మాస్ట్రో, ఇసైజ్ఞానిగా ప్రేక్షకులను తన సంగీత స్వర సాగరంలో ముంచెత్తిన ఇళయరాజా అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. అందుకు కారణం చాలా రోజుల నుంచి వారు ఆయన ఇళయరాజా బయోపిక్ ఎప్పుడు ప్రారంభమవుతుందా! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మ్యాస్ట్రో బయోపిక్ ‘ఇళయరాజా’ పేరుతో బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఇళయరాజా […]
Read More‘విశ్వంభర’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించారు. చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం […]
Read Moreఅనుపమ… ఆందాల బొమ్మ
అనుపమా పరమేశ్వరన్ పేరు గురిం చి ప్రత్యే కమైన పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈమళయాళ బ్యూ టీ.. ఆ తరువాత వచ్చిన అఆ(ఆ.ఆఆ) సినిమాతోమం చి విజయాన్ని అం దుకుం ది. అక్క డినుండి వెనక్కి తిరిగిచూసుకోలేదు అనుపమా. వరుసగా క్రేజీ ప్రాజెక్టులలోఅవకాశాలు అం దుకొని స్టార్ బ్యూ టీల లిస్టులో చేరిపోయిం ది.అయితే ఆ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న అనుపమా.. తరువాత […]
Read Moreక్రైమ్ కామెడీ ‘పారిజాత పర్వం’ టీజర్
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా మేకర్స్ టీజర్ ని విడుదల చేశారు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని […]
Read Moreభూకైలాస్ కు 66ఏళ్లు
తెలుగు చిత్ర సీమలో అజరామరంగా నిలిచిన అలనాటి మేటి పౌరాణిక చిత్రం భూ కైలాస్ మార్చి 20కి 66 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటికీ అద్భుత చిత్ర రాజంగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణి ముత్యాల్లో అజరామరంగా నిలిచిపోయిన పౌరాణిక చిత్రం 1958లో విడుదలైన ‘భూకైలాస్. అలనాటి తెలుగు సినీ అగ్ర కథానాయకులు అయిన ఎన్టీఆర్ ఏఎన్నార్, కథా […]
Read Moreమూడు నెలల్లో 50 చిత్రాలు… మరి వాటిలో హిట్లు?
తెలుగు ఇండస్ట్రీలో గడిచిన మూడు నెలల్లో యాభైకి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అన్నీ భారీ బడ్జెట్ మూవీస్ నుంచి చిన్న సినిమాల వరకు అన్ని కూడా థియేటర్స్ లోకి వచ్చి అదృష్టం పరీక్షించుకున్నాయి. అయితే వీటిలో కేవలం 5 చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ ముందు హిట్‌గా నిలిచాయి. దీనిని బట్టి టాలీవుడ్ లో హిట్ పర్సెంటేజ్ ఎంత తక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు సిసలైన తెలుగోళ్ళ పెద్ద పండుగ […]
Read Moreఇంతకీ వీరిద్దరి రిపీటెడ్ కాంబో ఉందా… లేదా?
సుధా కొంగర జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించుకున్న దర్శకురాలు. హీరో సూర్య సుధౄ కాంబినేషన్‌లో వచ్చిన ఆకాశం నీహద్దురాకి ఈ అవార్డు దక్కింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. పురాననూరు టైటిల్ తో భారీ మల్టీ స్టారర్ గా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్, నజ్రియా, విజయ్ వర్మ లాంటి టాలెంటెడ్ తారాగణాన్ని సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇది రెగ్యులర్ […]
Read Moreషాహిద్ కపూర్ ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’
మన పురాణాల్లోని అద్భుతమైన పాత్రను ఈ ఆధునిక యుగానికి పరిచయం చేసేందుకు, థ్రిల్లింగ్ జర్నీని ప్రేక్షకులకు ఇచ్చేందుకు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ చూపించబోతోన్నారు. ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ అనే ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, […]
Read Moreసుహాస్ హీరోగా ఫన్నీ కోర్టు డ్రామా
గత ఏడాది బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రెస్టీజియస్ బ్యానర్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఇప్పుడు క్రేజీ చిత్రాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను రూపొందిస్తోన్న ఈ నిర్మాణ సంస్థలో డిపరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.4గా గత ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం […]
Read Moreప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ‘కంగువ’ టీజర్
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ‘కంగువ’ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ విజువల్ వండర్ గా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసింది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్ తో వరల్డ్ సినిమా హిస్టరీలోని […]
Read More