– అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్న సీఎం అమరావతి: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అతిసారం కారణంగా ముగ్గురు మృతిచెందారన్న సమాచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. మరణాలు జరిగిన ప్రాంతంలో ప్రజల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయడంతో పాటు….అవసరాన్ని బట్టి ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ […]
Read Moreవిద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటం?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటం? పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం ఈ సందిగ్ధం రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. విద్యార్థులను ఆగం చేసి.. ఇంకెంత కాలం దీన్ని సాగదీస్తారు? తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్ […]
Read Moreఅసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ పాలన
– ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపడి.. చావు డప్పులు కొట్టండి అని మాట్లాడి0దే రేవంత్ – హైదరాబాద్ లో ఉన్న ప్రజలు అందరు మా వారే – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుంది.100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షలు రుణమాఫీ అని […]
Read Moreగణపతి ముందు ఏమిటీ కుప్పిగంతులు?
– డిజెల సంప్రదాయం ఎక్కడిది? – సినిమా పాటల గంతులేమిటి? – ముస్లిం, క్రైస్తవులను చూసి నేర్చుకోండి – ఇదేనా మన సంస్కృతీ సంప్రదాయం? – పెరుగుతున్న గణపతులు తరుగుతున్న ఐక్యతకు సంకేతమే ప్రతి సంవత్సరం వినాయకచవితి ముందు నేను పొందే ఆవేదన మీ ముందు పెడుతున్నాను. ఓపిగ్గా చదవండి… బాధ్యతగా ఆలోచించండి. ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు, మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలు వేసి, నృత్యం చేయడం […]
Read Moreకొత్తా దేవుడండీ, కొంగొత్తా దేవుడండీ!
మాయామశ్చీంద్రులు భూగోళం ఉనికిలోకి వచ్చిన తరవాత జీవం పుట్టుకపై అనేక సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి! కానీ, వాటిలో ఏ ఒక్కటీ శాస్త్రీయ నిర్ధారణకు నోచుకోలేదు! తొలి కణం ఎక్కడ, ఎలా ఉద్భవించిందన్న దగ్గర మైక్రోసైన్స్ ఆగిపోయింది! అత్యంత సంక్లిష్టమైన డీఎన్ఏ, దాని కోడ్ల మర్మం ఇప్పటికీ బిలియన్ డాలర్స్ వర్త్ పజిలే! అనుకరణ [Simulation] పద్ధతుల ద్వారా జీవం పుట్టిన ఆనాటి అన్ని పరిస్థితులను శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు! […]
Read Moreఅహం ఎలాంటిదో తెలుసా ?
ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు … సజీవంగా వుండేవి. ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే […]
Read Moreరైతులు ఎవరూ అధైర్య పడవద్దు
– కూసుమంచి మండలం లో విస్తృతంగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి: హాట్యా తండా వద్ద తెగిన నాగార్జున సాగర్ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్య పడవద్దు.ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుంది. వరదలకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అధికారులు పునరుద్ధరిస్తున్నారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయిస్తాం. వరద ప్రభావిత గ్రామాల్లో […]
Read Moreఅంబటి మురళి అక్రమ నిర్మాణాలు
టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర పొన్నూరు వైసీపీ ఇంచార్జ్ అంబటి మురళి ఎలాంటి అనుమతి లేకుండా బహుళ అంతస్తుల భవన సముదాయం నిర్మిస్తున్నారు. 2015లో 15 అంతస్తుల భవనం కోసం ప్లాన్ దరఖాస్తు చేసినప్పటికీ, ఇప్పటి వరకు కార్పోరేషన్ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి రాలేదని ఆరోపణలు ఉన్నాయి. అంబటి మురళి మొదటగా 5 అంతస్తుల భవనానికి మాత్రమే అనుమతి పొందారు. అయితే, తర్వాత ఆ అనుమతిని దుర్వినియోగం చేస్తూ […]
Read Moreశభాష్.. రేవంత్!
– ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ బాధ్యతల ఆలోచన భేష్ (సుబ్బు) ఉపాయం లేనివాడిని ఊరినుంచి వెళ్లగొట్టమని పెద్దల సామెత. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లకు గౌరవ వేత నం ఇచ్చి, వారిని ట్రాఫిక్ వలంటీర్లుగా నియమించినట్లు! అసలు ఇలాంటి ఆలోచన రావడమే అద్భుతం. నిజమే. ఒక ఐడియా జీవితాలను మార్చేస్తుంది. అది ఐడియా కంపెనీ స్లోగన్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. . ఎందుకంటే.. ట్రాన్సుజెండర్లు హైదరాబాద్ ట్రాఫిక్ చౌస్తాల దగ్గర చేసే […]
Read Moreఅపార నష్టం..చెప్పలేనంత కష్టం
– పెద్దమనసుతో తెలంగాణను ఆదుకోండి – ఆ రేట్లతో మరమ్మతులు చేయలేం – రూ.10,032 కోట్ల నష్టం – ఎన్డీఆర్ఎఫ్ లో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి వాడుకునే పరిస్థితి లేదు – మేడారం అటవీ ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టం – కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని […]
Read More