‘మనమే’ ఫస్ట్ సింగిల్

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ 35వ చిత్రం ‘మనమే. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత. మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ కంపోజర్ హేషమ్ […]

Read More

”ది గోట్ లైఫ్” ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది- హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర […]

Read More

యాక్టింగ్ మీద ప్యాషన్ తో మళ్లీ టాలీవుడ్ కు రావాలనుకుంటున్నా – నటి ప్రశాంతి హారతి

పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రశాంతి హారతి. అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. నటిగా తన కెరీర్ లో సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పటికీ తనకు యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదని, ఆ ప్యాషన్ తోనే మళ్లీ టాలీవుడ్ కు […]

Read More

‘గేమ్ చేంజర్’ ఫస్ట్‌ సాంగ్

ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను […]

Read More

“లవ్ గురు” ట్రైలర్ విడుదల, ఏప్రిల్ 11న థియేట్రికల్ రిలీజ్

వైవిధ్యమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ […]

Read More

తండ్రి సరే మరి కొడుకుల పరిస్థితేంటి?

ఉద్యానవనమంతా అనేక రకాలైన చెట్లతో నిండియున్నప్పటికీ అందులో ఏదేని ఒక చెట్టు సుగంధ సువాసన భరితమైన పుష్పాలతో విరబూసినచో, ఆ సుగంధ సుమనోహరమైన సువాసనలు ఆ వనమంతా వ్యాపించి ఆ పరిసర ప్రాంతమంతటినీ ఆహ్లాదపరచే వాతావరణాన్ని కలుగజేస్తుంది. వనములో ఉన్న జనులకి, వాహ్యాళికి వచ్చిన వారందరికీ కూడా మనోల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలగ జేస్తుంది.తెలివితేటలు, సత్ప్రవర్తన, ధర్మ పరాయణత్వము, పరోపకార బుద్ధి కలిగిన సకల విద్యాపారంగతుడు అయినట్టి, సర్వలక్షణ శోభితుడైనట్టి సుపుత్రుడు […]

Read More

దగ్గుబాటి వారసులతో… మిహికా?

దగ్గుబాటి రానా సతీమ‌ణి మిహీకాబజాజ్‌ సోషల్‌ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఎంతో ముఖ్యమైన అప్ డేట్స్ ఉంటే త‌ప్ప లైన్ లోకి రారు. అందులోనూ సినిమా ఫీల్డ్ తో ఆమెకి అస్స‌లు సంబంధం లేక‌పోవ‌డంతో వీలైనంత వ‌ర‌కూ వాటి జోలికి వెళ్ల‌రు. రానా అప్ డేట్స్ అందించ‌డం వంటివికూడా ఆమె చేయ‌రు. ఫేమ‌స్ వెడ్డింగ్ ప్లానర్ ఎంతో ప్రోఫెష‌నల్ గా ఉంటారు. ఫ్యామిలీ కి సంబంధించిన విష‌యాలు కూడా […]

Read More

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో.. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా

రంగా రంగా రంగ‌స్థ‌లాన అంటూ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్న రంగ‌స్థ‌లం కాంబినేష‌న్ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మైంది. మెగా సైన్యం, మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడు, ఇంకెప్పుడు అని ఎదురుచూస్తున్న సినిమా ప్ర‌క‌ట‌న రానే వ‌చ్చేసింది. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, మేవ‌రిక్ డైర‌క్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ మేక‌ర్స్ సంస్థ మరియు సుకుమార్ రైటింగ్స్ అత్యంత భారీ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. […]

Read More

10 ఇయర్స్ ఆఫ్ ‘లెజెండ్’ మార్చి 30న రీ-రిలీజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్’ వారి సెకండ్ కొలాబరేషన్ లో మార్చి 28 న విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న […]

Read More

‘శశివదనే’ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను – రక్షిత్ అట్లూరి

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల […]

Read More