మంత్రి సురేష్.. భలే భలే

– వైసీపీ కార్యకర్తలకే ఆపార్టీ కండువాలు కప్పిన మంత్రి ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ : వైసీపీకి చెందిన వారినే అధికార పార్టీ నేతలు ఒంగోలులోని మంత్రి సురేష్‌ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన చేత పార్టీ కండువాలు కప్పించారు. టీడీపీకి చెందిన వార్డు సభ్యుడు, 20 కుటుంబాలు వైసీపీ తీర్థంపుచ్చుకున్నట్లు ప్రకటించారు. ఆ విషయమై వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టి నవ్వులపాలయ్యారు. మంత్రి సమక్షంలో జరిగిన చేరికల ఫొటోను చూసి అటు […]

Read More

వంగవీటి రత్నకుమారికి తీవ్ర అస్వస్థత

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.

Read More

నాది విజన్..జగన్ ది పాయిజన్

-జగన్ లాంటి మారీచున్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం -కేజీఎఫ్ ను మరిపించేలా పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ చేపట్టారు -జగన్ కక్షతో సంగం డెయిరీపైనా దాడి -పొన్నూరు రా…కదలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -98 శాతం హామీలు అమలు చేశానన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా వీడియో ప్రదర్శన పొన్నూరు: ‘టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుంది. ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి […]

Read More

అధికార పార్టీకి ఆర్టీసీ అడ్డగోలు సేవలు

– వైసీపీకి మీరు చేసిన బస్సు సేవల లెక్కలు తేల్చండి -వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సభకు బస్సులు సప్లై చేయటంపై ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌లకు లేఖ రాసిన తెదెపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాజకీయ పార్టీలకు ఏపీఎస్ ఆర్టీసీ అద్దెకు బస్సులను సరఫరా చేయటం సర్వ సాధారణం. గతంలోనూ పార్టీలకు అతీతంగా ఏపీఎస్ ఆర్టీసీ పేమెంట్ బేస్‌పై బస్సులు అద్దెకు సరఫరా చేసేవారు. […]

Read More

షర్మిల సవాలుకు జగన్ జవాబు ఎక్కడ?

– పాదయాత్రను భారతి నుంచి హైజాక్ చేశారన్న కొండా రాఘవరెడ్డి -జైలు సూపరెంటెడెంట్ సాక్షి అని వెల్లడించిన కొండా – తనకు రాఘవరెడ్డి బావ కాదన్న డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డి ఆ సమయంలో తాను అక్కడ లేనన్న వెంకటేశ్వరరెడ్డి – జగన్ భార్యగా భారతమ్మ పాదయాత్ర చేయాలనుకున్నారట – దానిని షర్మిల హైజాక్ చేశారన్న కొండా రాఘవరెడ్డి – జగన్ చెబితేనే పాదయాత్ర చేశానన్న షర్మిల – భారతమ్మ చేస్తే […]

Read More

కన్నా లక్ష్మీనారాయణ “బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంపై దాడి

టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమంపై దాడి జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో కన్నా లక్ష్మీనారాయణ బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ప్రాంతంలో లైట్లు ఆపేసి దాడికి పాల్పడ్డారు. సమీపంలో ఉన్న భవనాల పైనుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామికి, పలువురు టీడీపీ కార్యకర్తలకు […]

Read More

క్రికెట్ గ్రౌండ్లో లోకేష్ బంతాట

-మంగళగిరి ప్రీమియర్ లీగ్-2 విజేత వల్లభనేని వెంకట్రావు యూత్ -ఫైనల్ మ్యాచ్‌ను తిలకించి స్వయంగా బహుమతులు అందజేసిన నారా లోకేష్ -ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ-జనసేన నాయకులు -ప్రథమ బహుమతి రూ. 2 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. లక్ష, తృతీయ బహుమతి రూ. 50 వేల నగదు ప్రోత్సహకం -పాల్గొన్న 100 జట్లకు నారా లోకేష్ సహకారంతో క్రికెట్ కిట్లు అందజేసిన టీడీపీ జనసేన నాయకులు -లీగ్ పోటీలను […]

Read More

జగన్ ను ఓడిస్తేనే జనాలకు రక్షణ

-సైకో పాలన ను ఇంకా భరిస్తారా -ఏ ఒక్క వర్గానికి రక్షణ లేదు -చాక్లెట్ ఇచ్చి నక్లెస్ కొట్టేస్తున్నారు -జగన్ పాలనపై కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ -సత్తెనపల్లి తొండపి గ్రామంలో కన్నా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాం నిర్వహించబడింది మహిళలు హారతులు తోటి ఘన స్వాగతం పలికారు […]

Read More