కృష్ణా జలాలు ముచ్చుమర్రి నుండి కుప్పంకు వచ్చే ఏర్పాటు చేశారా?

– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక బహిరంగ లేఖ కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలోని మెట్ట ప్రాంతాలకు కృష్ణా నది వరద జలాలను శ్రీశైలం జలాశయం నుంచి తరలించడానికి హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మూడున్నర దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నది. నంద్యాల జిల్లా, నందికొట్కూర్ మండలంలోని మల్యాల గ్రామం సమీపంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా 40 టియంసిలను, 120 రోజుల్లో తరలించి, […]

Read More

అప్పుల తప్పులకుప్పతో గొప్పలెందుకు జగన్?

• రోజుకి RBI నుంచి తీసుకుంటున్న అప్పు రూ.257 కోట్లు… రోజువారీ వడ్డీ రూ.80 కోట్లు • రోజువారీ ఖర్చు రూ.698 కోట్లు.. సొంత ఆదాయం రూ.264 కోట్లే • రోజువారీ సొంత ఆదాయంలో రూ.100కోట్లకు పైగా పెట్రోల్.. డీజిల్.. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్నవే • అప్పుల్లో FRBM పరిధి దాటడం లేదంటున్న మంత్రి బుగ్గన, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ ల వాదన పచ్చి అబద్ధం • 2023-24 […]

Read More

డిపాజిట్ సొమ్ము దోచేసింది విజయ సాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డే

– ఏపీ క్రికెట్ అసోసియేషన్ లో రూ.20కోట్లే ఎందుకు ఉన్నాయి? – క్రికెటర్ హనుమ విహారి ని తన వారికోసం జగన్ రెడ్డి అణచివేయడం దారుణం • జగన్ రెడ్డి అరాచకాలకు క్రీడాకారులు కూడా బలైపోతున్నారు అనడానికి హనుమవిహారి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి నేత్రత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ). దోపిడీకి ఆలవాలంగా మారింది • ఏసీఏలో రూ.120కోట్ల డిపాజిట్లకు […]

Read More

కుప్పంలో బయటపడ్డ జగన్‌రెడ్డి మానసికరోగం

• కుప్పం ప్రసంగం జగన్ రెడ్డి మానసిక వైకల్యానికి ప్రతీక • తన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కుప్పం ప్రజల్ని అవమానించారు • కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన చంద్రబాబు • హింస, దోపిడీలకు తెరతీసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి • ప్రారంభించిన మరుసటిరోజే కుప్పం కెనాల్లో ఆగిన నీటి పారుదల • అసత్యాలు, అరాచకాలతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపును ఆపలేరు • రానున్న ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమి భారీ […]

Read More

మీరు ఇచ్చిన హామీలే మీకు ఉరితాళ్లు

-రేవంత్ రెడ్డి ది రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వం -మిషన్ భగీరథలో కూడా లాభాలు వెతుకుతారా? -లాభనష్టాలు చూసేవాడు సీఎం అవడం దురదృష్టం -ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు -సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా […]

Read More

ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలుపై కాంగ్రెస్ మాట తప్పింది

– ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ట్వీట్ హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పింది. ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైంది. నో ఎల్.ఆర్.ఎస్ – నో బీ.ఆర్.ఎస్ అంటూ గతం లో […]

Read More

పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం

-మీకు సకల సౌకర్యాలు కల్పిస్తాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ – పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు టీజీ సీఎం రేవంత్ పిలుపు హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఆయన అన్నారు. బయో ఆసియా 2024 సదస్సు సందర్భంగా పలు దేశాల […]

Read More

చేపల పులుసు పెడితే ఇక్కడ పదవులు రావు

-రోజా ఓ ఐటెం రాణి -జగన్ ఒక యాక్సిడెంటల్ సీఎం -రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని కితాబు -కేసీఆర్ కొడుకుగానే తప్ప కేటీఆర్ కు మరే గుర్తింపు లేదని ఎద్దేవా -కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారు -కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై -రేవంత్ ను జాక్ పాట్ సీఎం అన్న రోజాపై బండ్ల గణేశ్ ఫైర్ (శివ శంకర్. చలువాది) ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, నటుడు, […]

Read More

డాక్టర్ గొంది కృష్ణకుమారి మృతి

నరసరావుపేట లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్త్రీల ప్రసూతి వైద్యులు రాజ్యలక్ష్మి నర్సింగ్ హోమ్ అధినేత శ్రీమతి గొంది కృష్ణకుమారి మంగళవారం తుది శ్వాస విడిచారు.1980,1990 దశకాల్లో స్త్రీల వైద్య నిపుణులుగా నరసరావుపేట, పల్నాడు , ప్రకాశం జిల్లాల్లో ప్రాచుర్యం పొందారు. డాక్టర్ గొంది కృష్ణకుమారి మృతిపై నర్సరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నేస్తం ట్రస్టు కార్యవర్గం డాక్టర్ కృష్ణకుమారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె […]

Read More

ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తారా?

– ఆంధ్ర క్రికెట్ అసోసియేష నా? అధ్వానపు క్రికెట్ అసోసియేష నా? – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికార మదాన్ని చూపుతున్నారు.రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు, ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు […]

Read More