దివంగత భూమా నాగిరెడ్డి ద్వితీయ కుమార్తె మౌనిక గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ హీరో.. మోహన్‌బాబు ద్వితీయ కుమారుడు మంచు మనోజ్‌ను వివాహ బంధంతో ఒకట్టయ్యారు. మౌనిక ప్రస్తుతం గర్భవతి. తమ కుటుంబంలోకి మరో బుజ్జాయి వస్తున్నాడంటూ గత డిసెంబర్ లోనే మౌనిక తన ప్రెగ్నెన్సీ గురించి తెలిపింది. తాజాగా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ […]
Read More50 కోట్ల ఆఫర్.. రిజక్ట్ చేసిందా?
లేడీ సూపర్‌స్టార్ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో నయన్‌తార వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. గత ఏడాది ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ అందుకుంది. మొదటి సినిమాతోనే షారుక్ ఖాన్ లాంటి టాప్ స్టార్ తో నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఏకంగా 11 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక […]
Read Moreశంకర్ గేమ్‌లో చరణ్ చిక్కుకున్నాడా…?
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల క్రితం స్టార్ట్ […]
Read Moreయూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ‘సిద్ధార్థ్ రాయ్’
పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన్వి నేగి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, […]
Read Moreనాని అంత హింసాత్మకంగా మారతాడా?
వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నటిస్తున్నారు. నాని బర్త్‌డే స్పెషల్‌గా టీజర్‌ను విడుదల చేసిన ప్రొడక్షన్ హౌస్ మరో ప్లెజెంట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. నాని పుట్టినరోజున డబుల్ ట్రీట్‌ను అందిస్తూ బ్యానర్‌లో #నాని32ని ప్రకటించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ […]
Read Moreకేంద్రపథకాలపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెడతాం
-ప్రజల డబ్బుతో నీ పెత్తనం ఏంటి జగన్? -ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు -విడదల రజని, సీఎం జగన్ మోహన్ రెడ్డి కి, ఆ సీఐ కి సవాలు విసురుతున్నా -ఫ్లెక్సీ లో ఏమైనా తప్పులు ఉంటే నిరూపించండి. లక్ష రూపాయలు ఇస్తాం -పోలీసులా? వైసీపీ కార్యకర్తలా? – బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ ఫైర్ విజయవాడ: నిన్న నరేంద్ర మోదీ […]
Read Moreరామోజీ ఫిల్మ్ సిటీలో ముగ్గురు పాన్ ఇండియా హీరోలు
టాలీవుడ్ ట్రెండింగ్ టాప్ స్టార్స్ ప్రభాస్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ షూటింగ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఈ మూడు సినిమాలకి సంబందించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ […]
Read More‘సరిపోదా శనివారం’ అంటున్న నేచురల్ స్టార్
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. నానికి బర్త్ డే విషెస్ తెలుపుతూ మేకర్స్ టీజర్‌ను […]
Read Moreఅమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన వీఎన్ ఆదిత్య
“మనసంతా నువ్వే”, “నేనున్నాను” వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ […]
Read Moreప్రామెసింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘బహుముఖం’ టీజర్
యంగ్ ట్యాలెంటెడ్ హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం బహుముఖం. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్ జార్జియా, USA పరిసర ప్రాంతాలలో అనేక ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ఇటీవలే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు, దీనికి అద్భుతమైన […]
Read More