జగన్ ను సజ్జలే చెడగొడుతున్నాడా?

– సజ్జలే షాడో ముఖ్యమంత్రా? ఆయనతో మేం చర్చించేదేమిటి? – రాష్ట్రానికి ఏం సాధించాడని జగన్ రెడ్డి టీడీపీతో చర్చకు వస్తాడు? • తెలుగుదేశంపై విమర్శలు చేయడానికి…చంద్రబాబుపై నిందలు వేయడానికే సజ్జల సలహాదారుగా ఉన్నాడా? • తన సలహాలతో సజ్జలే జగన్ ను చెడగొడుతున్నాడా? పార్టీలో ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా సజ్జలే చెబుతున్నాడా? • సజ్జలే షాడో ముఖ్యమంత్రా.. ఆయనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడా? – మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ […]

Read More

టీడీపీ కార్యకర్తకు భువనేశ్వరి భరోసా

-కుటుంబానికి ఆర్ధికసాయం -కార్యకర్త కుటుంబాన్ని చూసి చలించిపోయిన భువనమ్మ • కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలం, కొడతనపల్లిలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పార్టీ కార్యకర్త వెంకటేష్(34) ఇంటికి వెళ్లిన భువనమ్మ. • వృద్దాప్యంలో ఉన్న వెంకటేష్ తల్లిదండ్రులు, చిన్న వయస్సులో భర్తను కోల్పోయిన వెంకటేష్ భార్య, ఎదగాల్సిన వయస్సులో తండ్రిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులను చూసి చలించిపోయిన భువనమ్మ. • వెంకటేష్ భార్య సౌమ్య(30), కుమారులు తులసీరామ్(7), […]

Read More

వాళ్లను చెప్పుతో కొట్టండి

-బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు -పొత్తు ఊసెత్తితో మమ్ముల్నే వెంటపడి కొట్టేటట్లున్నరని వ్యాఖ్య -కేసీఆర్ ఢిల్లీ పోతే ఏంటి? పాకిస్తాన్ పోతే మాకేంటి? -అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? -కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు? -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు -తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప […]

Read More

వైసీపీకి మత్స్యకారుల ఓట్లు మంగళం?

-ద్వారంపూడి వ్యాఖ్యలతో భగ్గుమంటున్న మత్స్యకారులు -క్షమాపణ చెప్పాలంటూ రోడ్డెక్కుతున్న మత్స్యకారులు -వైసీపీకి ఓటేసేదిలేదంటూ భీషణ ప్రతిజ్ఞ -చీరాల నుంచి విశాఖ వరకూ విసర్తించిన తీరం -తీరప్రాంతాల్లో మత్య్సకారులదే హవా -తాజా పరిణామాలతో తలపట్టుకుంటున్న వైసీపీ కోస్తా నేతలు -ఎన్నికల సమయంలోనూ ఈ నోటిదురుసు ఏమిటని ఆగ్రహం -తమ విజయంపై ద్వారంపూడి వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయన్న ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు రోజుకోవిధంగా చేస్తున్న […]

Read More

‘నేతన్న’ చిరంజీవి టికెట్ కు ‘గంజి’ పెట్టిన జగనన్న

-మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ పిలుపు -జగన్ పై అసంతృప్తితో వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల -షర్మిలతో అడుగులు వేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని -ప్రకటన ఆళ్ల ‘ఘర్వాపసీ’లో ఫలించిన ఎంపీల రాయబారం -ఆళ్ల బిల్లులు క్లియర్ చేస్తామని జగన్ హామీ ? -‘గంజి’తో మంగళగిరి ‘ఫ్యాను’ తిరగదన్న నివేదకలు -సామాజికన్యాయంపై ఇటీవలే జగన్ ఉపన్యాసాలు -చేనేతను గెలిపించాలని కోరిన విజయసాయిరెడ్డి -ఇప్పుడు ‘గంజి’ని మడత పెట్టి మళ్లీ […]

Read More

కోదండరాం రెడ్డి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు?

– బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు అనేక సభల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల నోటిఫికేషన్లు ఇస్తారు అని చూశారు.ఆయన మాటలు నమ్మారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా మంది ఎదురుచూశారు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతాడు…నోటిఫికేషన్లు వేస్తాడు అని నిరుద్యోగులు ఆశ పడ్డారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువత […]

Read More

రేవంత్ రెడ్డి .. కంచెలు బద్దలు కొట్టడం అంటే ఇదేనా?

-అర్చకులకు ఎందుకు అడ్డుకున్నారు? -ఓవర్సీస్ స్కాలర్ షిప్ రావడం లేదు -గ్రంధాలయా లలో పని చేసే ఉద్యోగులకు జీతాలు రావడం లేదు – బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ తెలంగాణ రాష్ట్రం లో ఉన్న 6441 దేవాలయాల్లో దుప దీప నైవేద్యం 2500 నుండి 6000 లకు పెంచడం జరిగింది. ఆ తరువాత నెలకు 10000 రూపాయలు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము మొదటి 1వ తేదీ […]

Read More

గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని వీడాలి

– ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ హాస్టల్ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత – ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత సూర్యపేట: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణఆలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి […]

Read More

సెంటిమెంటు సరే.. సీమ సంగతేమిటి సారూ?!

అందరూ ఒక్కటై 52 సీట్లకు గాను 49 సీట్లు వైసీపీకి కట్టబెట్టిన రాయలసీమలో.. సీమ బిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ప్రధాన సమస్యల పట్ల కనీస స్పందన లేకుండా.. అందరూ ఒక్కటై నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు. ఇంట్లో, బయట, సింకు అన్నాడు. సిద్ధాంతాల మధ్య యుద్ధం అన్నాడు. ఇలా తనపై సెంటిమెంటు కురిపించే ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్, తాను పుట్టిన సీమకు.. తనను సీఎంను చేసిన సీమకు ఏం […]

Read More

భార్య ఎదుట భర్త హత్య

నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో ప్రసాద్‌ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తుతెలియని యువకులు.. ఆమె ఎదుటే భర్తను చిత్రహింసలకు గురిచేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని […]

Read More