స్వీట్ కోరిక తీరబోతుందా.. అది కూడా ఇన్నేళ్ళ తరువా అంటే అవుననే చెప్పాలి. అనుష్క టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో పనిచేసింది. చిరంజీవి.. నాగార్జున.. వెంకేటష్… మహేష్ ఇలా స్టార్స్ అందరితోనూ పనిచేసింది. కానీ తన డ్రీమ్ హీరో పవన్ కళ్యాణ్ తో మాత్రం ఇంతవరకూ అవకాశం రాలేదు. నటిగా అనేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నా? ఎందుకనో ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఈ విషయాన్ని అనుష్క ఓపెన్ […]
Read More