రాతియుగం కావాలా..స్వర్ణయుగం కావాలా?

-బస్మాసురుడు లాంటి జగన్ వచ్చాకే ప్రజలకు కష్టాలు -జగన్ కు తెలిసింది రద్దులు, గుద్దులు..నొక్కుడు, బొక్కుడే -సొంత చెల్లికి ఆస్తివ్వని జగన్..మాపై ఆరోపణలు చేస్తున్నాడు -ఇరిగేషన్ ను నిర్వీర్యం చేసిన సీమ ద్రోహి జగన్ -పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేస్తా -ఆళ్లగడ్డ రా..కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ :- జగన్ తీసుకొచ్చిన రాతియుగం కావాలో..టీడీపీతో స్వర్ణయుగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని టీడీపీ […]

Read More

రోడ్లు అధ్వాన్నం.. వైద్యం సౌకర్యం లేదు

– గిరిజనుల కు సౌకర్యాలు లేకుండా వైసీపీ కుట్ర – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అరకు : రెండు రోజుల పర్యటన విజయవంతం అయింది. ఎన్నికల కమిషన్ ని బిజెపి ప్రతినిధులు కలిసి ఫిర్యాదు చేశాం. వైసీపీ నకిలీ ఎపిక్ కార్డు లు పై చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపడతామని బిజెపి కి ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది.బిజెపి బలీయమైన శక్తిగా ఎదిగింది. బిజెపి […]

Read More

వైఎస్‌, బాబు బాటలో రేవంత్‌!

– పార్టీ నేతలతో వైఎస్‌లా సఖ్యత – క్యాడర్‌కు ప్రేరణనిచ్చే నేతలా వ్యవహారశైలి – పాలనలో చంద్రబాబు మార్కు – భేషజాలు ప్రదర్శించని నిరాడంబరత – సహజశైలికి భిన్నమైన అడుగులు – మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు – సీనియర్లతో సమన్వయం చేసుకుంటున్న తీరు – ఉప ముఖ్యమంత్రికి విలువ ఇచ్చిన తొలి సీఎం – ఇద్దరూ కలిసే ఎక్కడికైనా – సీఎం క్యాంపు ఆఫీసు భట్టికే – ఉత్తమ్‌తోనూ సఖ్యత.. […]

Read More

వాలంటీర్లను విధుల్లో ఉంచి ఎన్నికలను అపహాస్యం చేస్తారా?

-ఓటరు జాబితాలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు -ఓటమి భయంతోనే వైసీపీ దొంగ ఓట్ల అక్రమాలు -సజావుగా ఎన్నికలు జరగకపోతే ప్రజాస్వామ్య ఖూనీ -మీడియాతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ -కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఓటరు జాబితా అక్రమాలపై ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి :- ‘ఓటరు జాబితాలో ఎప్పడూ లేనన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై […]

Read More

జగన్ వేటు దళిత ఎమ్మెల్యేలపైనా?

– పిట్టలు ఎగిరిపోయినట్లుగా వైసీపీ లో నుంచి ఎమ్మెల్యేలు లేచిపోతున్నారు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య చెట్టుమీద పిట్టలు ఎగిరిపోయినట్లుగా వైసీపీ లో నుంచి ఎమ్మెల్యేలు లేచిపోతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు… జగన్ తన […]

Read More

అవును జగన్‌ కాళ్లు పట్టుకుంటా.. అయితే ఏంటట?

– జగన్ తనకు ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టే జగన్ కాళ్లు పట్టుకుంటా – సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్య ఎవరి కాళ్లు పడితే వారివి పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, తనకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్ కాళ్లు తప్ప మరెవరివీ పట్టుకోబోనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. తాను కాళ్లు పట్టుకుంటానంటూ వస్తున్న విమర్శలకు ఆయనిలా బదులిచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఇప్పుడు […]

Read More

సంక్రాంతి .. హరి దాసుల కీర్తనల మాలతి

సంక్రాంతి …….. సంక్రాంతి మకర రాశి లోకి సూర్య కాంతి. రైతుల పంటలకు ప్రగతి రంగుల ముగ్గులు వేసే పడతి. బసవన్నల నృత్యాల గీతి హరి దాసుల కీర్తనల మాలతి. భోగి మంటల వేడుక తో జ్యోతి భోగ భాగ్యాలతో తెలుగు జాతి. గొబ్బెమ్మల కు ఇచ్చే వినతి బొమ్మల కొలువుకు హారతి. కనుమ పండుగ తో పూర్తి కన్నుల పండువగా చేస్తారు భర్తి. సంక్రాంతి ……. సంక్రాంతి సంబరాల […]

Read More

భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు

-రేంజ్ పరిధిలో 26 మంది బదిలీ -కొద్దిరోజుల్లో పోస్టింగ్ విజయవాడ: పోలీస్ కమిషనరేట్ కు కొత్త ముఖాలు రాబోతున్నాయి.విజయవాడ నగరంలో మెజారిటీ ఇన్స్పెక్టర్లు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.కాకినాడ, తూర్పు, పశ్చిమ, ఏలూరు జిల్లాల నుంచి ఇన్స్పెక్టర్లు ఇక్కడికి వస్తున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 26 మంది ఇన్స్పెక్టర్లను మార్పు చేస్తూ డీఐజీ జీ.వీ.జీ.అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో విజయవాడ నగర శాంతిభద్రతల స్టేషన్లు, సీసీఎస్, […]

Read More

జనసేనలో చేరికలు

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేసిన పలువురు ప్రముఖులు సోమవారం రాత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ మంచి శివశంకర్, అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు గువ్వల శ్రీనివాసులు, కొమ్మినేని చిన్నపురెడ్డిలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. వారికి పార్టీ అధినేత పవన్ […]

Read More