జగన్ బెంగుళూరు ప్యాలెస్ కు పారిపోవడం ఖాయం

• టీడీపీ – జనసేన పక్షాన నిలవడానికి ప్రజలు..పార్టీలు ముందుకొస్తుంటే, జగన్ ముఖం చూడటానికి సొంతపార్టీ నేతలే ఇష్టపడటం లేదు • పార్టీ టిక్కెట్ల కేటాయింపుల్లో జగన్ రెడ్డి వైసీపీని..రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చాడు • వైసీపీని ప్రజలు ఛీ కొడతారని తెలిసే చిత్తూరు వ్యక్తిని ఒంగోలులో.. నెల్లూరు అభ్యర్థిని నరసరావుపేటలో పెట్టాడు • 5 ఏళ్లలో కొల్లగొట్టిన అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో గెలవచ్చనే దుర్మార్గపు ఆలోచనలో జగన్ రెడ్డి […]

Read More

టెండర్ల ముసుగులో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు జగన్ రెడ్డి భారీ డిస్కౌంట్

• తన దోపిడీకి సహకరిస్తుందనే రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన రూ.1250కోట్లను జగన్, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ధారాధత్తం చేశాడు • డైరెక్టర్ మైన్స్ & జియాలజీ వెంకటరెడ్డి, డైరెక్టర్ జనరల్ GST ఇంటిలిజెన్స్ (గవర్నమెంట్ ఆఫ్ఇండియా) వారికి రాసిన లేఖతో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థల మధ్య ఉన్న దోపీడీ బంధం బయటపడింది • జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టకముందు […]

Read More

పేదల్ని రోడ్డున పడేసిన జగన్ రెడ్డి

• 5 ఏళ్లలో పేదలకు 25 లక్షలఇళ్లు నిర్మిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి, చివరకు 10శాతం ఇళ్లు కూడా నిర్మించలేదు • టీడీపీప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే, జగన్ రెడ్డి ట్రాక్టర్ రూ.10వేలకు అమ్మాడు. సిమెంట్..ఇనుము ధరలు పెంచి సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసేలా పేదల్ని భయపెట్టి చివరకు ఒక్కో కుటుంబంపై రూ.5 లక్షల అప్పు వేశాడు • అప్పులు తీర్చలేని పేదకుటుంబాలు చివరకు తమకు వచ్చిన […]

Read More

మహిళలపై వైసీపీ రాక్షసులు దాడులు

– ప్రశ్నిస్తే చంపేస్తున్నారు, దాడులు చేస్తున్నారు – వైసీపీ నాయకులు నరరూప రాక్షసులు – ఆర్.భీమవరం గ్రామంలో కార్యకర్తలతో భువనేశ్వరి వ్యాఖ్య చోడవరం: వైసీపీ నాయకులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తూ రాష్ట్ర ప్రజలపై దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన అన్యాయంపై నోరెత్తి మాట్లాడినా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం గ్రామంలో హంసవేణి అనే మహిళ చేతిపంపులో నీళ్లు రావడం లేదని, టీడీపీ […]

Read More

శ్రీ భావనాఋషిస్వామి ఆలయంలో లోకేష్ పూజలు

మంగళగిరి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం మంగళగిరి నియోజకర్గంలోని పలు ఆలయాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషిస్వామి వార్ల విగ్రహప్రతిష్ట, ధ్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు లోకేష్ కు తీర్ధప్రసాదాలు అందించారు. అంతకముందు తాడేపల్లి పట్టణంలోని ఎడ్ల ఆంజనేయస్వామిని […]

Read More

జగన్ అక్రమాస్తుల కేసు 2 నెలల్లో తేల్చాలని సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

జగన్ అక్రమాస్తుల కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను తేల్చేందుకు ఏప్రిల్ 30 వరకు తెలంగాణ హైకోర్టు గడువు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ సహా నిందితులు వేసిన 130 డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టులో సుదీర్ఘ కాలంగా విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సమయంలో జగన్కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను 2 నెలల్లో ముగించాలని డిసెంబరు 15న సీబీఐ హైకోర్టు కోర్టును […]

Read More

ఏ ముఖం పెట్టుకొని కాళేశ్వరం వెళ్తున్నారు?

-కాళేశ్వరం ప్రాజెక్ట్ పగుళ్లు చూడడానికా? -కుంగిన పిల్లర్లు చూడడానికా? -చేసిన తప్పులకు క్షమాపణలు కోరడానికా? -పొరక పెట్టి రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఊడ్చేసిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం – పదేళ్లలో పదింతలు అప్పులు పెంచిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ధ్వజం -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన చిన్నారెడ్డి ఏ […]

Read More

అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి

– కార్యకర్తలకు భువనమ్మ పిలుపు చోడవరం: వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు.మనం మన హక్కుల్ని సాధించడం కోసం సైకిల్ ని గెలిపించుకోవాలి..తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. తెలుగుదేశం కార్యకర్తల పార్టీ. ప్రజలకోసం చేసే పోరాటంలో సైకిల్ కి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి పోవాలి..పసుపు సైనికులు ఎక్కడా వెనక్కి తిరిగి చూడవద్దు. గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏపీ కి రాజధాని లేకుండా చేసింది. చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి […]

Read More

పోరాటం చేయాలని రాజకీయాలలోకి వచ్చా

– జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వచ్చా – టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు: పశ్చిమ నియోజకవర్గంలో ఎంతమంది నాయకులు మారిపోతున్న కోవెలమూడి రవీంద్ర మాత్రం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కలియుగ కర్ణుడు.ఇప్పట్టికి పలుమార్లు నియోజకవర్గoలో సీటు ఇవ్వకపోయినా పార్టీని వదలకుండా అండగా ఉన్న వ్యక్తి కోవెలమూడి. మనిషి జీవితంలో ఎన్నో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అనటానికి నిదర్శనం కోవెలమూడి రాజకీయ పోరాటం […]

Read More

ఒక్క ఓటూ మిస్ కానివ్వద్దు

-గుంటూరు పశ్చిమ టిడిపి నాయకుల ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని – పశ్చిమ ఎప్పుడు అభ్యర్థులకు మెజారిటీ ఇచ్చేదే: కోవెలమూడి రవీంద్ర (నాని) ‘రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్క ఓటును మిస్ కానివ్వద్దు, ఒక్క ఓటు కూడా ప్రత్యర్థికి పడకుండా కాపాడుకుందాం.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి నేతలతో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆత్మీయ పరిచయ కార్యక్రమం స్థానిక టిడిపి […]

Read More