‘ల‌వ్ మీ’ ఓ ఛాలెంజింగ్‌ స్ర్కిప్ట్‌ – నిర్మాత దిల్ రాజు

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. . ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ […]

Read More

విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబోలో మరో మూవీ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది.  ఈ సినిమాను లాంఛనంగా […]

Read More

మరోసారి వెంకీ అనీల్‌రావిపూడి కాంబో రెఢీ

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌ హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి చేతులు కలిపింది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి రెండు హిలేరియస్ హిట్‌లు F2 , F3 అందించిన తర్వాత హ్యాట్రిక్ కోసం మళ్లీ జతకట్టారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. 7 బ్యాక్-టు-బ్యాక్ […]

Read More

డైరెక్టర్ పరశురామ్ లేకుంటే “ఫ్యామిలీ స్టార్” లేదు – విజయ్ దేవరకొండ

సినిమా అనేది డైరెక్టర్ విజన్ అని నమ్మే హీరో విజయ్ దేవరకొండ. అందుకే నిన్న జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపించారు. పరశురామ్ లేకుంటే ఫ్యామిలీ స్టార్ సినిమా లేదని చెప్పారు విజయ్. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ […]

Read More

రౌడీహీరోకి కష్టాలా…దిల్‌రాజు ఆదుకున్నాడా?

రౌడీ హీరో అనగానే టాలీవుడ్‌లో గుర్తొచ్చేది విజయ్‌దేవరకొండ. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం అత‌డికి ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తాయ‌ట‌. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడ‌ట‌. అప్ప‌టికి సినిమా క‌మిట్ కాక‌పోయినా త‌న‌కు సాయం చేసిన‌ట్లు విజ‌య్ తాజాగా వెల్ల‌డించాడు. దిల్ రాజు బేన‌ర్‌లో విజ‌య్ సినిమా గురించి ఎప్ప‌ట్నుంచో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎట్ట‌కేల‌కు ఫ్యామిలీ స్టార్‌తో వీరి […]

Read More

ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకునేలా “ఫ్యామిలీ స్టార్”

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. “ఫ్యామిలీ స్టార్” సినిమా హైలైట్స్ ఈ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా నిర్మాత […]

Read More

తండ్రిగా లక్షని చూసి గర్వపడుతున్నా

వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ […]

Read More