భారత్ కు గర్వకారణం ప్రవీణ్ కుమార్ : ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత హైజంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కృషి, పట్టుదలతో ప్రవీణ్ కుమార్ ఈ పతకం సాధించారని మోడీ శుక్రవారం ట్వీట్ చేశారు. భారత్ కే ప్రవీణ్ కుమార్ గర్వకారణంగా నిలిచారని మోడీ పేర్కొన్నారు. ‘పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం సాధించినందుకు తాను గర్వపడుతున్నానని, ఈ పతకం అతని కృషి, అసమానమైన అంకితభావానికి నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. […]

Read More

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు

అమరావతి: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ (లండన్) విడుదల చేసిన ‘వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్’లో ఆచార్య నాగార్జున యూని వర్సిటీ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, జాతీయ స్థాయిలో 36వ ర్యాంకును సాధించిం ది. అంతర్జాతీయ స్థాయిలో 1001 – 1200 కేట గిరీలో నిలిచింది. అంతర్జాతీయ కేటగిరీకి సం బంధించి బోధనలో 193వ ర్యాంకు, పరిశోధనల్లో 1.430వ ర్యాంకు, పరిశ్రమలతో సంబంధాలు, సైటేషన్సలో 687వ ర్యాంకును సాధించినట్టు వీసీ […]

Read More

ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్‌ప్రీత్‌

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం రకుల్‌ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు […]

Read More

ధర్మం కోసం

ఈ కుర్రోడి పేరు శుభ్ పటేల్(ఎన్ఆర్ఐ), వయసు: 12 సంవత్సరాలు. ఆస్ట్రేలియన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ బాలుడు రుద్రాక్ష మాల ధరిస్తాడు. అయితే, రుద్రాక్ష మాల ధరిస్తే ఫుట్ బాల్ మ్యాచ్ లను ఆడనివ్వనని, అంతేకాకుండా తనను డిస్ క్వాలిఫై చేస్తానని ఫుట్ బాల్ రెఫరీ బెదిరించాడు. కానీ…శుభ్ పటేల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ మాల తీసివేస్తే తన హిందూ ధర్మాన్ని తానే […]

Read More

తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా:చిరంజీవి

హైదరాబాద్‌: తన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన చిరు.. తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చిరుతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘చిన్నప్పటి నుంచి సమాజం గురించే […]

Read More

” రిలయన్స్ రైజ్” ద్వారా చేనేతలకు చేయూత

ఆప్కో చైర్మన్, ఎండీలతో రిలయన్స్ రిటైల్ సీఈవో భేటీ ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ సంస్థ ద్వారా చేనేత వృత్తిదారులకు చేయూత నందించనున్నట్టు ఆ సంస్థ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పడాల అర్జునరావుతో రిలయన్స్ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్, సీనియర్ టెక్సటైల్ డిజైనర్ కె.కవిత రెడ్డిలు […]

Read More

స్టాక్ మార్కెట్ల పై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం

స్టాక్ మార్కెట్ల పై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి సెన్సెక్స్ 1449 పాయింట్ల వరకు నష్టపోయింది. తర్వాత ఐటీ షేర్ల అండతో కాస్త పుంజుకుని చివరికి 870.51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 49159.32 వద్ద.. 229.55 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 14637.55 వద్ద ముగిశాయి.

Read More

పరిశ్రమ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించాలని యోచన

సినీ పరిశ్రమ కార్మికులకు సీసీసీ ఫండ్ తో కరోనా వాక్సినేషన్ అంధించేందుకుకు కృషి చేస్తామని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ , సీసీసీ నిధితో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్  గురించి ఆయన మాట్లాడుతూ.. ప్ర‌తీ స‌న్నివేశం ఉత్కంఠ‌ను క‌లిగించింద‌ని, వైల్డ్ డాగ్ చిత్రాన్ని ప్ర‌తీ ఒక్క‌రు చూడాల‌ని […]

Read More