‘మిస్టర్ బచ్చన్’లో సొంతంగా డబ్బింగ్ చెప్పిన సెన్సేషనల్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రేక్షకులని అల్టిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, షో రీల్, టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ ని కంప్లీట్ […]

Read More

‘శివం భజే’లో అన్ని తరాలకి నచ్చే అంశాలతో ఆకట్టుకుంటుంది… నిర్మాత మహేశ్వర్ రెడ్డి

గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ అంచనాలను పెంచేసింది. తాజాగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన చిత్ర […]

Read More

ఈ ‘బంగారం’ పరిస్థితేంటో?

ప్రతి సినిమాలో తన 100 పర్సెంట్ ఇస్తూ సౌత్ ఆడియన్స్ ను ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది సమంత. మధ్యలో పర్సనల్ లైఫ్ డిస్ట్రబెన్స్ వల్ల కాస్త వెనుకపనప్పటికీ మొత్తం సెట్ రైట్ అవ్వడంతో తిరిగి వరుస ప్రాజెక్ట్ లను ఓకే చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో మరో వెబ్ సీరీస్ ను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత తన ఓన్ ప్రొడక్షన్ లో మా […]

Read More

ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ మీనాక్షి మ్యాజిక్

టాలీవుడ్‌లో హీరోయిన్ల పరిధి చాలా తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఒక్కోసారి అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. వస్తే ఒకేసారి కోకొల్లలుగా అవకాశాలు వస్తాయి. లేదంటే ఎంత గ్లామర్‌, ట్యాలెంట్‌ ఉన్నప్పటికీ ఒక్క సినిమాతోనే కెరియర్‌ అంతం అయిపోతుంటుంది. ఇకపోతే టాలీవుడ్ లో నెక్స్‌ట్‌ టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఎవరికి అంటే ఎక్కువ శాతం ఆడియన్స్ ఎంపిక చేసుకునే పేరు మీనాక్షి చౌదరి. సుశాంత్ నటించిన […]

Read More

ఇప్పట్లో వీరిద్దరూ కనపడరా…?

డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాదిలో కల్కి 2898ఏడీ సినిమాతో టాలీవుడ్ కి 1000 కోట్ల మూవీ అందించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ పేరు దేశం మొత్తం వినిపించేలా కల్కి సినిమాతో ప్రభాస్ చేశాడు. అలాగే హీరోగా తన మార్కెట్ ని కూడా యంగ్ రెబల్ స్టార్ అమాంతం పెంచుకున్నాడు. నెక్స్‌ట్‌ అతని లైన్ అప్ లో ఐదు సినిమాలు ఉన్నాయి. ప్రతి ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేస్తానన్న […]

Read More

డౌటే వద్దు..తగ్గేదేలే?

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత తను చేసే ఎలాంటి పాత్రతో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అప్పటికీ ఇప్పటికీ సినిమాలో ఆమె పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ క్రేజ్ కొనసాగిస్తుంది. మధ్యలో మ్యారేజ్ ఆ తర్వాత డైవర్స్ మళ్లీ మయోసైటిస్ వల్ల కెరీర్ కాస్త వెనుక పడినట్టు అనిపించినా ఎంత వెనక్కి వెళ్తుంతే అంతే వేగంతో దూసుకొస్తుంది […]

Read More

మేమూ కస్టమర్లమే.. పెళ్లికి ఎందుకు పిలవలా?

అప‌ర‌కుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసారో తెలిసిందే. అంబానీ ఇంట పెళ్లికి ప్ర‌పంచ‌మే నివ్వెర పోయింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్…టాలీవుడ్..కోలీవుడ్ ఇలా అన్ని ఉడ్ ల నుంచి సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ సింగ‌ర్లు సైతం ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇంకా వ‌ర‌ల్డ్ బిజినెస్ దిగ్గ‌జాలు, పారిశ్రామిక వేత్తులు, రాజ‌కీయ నాయ‌కులు, ముఖ్య‌మంత్రులు ఇలా ఎంతో మంది విచ్చేసారు. […]

Read More

‘సైమా 2024’లో నామినేషన్ పొందిన ‘పిండం’ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పిండం’ గత సంవత్సరం విడుదలై ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. కథాకథనాలు, సాంకేతిక నిపుణుల పనితీరు, నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, ఓటీటీ ద్వారా వివిధ భాషల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. దర్శకుడు సాయికిరణ్ దైదాతో పాటు, ఈ చిత్రంతో కళాహి […]

Read More

డల్లాస్ లో వీ ఎన్ ఆదిత్య రూపకల్పనలో ఆడిషన్స్

వీఎన్‌ ఆదిత్య.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని దర్శకుడు. మనసంతా నువ్వే, శ్రీరామ్,  నేనున్నాను వంటి సూపర్ హిట్  చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే.. మంచి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ, లేదంటే కమర్షియల్‌ హంగులతో ఉన్న సందేశాత్మక చిత్రం అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. కుటుంబంతో కలిసి చూసే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వీఎన్‌ ఆదిత్య గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో […]

Read More

“ఆదిపర్వం” సాంగ్ లాంఛ్

మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ఆదిపర్వం”. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్,  ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా “ఆదిపర్వం” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మోగోటి. అన్ని కార్యక్రమాలు పూర్తి […]

Read More