిపక్వత కలిగిన వారు ఏకాంతంగా ఒక గదిలో కూర్చొని, మానసికమైన ధ్యానం చేసుకోగలరు. మనస్సును నియంత్రణ చేయలేనివారు దేవాలయంలో వలెనే తమ ఇండ్లలో విగ్రహాలు పెట్టుకొని.. మంత్ర పఠనంతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. తమ ఇండ్లలో ఈ కార్యక్రమం నిర్వహించటానికి అవకాశం లేనివారు, ఆలయాలకు వెళ్లి అక్కడ ఈ విధులను నిర్వర్తించి భగవదనుగ్రహాన్ని పొందుతారు. మానవుని దుఃఖాల్ని ఉపశమింప చేయగల దివ్యౌషధం పరమాత్ముని యందు […]

Read More

పధ్నాలుగు లోకాలు.. వాటి పేర్లు.. విశిష్టత ఇదీ

పురాణాలలో పధ్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెబుతుంటారు కదా. అవి ఏమిటి? వాటి పేర్లు, వాటి విశిష్టతలు ఏమిటో చూద్దాం. భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు 1) భూలోకం – ఇచ్చట స్వేదం(చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు. 2) […]

Read More

బీజేపీకి, వైసీపీకి తేడా ఏముంది?

-‘సిద్దం’ సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా -‘సిద్ధం’ సభ గా లేవు.. వైయస్ జగన్ “వీడ్కోలు” సభ గా ఉన్నాయి -‘భర్తీ భరోసా’ పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ,రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. జగనన్న అయితే బీజేపీతో రహస్య పొత్తుతో […]

Read More

రంగాను చంపించింది రాజశేఖర్ రెడ్డి

– కమ్మ వారి అల్లుడు రంగాను చంపాల్సిన అవసరం ఆ కులం వారికి లేదు – కాపులకు సిగ్గు, లజ్జ ఉంటే జగన్ మోహన్ రెడ్డి కి ఓట్లు వేయరు – కాపులు పవన్ కళ్యాణ్ కు కాకుండా జగన్ కు ఓటేస్తే అడుక్కు తిన్నట్లే – టిడిపి -జనసేన కాపు కుల ఆత్మీయ సమ్మేళనం లో తిరువూరు టిడిపి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ పేద ప్రజల అభ్యున్నతి కోసం […]

Read More

స్వర్గానికి రోడ్డు మార్గం

భూమి నుండి స్వర్గానికి చేరుకోడానికి ఏకైక మార్గం భారతదేశ ఆఖరి గ్రామం, బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం, ఈ గ్రామం చివర నుండి సరస్వతి నది కొంత దూరం ప్రవహించాక అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా ప్రవహి స్తుంది. ఇక్కడే సరస్వతీమాత ఆలయం కూడా ఉంటుంది. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి ఈ సరస్వతినది పక్కన – భీమపుల్ […]

Read More

కూల్‌డ్రింక్స్ వద్దు..కొబ్బరిబోండం ముద్దు

వచ్చేది ఎండాకాలం డ్రింకులు అలవాటు ఉన్నవారు తాగడం మానేయండి. కొత్త జనరేషన్ కి అలవాటు చేయకండి తాగే వారిని నివారించండి. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు, మజ్జిగ, సబ్జాగింజలు, రాగిజావ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. కొబ్బరి బొండాలు విస్తృతంగా తాగడం వల్ల ఆదాయం మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. తిరిగి ఆ డబ్బు ఈ దేశంలోనే ఖర్చవుతుంది కాబట్టి మన సంపద మన దేశంలోనే ఉంటుంది. మన యొక్క […]

Read More

కూటమి సీట్లపై వైసీపీ కోవర్ట్ ఆపరేషన్?

– రాజంపేట సీటు కోరాలని బీజేపీ కీలకనేతపై ఒత్తిడి? – రాజంపేట టీడీపీకి దక్కకూడదన్న వ్యూహం – హిందూపురంలో పార్టీ ఓడిపోతుందని బీజేపీ కీలక నేత నివేదిక? – హిందూపురం బదులు రాజంపేట తీసుకోవాలని లాబీయింగ్ – వెంకటరెడ్డి నిధుల రాయబారం? – రాజంపేటలో సులభంగా గెలిచేందుకు వైసీపీ వ్యూహం? – బెజవాడలో సుజనాకు చెక్ పెట్టేందుకు పీవీపీని తెచ్చే యత్నం – బీజేపీ కీలకనేత ఎన్నికల ఖర్చు భరించే […]

Read More

ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన యువనేత నారా లోకేష్

– సత్యసాయి సంస్థల సేవలను వివరించిన ప్రతినిధులు – సేవా కార్యక్రమాల విస్తరణకు సహకరిస్తామన్న యువనేత మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని యువనేత నారా లోకేష్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులోని భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో ప్రతిష్టించిన సాయీశ్వర లింగం వద్ద శివరాత్రి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో యువనేత పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సంస్థ ప్రతినిధులు… నారా […]

Read More