– లండన్ లో భారతీయ మూలాలున్న ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్ మరియు బ్రిటన్ మధ్య బలమైన బంధాలలో ఒకటైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే […]
Read Moreవిజయవంతంగా ముగిసిన రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
-రూ.40,232 కోట్ల పెట్టబడులు -200 సంస్థలతో సంప్రదింపులు ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ […]
Read Moreఫార్ములా ఈ రేస్ లో సర్కారుకు ముసుగేసిన అర్వింద్
-కేటీఆర్‌కు చెప్పకుండానే చేశారా అన్నదే సందేహం -కేటీఆర్ చెబితేనే ఖర్చు పెట్టానన్న అర్వింద్ -సీఎస్‌కు అసలు రహస్యం చెప్పిన అర్వింద్? -రేవంత్ వచ్చిన తర్వాత చర్యలు షురూ కేసీఆర్ జమానాలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ మాట శిలాశాసనం. సీఎస్‌లకు మించిన దర్పం. అందుకే ఆయనకు నాలుగైదు పోస్టులు అడ్డగోలుగా కట్టబెట్టింది. అప్పట్లో కేటీఆర్ చుట్టుపక్కల ఉండే.. నలుగురైదుగురు ఐఏఎస్‌లలో ఆయన కూడా కళ్లు-చెవులు. అంతలావు అర్వింద్.. ఇప్పుడు అడ్డంగా బుక్కయి, […]
Read Moreఎన్టీఆర్‌కు శ్రీరాముడి ఆశీస్సులు
– సబ్ కా సాద్.. సబ్ కా వికాస్ బిజెపి మూల సిద్ధాంతం – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అనంతపురం పట్టణం లో చంద్ర రాజేశ్వరరావు కాలనీలో మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు సమిష్టిగా అయోధ్య శ్రీరాముని అక్షింతలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తో హాజరై అక్షింతలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా హిందూ, ముస్లింలు ఉద్దేశించి […]
Read Moreప్రత్యక్ష రాజకీయాల్లో నా వారసులు రారు
– గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు గురజాల: రాజకీయాల్లో కొంతమేర నా కుమారులు తిరిగినా వారు వ్యాపారాల్లోనే ఉంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నా వారసులు రారు. ఎమ్మెల్యే అభ్యర్థులు గా పోటీలో ఉండరు. నేను నా పిల్లల్ని రాజకీయాల్లోకి తేవాలనుకోవడం లేదు.
Read Moreజగన్ హయాంలో ఎంతమంది రెడ్లకు న్యాయం జరిగింది?
– మండపేటలో రెడ్లు ఎక్కువ. ఎంతమంది రెడ్లకు న్యాయం జరిగింది? – ప్రశాంతతకు నిలయమైన కోనసీమను హింసకు కేంద్రంగా మార్చారు – వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం – వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది – దళితులపై నేరాలు, ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా? – మండపేట రా… కదలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండపేట :- ప్రశాంతతకు […]
Read Moreఅయ్యప్ప ఆలయానికి పెరిగిన ఆదాయం
– శబరిమల ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం – 50 లక్షల మంది యాత్రికులు – కెఎస్‌ఆర్‌టీసీ పంపాకు 38.88 కోట్ల ఆదాయం శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్‌లో భక్తుల రద్దీ పెరిగింది. మండల-మకరవిళక్కు సీజన్‌లో ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే 10.35 కోట్ల ఆదాయం పెరిగినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. గత సీజన్‌లో రూ.347.12 […]
Read Moreగీత దాటిన ఏ అధికారిని వదిలి పెట్టే ప్రసక్తి ఉండదు
– ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తెదేపా నేతలతో ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష రాష్ట్రంలో అధికార వైకాపా సేవలో తరిస్తూ ఒళ్లు మరిచి, గీత దాటి ప్రవర్తిస్తున్న ఏ అధికారిని వదిలే పెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి చెప్పారని, సజ్జల ఆదేశించాడని, స్థానిక వైకాపా నేతల్ని ప్రసన్నం చేసుకోవాలని ఇంతకాలంగా దారితప్పిన అధికారులకు అరాచకాలకు కాలం చెల్లినట్లే అని స్పష్టం […]
Read Moreప్రజాక్షేత్రంలో వైసిపి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
వినుకొండ పట్టణంలో వైసీపీని వీడి టిడిపిలో భారీగా చేరిక జగన్ రెడ్డి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజలు పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు రాబోయే ఎన్నికల్లో భారీ ఓటమితో వైసిపి పార్టీ ప్రజాక్షేత్రం నుండి తుడిచిపెట్టుకు పోయేలా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని రెడ్డి నగర్ కు […]
Read Moreవైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరా
– రాహుల్ గాంధీ ని ప్రధాని చేసే వరకు పోరాటం – ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి – ఏపీసీసీ చీఫ్ తో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కేవీపీ రామచంద్రరావు,రఘువీరా రెడ్డి,శైలజానాథ్,తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు – వైఎస్సార్ అభిమానులతో కిక్కిరిసిన వైఎస్సార్ ఘాట్ పరిసర ప్రాంతాలు – ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ […]
Read More