సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా `టిల్లు స్క్వేర్`. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. మార్చి నెలాఖరున సినిమా రిలీజవుతోంది. వేసవిలో మొదటి సినిమాగా ఈ చిత్రం రిలీజవుతోంది. తాజాగా ప్రమోషనల్ ఈవెంట్లో చిత్రబృందం మీడియాతో క్యూ అండ్ ఎలో పాల్గొంది. ప్రశ్నోత్తరాల్లో పలు ప్రశ్నలకు టిల్లు బృందం ఆసక్తికర సమాధానాలిచ్చింది. అయితే ఒక ప్రశ్న మాత్రం టిల్లును కొంత […]
Read More