బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ‘పరాక్రమం’ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో […]
Read Moreనా ఐడియాను కాపీ కొట్టి ‘బేబి’ సినిమా తీశాడు-దర్శకుడు శిరిన్ శ్రీరామ్
శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీగా తీయడం […]
Read More“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ట్రైలర్ విడుదల
కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న […]
Read Moreసూర్య ప్రజంట్స్ “మెయ్యళగన్”
హీరో కార్తీ తన 27వ చిత్రం కోసం తన సోదరుడు, హీరో సూర్య కొలాబరేషన్ లో ’96’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కార్తీ 27’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం టైటిల్‌ను, […]
Read Moreబాలయ్య చేతుల మీదుగా “సత్యభామ” ట్రైలర్
‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ […]
Read Moreపెళ్లి బంధం ఇష్టం లేదు… తల్లిదండ్రుల కోసమే పెళ్లి
సినిమావాళ్ళ ప్రేమలు.. పెళ్లిళ్లు అన్నీ ఓ హంబక్ లా ఉంటాయి. సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటారు. కానీ వివాహబంధం వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు కానీ ఎంత కాలం పాటు వారు కలిసి ఉంటారు అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే అన్నట్లు ఉన్నాయి ఆ వివాహ బంధాలు. వివాహం తర్వాత కలిసి ఉన్నవారు ఉన్నారు. విడిపోయిన వారు ఉన్నారు. అందుకు రకరకాల కారణాలుంటాయి. అలాంటి కథలు…బంధాలు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ జోడీ అమీర్ ఖాన్-కిరణ్ […]
Read Moreతలయివాకి యుఎఇ గోల్డెన్ వీసా
సూపర్‌స్టార్ రజనీకాంత్ కి యుఎఇ (UAE) ‘గోల్డెన్ వీసా వచ్చింది. అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ (DCT) నుండి తలైవాకి ఈ వీసా వచ్చినట్లు ప్రకటించారు. ఆయనకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు డిటిసి మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్, అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిటిసి ఛైర్మన్, అబు గురువారం అబుదాబిలోని డిసిటి ప్రధాన […]
Read Moreశ్రీవల్లితో దేవర రొమాన్స్..సూపర్ కాంబో
ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు హిందీలో నటిస్తున్న వార్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఒక బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై సరైన సమాచారం ఇంకా రావాలి. ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ చేయబోతున్న తదుపరి సినిమా గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. దేవర సినిమా షూటింగ్ ముగియడమే ఆలస్యం […]
Read More‘లవ్ మీ’ ఓ ఛాలెంజింగ్ స్ర్కిప్ట్ – నిర్మాత దిల్ రాజు
ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. . ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
Read Moreరాజు యాదవ్’ ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్: గెటప్ శ్రీను
బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ […]
Read More