పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో, డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన […]
Read More‘రంగ్ రంగ్ రంగీలా’ శ్రద్ధాదాస్
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కాన్సప్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘నింగి నుంచి జారే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా రంగ్ రంగ్ రంగీలా పాటని విడుదల చేశారు మేకర్స్. […]
Read Moreసర్ ప్రైజ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే చిత్రమే ‘భీమా’
మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా […]
Read More“కన్నప్ప” కోసం లెజెండరీ కొరియోగ్రాఫర్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలె ప్రారంభించారు. కన్నప్ప సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా రాబోతోంది. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం […]
Read More‘గామి’ షూటింగ్‌లో చాలా ఇబ్బందులు పడ్డా – చాందినీ చౌదరి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో ‘గామి’ విశేషాలని పంచుకున్నారు. గామి ప్రాజెక్ట్ […]
Read Moreమన్మథుడు జోడి నాగార్జున, అన్షు కలిశారా?
కింగ్ నాగార్జున కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది మన్మథుడు. విజయ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ కూల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి వచ్చి 22 ఏళ్లవుతోంది. మన్మథుడు సినిమాలో అభిగా నాగార్జున, మహి క్యారెక్టర్ లో అన్షు జోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అన్షు పెళ్లయ్యాక కుటుంబంతో లండన్ లో స్థిరపడింది. ఇటీవల ఆమె ఇండియాకు వచ్చింది. హైదరాబాద్‌లోని తన స్నేహితులను […]
Read Moreఅంబానీ పెళ్లిలో జాన్వీ బాయ్‌ఫ్రెండ్?
అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మరి ఈ పెళ్లిలో సందడి చేయని వారు లేరు అన్నట్టు ఇటు రాజకీయ ప్రముఖులు.. సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ వివాహవేడుకకు హాజరై ఎంజాయ్ చేస్తున్నారు. ఇక శ్రీదేవి నటవారసురాలు, జూ.అతిలోక సుందరి జాన్వీ కపూర్ సందడి బోలెడంత చర్చకు తెరతీసింది. జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ […]
Read Moreవెండి తెరపై మెరిసిన స్నిగ్ధ శ్రద్ద దాస్
పాలమీగడ లాంటి అందాలని ఆద్ది శ్రద్దగా సృస్ట్షించా డేమో బ్రహ్మ తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. .ముంబైలో పుట్టి పెరిగిన హీరోయిన్, నటి శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో శ్రద్ధా దాస్ నటించింది. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో తొలిసారి తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది శ్రద్ధా దాస్ ఆమె బాల్యం, విద్యాభ్యాసమంతా […]
Read Moreచైతన్య రావ్ “షరతులు వర్తిసాయి”ట్రైలర్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం “షరతులు వర్తిస్తాయి”. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ […]
Read More‘వోకేషనల్ ఎక్ససెలెన్సు అవార్డు’ అందుకున్న సహజ నటి జయ సుధ
రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఈస్ట్ వారు సినిమా, సంగీతం, వైద్య విభాగం చెందిన ప్రతిష్టాత్మక ‘వోకేషనల్ ఎక్ససెలెన్సు అవార్డు’ (వృత్తిపరమైన సమర్ధత పురస్కారం) కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో మార్చ్ 2న సాయంత్రం వైభవంగా జరిగింది. సినిమా రంగం నుండి సహజ నటి శ్రీమతి జయ సుధ, నటుడు శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ లకు, సంగీతం నుండి ప్రఖ్యాత ఈల పాట గాయకుడు ఎం వి […]
Read More