‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రొమాంటిక్ సాంగ్

రావు రమేష్ హీరోగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ను ఇవాళ విడుదల చేశారు. […]

Read More

మార్కెట్ మహాలక్ష్మి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: దర్శకుడు విఎస్ ముఖేష్

బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ […]

Read More

పాటల చిత్రీకరణలో ” పోలీస్ వారి హెచ్చరిక “

నల్లపూసలు ఫేం ” బాబ్జీ” దర్శకత్వం లో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ” పోలీస్ వారి హెచ్చరిక ” చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ అరకులోయ, కాఫీ వనం, ఆపిల్ రిసార్ట్స్, వైజాగ్ యారాడా బీచ్, నకిరేకల్ లాండ్స్, యస్ […]

Read More

‘కన్నప్ప’ షూట్‌లో అడుగు పెట్టిన అక్షయ్ కుమార్

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా రాబోతోంది. ఇప్పటికే […]

Read More

‘పారిజాత పర్వం’ ప్రీరిలీజ్

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌‌ను మేళవించి […]

Read More

బాలయ్య బాబోయ్‌ తట్టుకోగలమా?

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ మసాలా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ మసాలా ఎలిమెంట్స్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు. ఇక ఊర్వశి రౌటేలా ఒక హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమాలో డబుల్‌ రోల్‌ […]

Read More

మహేష్‌, రాజమౌళి సర్‌ప్రైజ్‌

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో మూవీ అంటేనే చాలా పెద్ద సర్‌ప్రైజ్‌. ఇక సినిమా ప్రారంభం అవ్వకుండానే, కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యిందా లేదా అనే విషయం తెలియకుండానే ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశానికి తాకేస్తున్నాయి. రాజమౌళి ఏం చేసినా కూడా పర్‌ఫెక్ట్‌ గా ఉంటుంది. సెట్‌ ప్రాపర్టీ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి ఇక తన సినిమాల హీరోల విషయంలో, […]

Read More

‘కంగువ’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఇవాళ తమిళ న్యూ ఇయర్ ‘పూతండు’ ఫెస్టివల్ సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కత్తి పట్టిన యుద్ధ వీరుడు కంగువ, మోడరన్ వారియర్ గా సూర్య ఎదురెదురుగా నిల్చున్న స్టిల్ ను పోస్టర్ గా డిజైన్ చేశారు. గతం, వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్ మొదలవుతుంది అని ఈ పోస్టర్ లో క్యాప్షన్ […]

Read More

లక్ష్మీకటాక్షం నుండి మొదటి డైలాగ్ పోస్టర్ ఫస్ట్ లుక్

ఇప్పటి వరుకు తెలుగులో చాలా తక్కువ సటైరికల్ కాన్సెప్ట్స్ వచ్చాయి అందులోను పోలిటికల్ సటైరికల్ కామెడీ మాత్రం ఇంకా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి లక్ష్మీకటాక్షం సినిమా నుండి డైలాగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రాజకియనాయకులు ఒక ఓటు కి ఇంత డబ్బులు అని నిర్ణయిస్తారు, కాని ఈ డైలాగ్ పోస్టర్ లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు. మహతి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ […]

Read More

అందాల సికిందర్‌కి అవకాశాలు లేవా?

బాలీవుడ్‌ లో మాన్ సినిమాతో 1999 లో అడుగు పెట్టిన షామా సికిందర్‌ ఫస్ట్‌ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే బుల్లి తెర ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. నటిగా మోడల్ గా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న షామా నాలుగు పదుల వయసులో కూడా అందంతో యంగ్‌ హీరోయిన్స్ కి పోటీని ఇస్తుంది. సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్‌ మీడియా ద్వారా ఈమె షేర్‌ […]

Read More