ఇప్పటికైనా అంగన్వాడీలను ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడాలి

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైకాపాలో ఎస్సీ, ఎస్ టి, బీసీ వర్గాలకే ఎక్కువగా అన్యాయం జరుగుతోందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇప్పటివరకు వైకాపా కు బాగా మద్దతునిచ్చిన దళిత సామాజిక వర్గం, ఇప్పుడిప్పుడే దూరం అవుతోందన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… బ్రదర్ అనిల్ రంగ ప్రవేశం తరువాత వారు మరింత […]

Read More

జగన్‌కు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఝలక్‌

-మాట తప్పారు.. మడమ తిప్పారంటూ ఫైర్‌ -దళితులపై రెడ్ల పెత్తనమేమిటి? -పెద్దిరెడ్డి చెప్పిన ప్రకారమే చేశా.. టికెట్‌ ఇవ్వనంటున్నారు -జగన్‌పై మరో నారీ తిరుగుబాటు – ఈ సీఎం మనేకేమీ చేయడం లేదు -పెద్దిరెడ్డి మాట వింటున్నారు – రెడ్లు ఓట్లు వేస్తేనే నేను గెలవలేదు – ఎస్సీ నియోజకవర్గాల్లో రెడ్ల పెత్తనమేంటి? – వీడియోలో కన్నీరు పెట్టుకున్న సింగనమల ఎమ్మెల్యే పద్మావతి – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇన్చార్జ్ […]

Read More

తప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదు

– ఎమ్మెల్సీ పదవికి సీ. రామచంద్రయ్య రాజీనామా అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం జగన్ చూసుకోవాలి. తప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదు. క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Read More

ఏపిలో స్కూళ్లకు ప‌ది రోజులు సంక్రాంతి సెలవులు

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండ‌నున్నాయి.సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠ‌శాల‌ల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెల‌వుల అనంత‌రం 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో జ‌న‌వ‌రి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.

Read More

ఆయుష్మాన్ కార్డు కింద క్యాన్సర్ కు కూడా వైద్య సేవలు అందుబాటులో కి తెచ్చాం

-1672 గ్రామాల్లో హర్ ఘర్ జల్ పధకం‌ కింద సదుపాయం – కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ విజయవాడ : వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామగ్రామాన జరుగుతుంది. కేంద్ర పధకాల పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర సాగుతుంది. ఏపీ లో 26 జిల్లాల్లో సంకల్ప యాత్ర కొనసాగుతుంది. 125 వాహనాలతో ఈ యాత్ర ద్వారా అందరికీ వివరిస్తున్నాం. దాదాపు 35 లక్షల మంది నేటి […]

Read More

బావమరిది జగన్‌పై.. బావ అనిల్ ‘క్రైస్తవ అస్త్రం’

-క్రైస్తవ ఓట్లపై బ్రదర్ అనిల్ కన్ను – క్రైస్తవ-దళిత క్రైస్తవుల్లో అనిల్‌కు క్రేజ్ – ఆ ఇమేజ్‌తోనే గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించిన వైనం – ఆ ఎన్నికల్లో చాపకింద నీరులా పనిచేసిన అనిల్ – బావను గెలిపించిన బావమరిది బ్రదర్ అనిల్ – నాడు లోటస్‌పాండ్ వేదికగా క్రైస్తవ పెద్దలతో భేటీలు – ఇప్పుడు భార్య షర్మిల కోసం మళ్లీ అదే వ్యూహం అమలు – మామ, బావమరిది, […]

Read More

ఆ సైనికుడు సామాన్యుడు కాదు!

చైనా 1959లో అకస్మాత్తుగా టిబెట్ ను ఆక్రమించడంతో అక్కడి బౌద్ధగురువు ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో భారత్ పై శతృత్వం పెంచుకుంది చైనా. 1962లో చైనా భారత్ భూభాగాలపై దాడిచేయడం ప్రారంభించినది. భారత్ దగ్గర సరైన ఆయుధసామగ్రిలేదు. నాసిరకం ఆయుధాలతో ,సరైన వ్యూహలు కరువైనందున చైనా సైనికులను భారతీయసైనికులు ఎదురుకోలేరని తవాంగ్ ప్రాంతం నుండి సైనికులను వెనుకకు తిరిగి రావలసిందిగా నెహ్రు ,రక్షణశాఖామంత్రి కృష్ణమీనన్ ఆజ్ఞాపించారు. అయితే […]

Read More

జగన్ నియంత పోకడలకు పరాకాష్ట

-అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది? – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అంగన్వాడీ ఉద్యమం పై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణం. అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు పరాకాష్ట. అంగన్వాడీల […]

Read More

జగన్‌పై రాయుడు రాజీనామా బౌన్సర్

– వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు – ఇటీవలే పార్టీలో చేరిన రాయుడు – అంబటిని ‘ఆడుదాం ఆంధ్రా’కు దూరంగా పెట్టిన జగన్ -గుంటూరు ఎంపీ టికెట్ నో చెప్పిన జగన్ – అందుకే వైసీపీకి రాజీనామా – వైసీపీ గ్రౌండ్‌లో అంబటి హిట్ వికెట్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్నికల ముందు వైసీపీ గ్రౌండ్ ప్లే క్రమంగా ఖాళీ అవుతోంది. ఒక్కొక్కరూ శరవేగంగా పెవిలియన్ […]

Read More