టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు జగన్ రెడ్డి హాయాంలో దెబ్బతిన్న వ్యవస్థల్లో ప్రధానమైంది వైద్యారోగ్య శాఖ అని, ఆరోగ్యశ్రీ పరిధితోపాటు, చికిత్సల వ్యయం పెంచానని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి మాటలు, పెద్దపళ్లెంలో భోజనం పెడుతున్నాననే సామెతలా ఉన్నాయని, అంతా బాగుంటే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు వైద్యసేవలు అందించేది లేదని బోర్డులు ఎందుకు పెట్టాయో ప్రభుత్వం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ […]
Read Moreసీపీఐలో ‘ప్రెస్ అకాడెమీ’ చైర్మన్ చీలిక
– ప్రెస్ అకాడెమీని వదలని పెద్ద గద్దలు – సీపీఐ కోటాలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి? – మా కోటాలో వద్దంటున్న సీపీఐ సీనియర్లు – సీపీఐలో ప్రెస్ అకాడెమీ చీలిక – సీపీఐకి ఒక ఎమ్మెల్సీ, రెండు చైర్మన్ పదవుల హామీ – అకాడెమీ చైర్మన్ మా కోటాలో వద్దంటున్న సీపీఐ సీనియర్లు – అది ఇచ్చి ఇంకో పోస్టుకు కాంగ్రెస్ ఎగనామం పెడుతుందన్న అనుమానం – […]
Read Moreనెల్లూరులో బాబు సభకు భారీ జనసమీకరణ
– “రా… కదలి రా” బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నిర్వహించే బహిరంగ సభ “రా… కదలి రా” ఈ నెల 28 న నెల్లూరు నగరంలోని ఎస్.వి.జి.యస్. గ్రౌండ్ నందు జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ బహిరంగ సభ ప్రాంగణ మైదానంను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, […]
Read Moreజగన్ కోర్టుకు రావాలని ఒక్క హైకోర్టు జడ్జి కూడా ఎందుకు అడగడం లేదు?
– జగన్ దగ్గర డబ్బులున్నాయనే ఎవరూ మాట్లాడటం లేదు – చట్టం ప్రకారం ఎన్నేళ్లు జైల్లో ఉండాలో హైకోర్టు లాయర్లు చెప్పాలి – కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయకుంటే ప్రజా ఉద్యమం.. – న్యాయమూర్తులు స్పందించాలి- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ – అంటరానితనంపై రాజకీయ మేలి ముసుగు- టీడీపీ జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య – 5 ఏళ్లుగా జైల్లో ఉంచటం దారుణం- జనసేన రాష్ట్ర నాయకులు పోతిన […]
Read Moreరేవంత్ సెక్యూరిటీలో మార్పులు?
– పాత సీఎం వద్ద పనిచేసిన వారి తొలగింపు? – సమాచారం లీకవుతోందన్న అనుమానం? (బాబు) రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కింది.తనదైన మార్క్ ఎత్తుగడలతో పాలనాపరమైన మార్పుల్లో మోత మోగిస్తున్నారు.ఇప్పుడు రేవంత్ భద్రతపై పనిచేస్తున్న మొత్తం సెక్యూరిటీని మార్పు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి.మొత్తం సిఎం సెక్యూరిటీ టీమ్‌ను మార్చాలని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం,ఇప్పటికే ఉన్న ఈ భద్రతా బృందం గతంలో కేసీఆర్‌తో కలిసి […]
Read Moreజగన్ ఓటమి ఒప్పేసుకున్నారా?
– జగన్‌లో ధైర్యం జారిపోతోందా? – వైనాట్ 175 నుంచి.. దేవుడి దయ వరకూ.. – ఇండియాటుడే ఇంటర్వ్యూలో జగన్ బేల వ్యాఖ్యలు – దేవుడిపై భారం వేశానంటూ వైరాగ్యం -ఓడినా బాధపడనంటూ చేతులెత్తేసిన నైరాశ్యం – తలపట్టుకున్న మంత్రులు, వైసీపీ సీనియర్లు – అధినేత వైరాగ్యంపై అభ్యర్ధుల ఆందోళన – జగనే ఆ మాటంటే ఇక మా జరుగుబాటేందని ఆవేదన – ఎన్నికల వేళ ఏమిటీ వైరాగ్యం అని […]
Read Moreకాంగ్రెస్ నా కుటుంబాన్ని చీల్చింది
-ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం వైయస్. జగన్ సమాధానం ఇచ్చారు. రాజ్‌దీప్ సర్దేశాయ్: విద్యా రంగంలో ఇంత మంచి చేస్తున్నా, ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటారు? జాతీయ మీడియాలో కూడా ఎప్పుడూ ఎందుకు కనిపించరు? మీరు రాష్ట్రానికే పరిమితం కావాలనుకుంటున్నారా? సీఎం వైయస్ జగన్: – […]
Read Moreబీజేపీతో వైసీపీ మ్యాచ్‌ఫిక్సింగ్
– రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు – గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారు – ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష […]
Read Moreఅయోధ్య రాముడిక ‘బాలక్ రామ్’
అత్యద్భుతంగా రాములోరి విగ్రహం అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఉత్తర్ప్రదేశ్ అయోధ్య ధామ్లో ప్రతిష్ఠించిన రామచంద్రమూర్తిని ఇక నుంచి ‘బాలక్ రామ్’గా పిలవాలని నిర్ణయించారు. ఐదేళ్ల వయసున్న బాల రాముడిగా దర్శనమిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు పేరు నిర్ణయించినట్లు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న పురోహితుడు అరుణ్ దీక్షిత్ తెలిపారు. వారణాసికి చెందిన అరుణ్ దీక్షిత్ ఇప్పటివరకు […]
Read Moreరాజకీయాల్లో మార్పు తెచ్చిన ఘనత లోకేష్‌దే
– యువగళానికి ముందు.. యువగళం తర్వాత -బాలల ఆశ్రమంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు – అనాధ పిల్లలకు భోజనం, పుస్తకాలు, నిత్యావసరాలు అందజేత – ప్రతియేటా ఇదే విధంగా లోకేష్ జన్మదిన వేడుకలు – నాదెండ్ల బ్రహ్మం చౌదరి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి మానవీయ కోణంలో జరిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. […]
Read More