-దేశ రాజకీయాల్లోనే ఆయనొక సంచలనం -ఆనాడే సంక్షేమ పథకాలను ప్రారంభించారు -మహిళలకు ఆస్తిహక్కు, యూనివర్సిటీలు అన్న ఘనతే -పేదలకు జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, పెన్షన్లు ఇచ్చారు -బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించారు -జయంతి వేడుకల్లో టీడీపీ నాయకుల నివాళి -మంగళగిరి ప్రధాన కార్యాలయంలో వేడుకలు మంగళగిరి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం […]
Read Moreఎన్టీఆర్.. సింగిల్ పీస్!
ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఒకే ఒక్కడు, సింగిల్ పీస్ ఇన్ ద వరల్డ్ ! ఆయన శత జయంతి పూర్తి నేడు. ఆయనపై కొందరి ట్రోల్స్ చూశాను, ఆయనలో కొన్ని లోపాలు ఉండొచ్చు, ఒకే యుగ పురుషుడు అని చెప్పనుకానీ, మాట మార్చని మడమ తిప్పని ఆత్మాభిమాన ధనుడు, ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా అందరినీ తిన్నగా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఆయన 95లో పదవీచ్యుతులు చేయబడి, దివంగతులైననాటి అప్పటి పరిస్థితులు […]
Read More