విజువల్ ఫీస్ట్ లా ‘ఆపరేషన్ వాలెంటైన్’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం […]

Read More

ఏసీబీలో అవినీతి చేపలు

-ఒకేసారి అయిదుగురిపై వేటు -సమగ్ర విచారణకు -ఉన్నతాధికారుల ఆదేశం విజయవాడ ఏసీబీ రేంజి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు డీఎ స్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్పై ఉన్న తాధికారులు వేటు వేశారు. అవినీతి అధికారులతో కుమ్మక్కు కావడం, కీలక సమాచారాన్ని లీక్ చేయడం, వారి నుంచి ఆర్థికంగా లబ్ది పొందడం, ఇలా పలు ఆరోపణలు రావడంతో వీరిని అనిశా నుంచి తప్పించి, మాతృ యూనిట్లకు సరెండర్ చేశారు. ఈ […]

Read More

టిడిపిలోకి ఎమ్మెల్యే పార్థసారధి

– టిడిపిలోకి భవకుమార్, తుమ్మల చంద్రశేఖర్ – పసుపు కండువా కప్పి ఆహ్వానించిన లోకేష్ తెలుగుదేశంపార్టీలో అన్నివర్గాలకు సముచిత ప్రాధాన్యత, గౌరవం: లోకేష్ – ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైకాపాకు బిగ్ షాక్ అమరావతి : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలు షాకుమీద షాకులిస్తున్నారు. ఎన్నికలనాటికి ఆ పార్టీలో ఎంతమంది ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పెనమలూరు ఎమ్మెల్యే, ప్రముఖ బీసీ నాయకుడు కొలుసు పార్థసారధి, విజయవాడ […]

Read More

రమణ దీక్షితులుపై వేటు

– టీటీడీ నుంచి తొలగిస్తూ పాలకమండలిలో నిర్ణయం తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ .. దీక్షితులుపై చర్యలు తీసుకుంది. టీటీడీ పాలకమండలి కీలక సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రమణ దీక్షితులుపై వేటు […]

Read More

దొంగ పట్టాలు పంచుతున్నారు

– ఆధారాలతో చర్చించేందుకు సిద్ధం -పేర్ని నాని దొంగ పట్టాలతో బందరు ప్రజల్ని మోసం చేస్తున్నారు – మీరు ఇచ్చిన పట్టాలు నిజమని ఒక్క ప్రభుత్వాధికారితోనైనా చెప్పించే దమ్ముందా? – వైసీపీ కార్యాలయంలో ఒరిజినల్ పట్టాలు చూపిస్తున్నారు. ప్రజల్లో దొంగ పట్టాలు పంచుతున్నారు ఇది పచ్చి దగా, మోసం – కుక్క భాషతో తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించినంత మాత్రాన మీరు తప్పించుకోలేరు – నాని మూక కాగ్ ఎత్తి […]

Read More

మోడీతోనే దేశం సుభిక్షం

-మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయం -కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయం.విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో 5 యాత్రలను ప్రారంభించడం జరిగింది.ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా సనత్ నగర్‌కు రావడం జరిగింది. ఎవరు ప్రధాని కావాలి? ఏ ప్రభుత్వం కేంద్రంలో రావాలనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. మూడో […]

Read More

మహా జనానికి మరదలు పిల్ల రోజా

– అంబటి .. ఓట్లు అడగడానికి వెళితే ఆడవాళ్లు చెప్పులతో కొడతారు – నీకు పార్టీ లో సీటు ఇచ్చే పరిస్థితే లేదు – జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు టీడీపీ జనసేన కూటమి సీట్ల ప్రకటన చూసి వైసీపీ ప్రభుత్వ నికి భయం పట్టుకుంది. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో గ్రావెల్, మట్టి, మాఫియా చేసుకోవడానికే అంబటి కి మంత్రి పదవి […]

Read More

ఆర్టీసీ బస్సు బీభత్సం

– నలుగురి మృతి ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్‌ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది […]

Read More

తెదేపా, జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఊపు

– 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు – మాజీ మంత్రి డీఎల్‌ అమరావతి: ప్రస్తుతం ఉన్న నేతల్లో చంద్రబాబు నిజాయతీపరుడని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ”స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేది. ఫైబర్‌నెట్‌లోనూ ఎలాంటి అవినీతి జరగలేదు. తెదేపా, జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది. తెదేపా, జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు, పవన్‌ […]

Read More

సినిమాల్లో కులం కంపు

“ ఏ కులమూ నీదంటే ‘గో’కులము నవ్వింది.. మాధవుడు, మానవుడు నాకులేలెమ్మంది..” ఓ మహాకవి రాసిన అద్భుత వ్యాక్యం ఇది. ఏ కులం నీదని అడిగితే గోకులము నవ్వింది.. దీనిలో నిగూఢార్ధం కూడా ఉంది. గోకులం అంటే కృష్ణుని ఊరు మాత్రమే కాదు గో అంటే ఆవు (పశువు) కులం నవ్వింది.. అంటే కులం అడిగితే పశుకులం కూడా నవ్వి.. దేవుడు, మానవుడు (మనిషి) మా కులమే అని అర్థం. […]

Read More