-హైదరాబాద్ లో క్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్న స్వీడన్ కు చెందిన EMPE డయాగ్నోస్టిక్స్ క్షయవ్యాధి (TB) డయాగ్నస్టిక్ కిట్‌లను తయారుచేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని హైదారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు EMPE డయాగ్నోస్టిక్స్ ప్రకటించింది. 25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్ లను తయారుచేస్తామని కంపెనీ ప్రకటించింది. 5 దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించి […]
Read Moreతెలంగాణలో 1400 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన హ్యుండై
-తెలంగాణలో ఏర్పాటు కానున్న మొబిలిటీ క్లస్టర్ -క్లస్టర్‌లో పెట్టుబడి పెట్టనున్న హ్యుందాయ్ -దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల నేపథ్యంలో మంత్రి కే తారకరామారావుతో సమావేశమైన హ్యుండై గ్రూప్ ఈరోజు తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కే తారకరామారావుతో దావోస్ లోని తెలంగాణ పెవీలియన్ లో హ్యుండై సిఐఓ యంగ్చో […]
Read Moreయూనికార్న్ స్టార్టప్స్ హబ్‌గా విశాఖ
-వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ -అవసరమైన వనరులు సమకూరుస్తామన్న ముఖ్యమంత్రి -ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామన్న బైజూస్ -పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడి -పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని ప్రకటన -సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్న కాయిన్‌స్విచ్ క్యూబర్ -ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామన్న ఈజ్‌మై ట్రిప్ -ఏపీ పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపునిస్తామని […]
Read Moreకొడుకు తప్పుకి తాను ప్రాయశ్చిత్తుడు ఈ దత్తుడు
మదరిండియానే మనువాడిన మనోహరుడు.. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడిన ధీరోదాత్తుడు.. స్థిరచిత్తుడు సునిల్ దత్తుడు..! ఎంత నలిగిపోయాడో.. ఇతగాడేమో నిప్పు.. గారాల బిడ్డ..వ్యసనాల అడ్డా చేస్తుంటే తప్పు మీద తప్పు కొడుకులో పరివర్తన కోసం యాతన.. దేశం నుంచే డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని తపన.. చేస్తూ పాదయాత్ర.. డ్రగ్స్ భూతంపై దండయాత్ర! నిజజీవితంలోనూ హీరోనే మంటల్లో నెచ్చెలి నర్గీస్ ఇతగాడి సాహసాల సీరీస్ కాపాడి కధానాయికను అయ్యాడు ఆమె జీవితానికే […]
Read Moreతెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
-60 మిలియన్ యూరోలతో విస్తరణ ప్రణాళికలు ప్రకటన – నెల రోజుల కిందనే హైదరాబాద్ లో యూనిట్ ను ప్రారంభించిన కంపెనీ – ఇప్పుడు మరో అదనపు యూనిట్ కోసం నిర్ణయం – దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో మంత్రి కేటీఆర్ తో ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధుల సమావేశం భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా […]
Read Moreడూప్లెసిస్ సారథ్యం అలా కాదు: సెహ్వాగ్
-కోచ్ బంగర్, కొత్త కెప్టెన్ డూప్లెసిస్ తో మార్పు వచ్చిందన్న సెహ్వాగ్ -జట్టులో ఒకటి రెండు మినహా పెద్దగా మార్పుల్లేవని వెల్లడి వరుసగా రెండో ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్లే ఆఫ్స్ లో చోటు సంపాదించుకుంది. లక్నో జట్టుతో నేడు పోటీ పడనుంది. ఫైనల్ కు వెళ్లాలంటే లక్నో జట్టుతోపాటు, రాజస్థాన్ జట్లను ఓడించాల్సి ఉంటుంది. కానీ, గతంతో పోలిస్తే ఆర్సీబీ జట్టు […]
Read Moreరూ.5,600 కోట్లతో ఏపీలో పెట్టుబడి పెడుతున్నట్టు ఆర్సెలర్ మిట్టల్ ప్రకటన
-కర్నూలు పరిధిలోని ఈ ప్రాజెక్టులో రూ.4,600 కోట్ల పెట్టుబడి -విశాఖ ప్లాంట్ విస్తరణకు రూ.1,000 కోట్లు -గ్రీన్‌కో ప్రాజెక్టులో భాగస్వామిగా ఆర్సెలర్ మిట్టల్ -మొత్తంగా ఏపీలో రూ.5,600 కోట్లను పెడుతున్నట్లు కంపెనీ ప్రకటన ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లక్ష్మి మిట్టల్ కుటుంబం ఆధ్వర్యంలోని ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా కంపెనీ ఏపీలో పెట్టనున్న రూ.3,600 కోట్ల పెట్టుబడిపై బుధవారం కీలక ప్రకటన చేసింది. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు […]
Read Moreగొంతు ఆ ఇంటి వంతు!
నటుడిగా ఆయనొక్కడే.. గొంతుగా ఎందరో.. శివాజీ..జెమినీ.. రాజ్ కుమార్..ప్రేమనజీర్.. ఉదయ్ కుమార్.. ఎందరో మహానుభావులు అందరికీ ఆయన గొంతే.. ఒరిజినల్ తో సమానంగా కొండొకచో మరింత గంభీరంగా..! పుట్టినప్పుడు ఏమీ తీసుకురామంటారు.. కాని పిజే శర్మ గొప్ప గొంతును తెచ్చుకున్నాడు.. తెచ్చుకుని తాను మాత్రమే దాచుకోలేదు.. పది మందికీ పంచిపెట్టాడు..! శర్మ గళం మాటల గంగాళం ఎంత గొప్పదో ఆ నాళం.. మాటల్లోనే హిందోళం.. డైలాగుల ఆది తాళం…! అరిచే […]
Read Moreఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్..
-డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచారణ -అహం దెబ్బతినడం వల్లే హత్య అన్న పోలీసులు -డ్రైవర్ శరీరాన్ని మరింత గాయపర్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నమని వ్యాఖ్య -ప్రస్తుతం రాజమహేంద్ర వరం జైలులో అనంతబాబు ఏపీలోని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మేజిస్ట్రేట్ 14 […]
Read Moreపెద్ద సినిమాల సైడ్ యాక్టర్..చిన్న సినిమాల సూపర్ స్టార్
పొట్టివాడే గాని గట్టివాడు.. అలా పొట్టివాడు కాకపోయి ఉంటే ఎన్టీఆర్..ఏయెన్నార్.. కృష్ణ..శోభన్ బాబుతో పాటు అయ్యేవాడు అయిదో సూపర్ స్టార్.. ఆ పరంపరలోనే చిరు..బాలయ్య.. నాగ్..వెంకీ సరసన కూడా చంద్రమోహనుడే.. రెండు తరాలకు సరిపడా హీరోదాత్తుడు.. కళామతల్లి ప్రియపుత్రుడు కళాతపస్వి దత్తపుత్రుడు..! సాగరసంగమం నాటికి జతకట్టాడేమో కాశీనాథునితో కమల్ హాసన్.. అంతకు మునుపు వరకు చంద్రమోహనే విశ్వనాథుని విలక్షణ నటుడు.. చిందేసినా చంద్రుడే.. డప్పు కొట్టినా మోహనుడే.. టూరింగ్ టాకీస్ […]
Read More