ఈమేనట.. పవన్ నాలుగో పెళ్లాం!

– నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్ అని ప్రశ్నించిన పవన్ – ఆ తర్వాత పవన్ నాలుగో భార్య ఫొటోతో జనసైనికుల హల్‌చల్ – ఇంతకూ ఎవరామె? ఆ ఫొటో ఎవరిది? – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘నాలుగో పెళ్లాం’ ఫొటో ( మార్తి సుబ్రహ్మణ్యం) ఈకాలంలో సోషల్ మీడియా మహా ఫాస్టుగా ఉంది. ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే.. అది నిప్పు కంటే ఎక్కువగా, వాయువు […]

Read More

చంద్రబాబు మీ మనిషి

– కసాయి ప్రభుత్వాన్ని కసిగా ఎదుర్కోవాలి – చోడవరం కార్యకర్తలకు భువనమ్మ పిలుపు ప్రజాస్వామ్యబద్దమైన రాష్ట్రంలో ప్రజల హక్కుల్ని హరిస్తున్న కసాయి వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలంతా కసిగా ఎదుర్కోవాలి. రానున్న 2నెలలు పట్టుదలతో కృషి చేసి తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా దాడులు, హత్యలు చేస్తున్నారు. వాళ్లకు తెలిసింది హింసించడం మాత్రమే. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కసాయి మూకల చేతిలో […]

Read More

మళ్లీ నర్సాపురం నుంచే పోటీ

– నేనూ వచ్చేస్తున్నా.. – బాబు-పవన్ అన్నదమ్ముల్లా కలసిపోయారు – మన కూటమి గెలిచినట్లే – యుద్ధక్షేత్రంలో మనమంతా కలసి పోరాడాలి – జండా సభలో ఎంపీ రఘురామకృష్ణంరాజు తాడేపల్లిగూడెం: ‘‘వీడింకా ఏ పార్టీలో చేరలేదు. మొన్ననే ఆ దరిద్రపు పార్టీని వదిలేశాడు. ఇక్కడెందుకు వచ్చాడని అనుకోవచ్చు. అయితే ఇద్దరు ప్రజాస్వామ్య రక్షకులు ఒక సైకో- నియంత-దుర్మార్గుడిపై యుద్ధం చేస్తున్నప్పడు వారికి అండగా నిలవడం కోసమే ఇక్కడికి వచ్చా. పైగా […]

Read More

వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేసు వేస్తాం

– రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విశ్రాంత కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కాకినాడ : రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని అందువల్ల ఓటర్లు జాగ్రత్తగా తమ ఓటును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విశ్రాంత కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అన్నారు. కాకినాడలోని యంగ్మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ అనే నినాదంతో బుధవారం రాష్ట్ర స్థాయి కళాజాతా నిర్వహించారు. ఈ […]

Read More

మీరేంటి.. నాకు సలహాలు ఇచ్చేది

-జగన్.. నిన్ను పాతాళానికి తొక్కేస్తా! – నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు – మీరేంటి నాకు సలహాలు, సూచనలు ఇచ్చేది? – జగన్ ఎలాంటి వాడో మీకు తెలుసా? – నేను యుద్ధం చేస్తున్నది మామూలు వ్యక్తితో కాదు – నన్ను అనుమానించే వాడు నా వాడు కాదు – క్లేమోర్ మైన్లు పేలినా చలించని దురంధరుడు చంద్రబాబు – నా నాలుగో పెళ్లాం […]

Read More

మెద‌క్ చ‌ర్చిని సంద‌ర్శిస్తా

– క్రైస్త‌వుల‌కు అండ‌గా నిలుస్తాం – క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: స‌మాజంలో శాంతి, ప్రేమ సందేశాల‌ను పంచే క్రైస్త‌వుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెద‌క్ డ‌యాసిస్ బిష‌ప్ ప‌ద్మారావు, రెవ‌రెండ్ జాన్ జార్జ్‌, డాక్ట‌ర్ ఏఎంజే కుమార్‌, శ్యామ్ అబ్ర‌హం, అనిల్ థామ‌స్ తో పాటు వివిధ చ‌ర్చిల‌కు చెందిన క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులు, ఇండిపెండెంట్ చ‌ర్చిల ప్ర‌తినిధులు స‌చివాల‌యంలో […]

Read More

ప్రజల కోసమే పొత్తు

-త్వరలో నవ్యాంధ్రకు నవోదయం -జగన్.. నువ్విక ఇంటికే-అగ్గి కి పవనం తోడైంది -నీ సినిమా అయిపోయింది -టీడీపీ-జనసేన పొత్తు వైసీపీ విముక్త ఏపీ కోసం -ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు..జనం కోరుకున్న పొత్తు -సినిమా టికెట్ల పేరుతో చిరంజీవిని, దర్శకుడు రాజమౌళిని అవమానించారు -సొంత చెల్లి, తల్లినీ జగన్ వదిలిపెట్టలేదు -జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ -అట్టర్ ప్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదు -టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్.. వైసీపీ ఛీటింగ్ […]

Read More

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు లేకుండా చేస్తోంది

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారు. వేదికపై ఉన్న అందరికీ ఆయన అభివాదం తెలిపారు. అనంతరం బాలకృష్ణ తన ప్రసంగం కొనసాగిస్తూ… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని […]

Read More

కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలు ఓవైసీ తొత్తులు

– పాత బస్తీ బాగుపడాలంటే బిజెపిని గెలిపించాల్సిందే – కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ కి జిందాబాద్ అనడం సిగ్గు చేటు – విజయ సంకల్ప యాత్ర లో బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్ -విజయ సంకల్ప యాత్ర తో పాత బస్తీ కాషాయ మయం హైదరాబాద్ : మోదీని మూడో సారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించాము. విజయ సంకల్ప యాత్ర కు […]

Read More

రేవంత్.. ఆ 17 సీట్లు గెలిచి నీ మగతనం చూపించు

-సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని అవమానించినట్లేనా? -సీఎం కుర్చీ నీకు ఇనాం కిందనే వచ్చింది -సీఎం రేవంత్ రెడ్డి మాటలు జుగుప్సాకరం -సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం ఫైర్ హన్మకొండ : రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని అనే సోయి మరచి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ప్రతిపక్షలపై దాడి. మగాడివి అయితే ఒక్క ఎంపీ సీటు గెలువు అని […]

Read More