శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుటుంబం దర్శించుకున్నారు. భార్య ఊహా, కుమారుడు రోషన్, మరో కుమారుడు రోహన్, కూతురు మేధతో కలిసి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని చెప్పారు. స్వామి ఆశీస్సులు, అనుగ్రహం పొందామన్నారు. తాను నటిస్తున్న దేవర, గేమ్ చేంజర్ సినిమాలు ప్రస్తుతానికి సెట్‌లో ఉన్నాయని […]
Read Moreఅయోధ్యలో అద్భుత నిర్మాణాలెన్నో..
1. మందిరం సాంప్రదాయ నగర శిల్పి శైలిలో నిర్మితమైంది. 2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3. మందిరం మూడంతస్తుల్లో ఉండగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. 4. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాల రూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం) మరియు […]
Read Moreఅయోధ్యకు లక్ష తిరుమల లడ్డూలు
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుపతి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. లక్ష లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ‘డయల్ […]
Read Moreస్వాముల అవస్థలు అన్నిన్ని కావయా.. అయ్యప్పా!
– శబరిమలకు పోటెత్తుతున్న అయ్యప్ప స్వాములు – సౌకర్యాలు అంతంత మాత్రమే – స్వామి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం మకర జ్యోతి దర్శనం దగ్గర పడుతున్న కొద్ది అయ్యప్ప దగ్గరికి వచ్చే భక్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. చెంగనూరు నుంచి, కొట్టాయం నుంచి, నిలకల్ మీదుగా పంబకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. పంబానది వంతెన దగ్గర నుండి కన్నెమూల మహాగణపతి గుడి వరకు అయ్యప్పలు వేచియున్నారు. క్షణక్షణానికి […]
Read Moreఅంబటి వద్దు అంటున్న సత్తెనపల్లి ప్రజలు
జగన్ వద్దు-పవన్ ముద్దు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలో జనసేనపార్టీ గుర్తు వేసిన సత్తెనపల్లి వాసి. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, బీరవల్లిపాయ గ్రామానికి చెందిన చందుప్రియ అనే బాలిక ఈ ముగ్గు వేయడం జరిగింది. ఈ మేరకు జనసేనపార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావులు చందుప్రియని అభినందించారు.
Read Moreఓటర్ల అవగాహన కార్యక్రమాలకు నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
-సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒంగోలు: భారతీయ ఎన్నికల సంఘం 2009 నుండి ఓటర్ల అవగాహన కోసం స్వీప్ అనే చైతన్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఓటర్లను జాగృతలను చేయటానికి జిల్లా కలెక్టర్లకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 5వ తేదీన ఒంగోలులోని సిపిఐ కార్యాలయ హాలులో జరిగిన మీడియా […]
Read Moreజగన్‌కు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఝలక్
– జగన్‌పై తిరుగుబాటు బావుటా – పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా – జగన్ నమ్మించి మోసం చేశారని ఫైర్ – మమ్మల్ని నమ్మించి గొంతుకోశారు – ఇలాంటి వ్యక్తిని ఏ పార్టీలోనూ చూడలేదని విస్మయం – ఎన్నిల్లో తాను- భార్య ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని సవాల్ వైసీపీ అధినేత జగన్‌పై తిరుగుబాటుబావుటా ఎగురవేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల సంఖ్య రోజురోజుకూ చాంతాండంత పెరుగుతోంది. తాజాగా కరుడుగటిన్ట వైఎస్ […]
Read Moreదిగులు పడకండి.. మేమున్నాం.. ధైర్యంగా ఉండండి!
– పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారిని మరువం – టీడీపీ కుటుంబాలకు భువనమ్మ భరోసా – ముగిసిన భువనేశ్వరి ఉత్తరాంధ్ర పర్యటన – కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచిన భువనేశ్వరి పర్యటన కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబాలకు అధైర్యపడొద్దు…మీకు మేమున్నామంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి ఉత్తరాంధ్ర పర్యటన 3వ రోజు విశాఖపట్నం, గాజువాకలో నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఆకస్మికమరణానికి […]
Read Moreటీడీపీ కార్యకర్త ల కుటుంబానికి మేమున్నామంటూ భువనేశ్వరి భరోసా
గాజువాక నియోజకవర్గం, 65వ వార్డులో, ఉప్పలపాటి సరోజిని కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.సరోజిని(58), 01-10-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు.సరోజినీ కుటుంబ యోగక్షేమాలను భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేసి ఆర్ధిక సాయం అందించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రాధాకృష్ణమూర్తి కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ గాజువాక నియోజకవర్గం, 69వ వార్డులో, పమిడిముక్కల రాధాకృష్ణమూర్తి కుటుంబాన్ని నారా భువనేశ్వరి […]
Read Moreకేశినేని నాని దారెటు?
– పార్టీ మారతానని చెప్పకనే చెప్పిన వైనం – మరో ఫ్లైట్ ఎక్కక తప్పదుకదా అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు -ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్‌లోనయినా వెళ్లాలని కదా అన్న కామెంట్ – ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకోరని వ్యాఖ్య – టీడీపీ విజయవాడ ఎంపీ టికెట్ హుళక్కే – గత ఏడాదే బీజేపీలో చేరతారన్న ప్రచారం – పార్టీలో చేరాలని ఆహ్వానించిన సునీల్ దియోధర్ – ఇప్పుడు బీజేపీలో చేరినా […]
Read More