బాబాయ్‌ పాలిటిక్స్‌ పై అబ్బాయి కామెంట్స్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకి ఈ మూవీ రాబోతోంది. పుల్వామా ఘటనల నేపథ్యంలో […]

Read More

విజయ్‌ నిర్ణయం అద్భుతం

ఇల‌య‌ద‌ళ‌పతి విజయ్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రవేశం చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజయ్‌కి సినీరాకీయ రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. డిఎంకే అధినేత, యువ‌హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ సైతం శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని విజయ్ నిర్ణయాన్ని స్వాగతించారు. […]

Read More

భారత్ లో దశలవారీగా డిజిటల్ కరెన్సీ…

భారత్ లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా పేర్కొంటున్నారు. దేశంలో దీన్ని దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. నేడు విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన నగదు చెలామణీ, చెల్లింపుల వ్యవస్థలతో ఈ డిజిటల్ కరెన్సీ సమన్వయం చేసుకునేలా ఉండాలని […]

Read More

ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్..

-డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచార‌ణ -అహం దెబ్బ‌తిన‌డం వ‌ల్లే హ‌త్య అన్న పోలీసులు -డ్రైవ‌ర్ శ‌రీరాన్ని మ‌రింత గాయ‌ప‌ర్చి ప్ర‌మాదంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నమ‌ని వ్యాఖ్య‌ -ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర వ‌రం జైలులో అనంత‌బాబు ఏపీలోని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు మేజిస్ట్రేట్ 14 […]

Read More