మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. భారీ […]
Read Moreపర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “గం..గం..గణేశా”
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన “గం..గం..గణేశా” సినిమా అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ […]
Read More“భజే వాయు వేగం” సినిమాకు అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ […]
Read Moreసందీప్ కిషన్ క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్ z’
సందీప్ కిషన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రాజెక్ట్ z’ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్ కార్పోరేషన్‌లో ఎస్.కె. బషీద్ నిర్మించారు. ఆద్యంతం ఆసక్తి కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠతతో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్‌కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు నటన, యూనిక్ కథ, కథనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టాప్ […]
Read Moreనిరాశలో మాళవికమోహనన్
కోలీవుడ్ లో పాపులరైన మాళవిక మోహనన్ రాజా సాబ్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బహుభాషల్లో రాణించాలని తపన పడుతోంది ఈ బ్యూటీ. ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ మేకర్ మజిద్ మజిదీ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ `బియాండ్ ది క్లౌడ్స్` (2017)లో తన అద్భుత నటనతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన మాళవిక ఇటీవల కమర్షియల్ చిత్రాల్లో నటిస్తోంది. ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ అవార్డు సహా స్టార్ స్క్రీన్ […]
Read Moreనటిగా నా కల నిజమైందని భావిస్తున్నాను – నటి శర్వారి
బాలీవుడ్‌లో రూపొందుతోన్న అతి పెద్ద ఫ్రాంచైజీలలో భాగమైన నేటితరం నటిగా బాలీవుడ్ రైజింగ్ స్టార్ శర్వారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దినేష్ విజన్స్ హారర్ కామెడీతో పాటు ఆదిత్య చోప్రా యష్‌రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో భాగమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దినేష్ విజన్ యొక్క హారర్ కామెడీ ఫ్రాంచైజీ ముంజ్యాలో శర్వారి నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ […]
Read Moreవివాదాల పాట
కొన్ని వివాదాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. లేకపోతే రాముడిపై రాసిన 16వ శతాబ్దం నాటి రామచరిత మానస్ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారటమేంటి? ప్రస్తుతం కొన్ని వారాలుగా రామచరిత మానస్ మీద మేధావి వర్గాల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. మహిళలు, దళితుల పట్ల దీనిలో వివక్ష కనిపిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం ఇలా చెప్పడాన్ని తప్పుపడుతున్నారు. నిరసనల్లో భాగంగా రామచరిత మానస్‌లోని కొన్ని పేజీలను తగులబెడుతున్న వీడియోలు, ఫొటోలు […]
Read Moreబుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ ట్రైలర్
2డి యానిమేటెడ్ సిరీస్ బుజ్జి & భైరవ రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మాగ్నమ్ ఓపస్‌కు ప్రీల్యుడ్. ఈ సిరిస్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి వరల్డ్ ని, బుజ్జి & భైరవ బ్యాక్ స్టొరీని సినిమా థియేటర్‌లలో విడుదల చేయడానికి ముందు పరిచయం చేయనుంది. మరి కొన్ని గంటల్లో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ […]
Read Moreజూన్ 7న ‘వెపన్’
మిలియన్ స్టూడియో బ్యానర్ మీద ఎం ఎస్ మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ చిత్రంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ జూన్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నాడు హైద్రాబాద్‌లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ.. సత్య రాజ్ మాట్లాడుతూ.. ‘పెన్, మైక్, […]
Read More‘దేవకీ నందన వాసుదేవ’ నుంచి జై బోలో కృష్ణ సాంగ్
మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సెకెండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ మేకర్స్ సెకెండ్ సింగిల్ జై బోలో కృష్ణ పాటతో ముందుకొచ్చారు. డివైన్ వైబ్స్ గల ఈ పాటని సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. టైటిల్ సూచించినట్లు జై బోలో కృష్ణ జన్మాష్టమి స్పెషల్ సాంగ్. ఇందులో హీరో తన బ్యాచ్‌తో […]
Read More