ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక రహస్యాలను వెల్లడించిన కేసులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కోర్ట్ పదేళ్ల జైలు శిక్షను విధించింది.తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదేనంటూ ఆయన గతంలో ఓ సభలో కొన్ని పత్రాలను బహిరంగంగా ప్రదర్శించారు.అమెరికా లోని పాకిస్థాన్ ఎంబసీ నుంచి వీటిని సేకరించానని తెలిపారు. దీనితో ఆయన మీదకేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి లోని జైలులో ఉన్నాడు.

Read More

జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి

-ఫిబ్రవరి 4న జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరిక -ఎంపీ సీటుపై క్లారిటీ వచ్చాకే పార్టీ మారేందుకు బాలశౌరి నిర్ణయం -ఎమ్మెల్యే పేర్ని నానితో విభేదాలున్నాయన్న వార్తల నడుమ పార్టీ మారేందుకు నిర్ణయం (శివ శంకర్. చలువాది) మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 4న ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానితో బాలశౌరికి […]

Read More

ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్

– హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు లో తేలిన ఎవరూ ఊహించని నిజం – ఏపీసీఐడీ పేరుతో నకిలీ గ్యాంగ్ కి లీడర్ ఏపీ లో కర్నూల్ డి ఐ జి ఆఫీస్ లో పనిచేసే ఎస్‌ఐ…అరెస్ట్ (శివ శంకర్. చలువాది) ఏపీ సీఐడీ అధికారులు రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసే తీరును ఉపయోగించుకుని కిడ్నాప్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీసీఐడీ పేరుతో ఓ ముఠాను […]

Read More

లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

-వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తుల సంఖ్య -సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు టికెట్ నిరాకరణ -తిరుపతి ఎంపీ సీటు ఇస్తామన్న వైసీపీ అధిష్ఠానం -మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆదిమూలం -తాజాగా కుమారుడితో కలిసి హైదరాబాదులో టీడీపీ నాయకులు నారా లోకేష్ ని కలిసిన వైనం (శివ శంకర్. చలువాది) ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైదరాబాదులో టీడీపీ జాతీయ ప్రధాన […]

Read More

పశ్చిమ ప్రకాశం జిల్లాలో అభివృద్ధి శూన్యం

-వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవాస్తవం – ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు 2019 ఎన్నికలలో ఓట్ల వర్షం వైకాపాకు కురిపిస్తే నేడు ప్రజలు కళ్ళలో కన్నీటి వర్షం కురుస్తుంది.జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క జల ప్రాజెక్టు పూర్తీ కాలేదు, అభివృద్ధి ఆనవాళ్లు శూన్యం. పశ్చిమ ప్రకాశం జిల్లా, కడప మరియు నెల్లూరు జిల్లాల ప్రజలను వరప్రదాయిని వెలిగొండ […]

Read More

రేషన్ డీలర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి

– రేషన్ బియ్యం కేంద్రానిది సోకు రాష్ట్రానిది – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ… రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు బిజెపి మద్దతు కోరుతూ రేషన్ డీలర్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని కలసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రేషన్ డీలర్ల రాష్ట్ర అద్యక్షుడు దివ్వి లీలా మాధవరావు అందజేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టానికి విరుద్దంగా ఎండియు […]

Read More

భువనేశ్వరికి స్వాగతం పలికిన మాజీ మంత్రి దేవినేని ఉమా

గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చేస్తున్న “నిజం గెలవాలి యాత్ర* లో భాగంగా నేడు రేపల్లె, దర్శి, ఒంగోలు లలో భువనేశ్వరి గారు పర్యటించి కార్యకర్తల కుటుంబాలను […]

Read More

చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఒక్కదాన్నైనా జగన్ నిరూపించగలిగాడా?

• 15,046 కోర్టు ధిక్కరణ కేసులు, 30వేల రిట్ పిటిషన్లు పడటంపై జగన్ ఏం చెబుతాడు? • ప్రజలిచ్చిన అధికారం.. ప్రజాధనంతో జగన్ రెడ్డి తన దురుద్దేశాలు, రాజకీయ కక్షసాధింపులు నెరవేర్చుకుంటున్నాడు • చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది • ఒకే కేసులో ముద్దాయిలైన ఇద్దరిలో న్యాయస్థానంలో ఒకరికి లభించిన మినహాయింపు, మరోవ్యక్తికీ […]

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• రేపల్లె నియోజకవర్గం, చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామంలో కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన కోట వెంకటేశ్వరరావు(60). • వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Read More

‘సాక్షి’ వార్త పత్రిక కాదు, జగన్ కరపత్రం

-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పోలీస్ & డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కలిసి ఏలూరి సాంబశివరావుపై తప్పుడు కేసు రిజిష్టర్ చేసి వేధిస్తున్నారని *టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు … టీడీపీకి చెందిన నాయకుల కంపెనీలపై […]

Read More