పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం, బిల్లమడ గ్రామంలో బర్రి విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.. విశ్వనాథం(57సం.లు), 22-10-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. పార్టీ ఎల్ల వేళలా విశ్వనాథం కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Read Moreబాధిత కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
ఆముదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, తోటవాడ గ్రామం లో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. సాంబమూర్తి(76), 09-09-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు..బాధిత కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేసి ఆర్ధిక సాయం అందించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Read Moreమహానాడు వెబ్ సైట్ ఆవిష్కరణలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
వినుకొండ వాసి.. శ్రమపడు సాయపడు స్వచ్ఛంద సంస్థ అధినేత.ప్రముఖ పారిశ్రామికవేత్త బోడేపూడి సుబ్బారావు (బి ఎస్ ఆర్) సారధ్యంలో రూపొందిన.. మహానాడు వెబ్ సైట్ ను మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీడియా జనం గొంతుక కావాలని, ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజల పక్షాన, తన బాధ్యత నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు శరవేగంగా […]
Read Moreజగన్ పాలనలో బీసీల ఊచకోత
-బియ్యపు రెడ్డి, పెద్దిరెడ్డిని, ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు.? -బట్టలిప్పిన(గోరంట్ల మాధవ్) అతన్ని కూడా ఎక్కడికి పంపాడో అర్థంకాలేదు -బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం -తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -జయహో బీసీ ప్రచార ప్రారంభం -ఒక్కో పార్లమెంట్ కు 2 రథాలు ఒక నాయకున్ని తయారు చేయడం కష్టం..కానీ ఆ నాయకున్ని దీర్ఘకాళికంగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం పార్టీల బాధ్యత. 42 ఏళ్లుగా యనమల రామకృష్ణుడు పొలిట్ […]
Read More