సలార్‌2 కి… ఇంత రిస్క్‌ అవసరమా?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీకి థియేటర్స్ లో యావరేజ్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ ఆ క్రేజ్ ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో ఇది బెస్ట్ అనే అభిప్రాయం వ్యక్తం అయినప్పటికి పూర్తి స్థాయిలో […]

Read More

‘భలే ఉన్నాడే’ మంచి కంటెంట్ తో వస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ రూపొందిస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందే ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి […]

Read More

‘కల్కి 2898 ఎడిలో అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్

ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ అప్ కమింగ్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 ఎడి’ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. ‘కల్కి 2898 ఎడి’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాత్రను అశ్వత్థామగా మధ్యప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన నెమావార్‌లో మాసీవ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. అభిమానులు, స్థానికులు, మీడియా నుండి అపారమైన ప్రేమ, అద్భుతమైన స్పందన లభించింది. అమితాబ్ బచ్చన్ పాత్ర లాంచ్ […]

Read More

కల్కి ప్లాన్‌ అదుర్స్‌

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెడీ అవుతోన్న బిగ్గెస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కల్కి 2898ఏడీ. ఈ చిత్రం రెండు భాగాలుగా సిద్ధం అవుతోంది. మొదటి పార్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో మహావిష్ణు 10వ అవతారం అయిన కల్కి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఇండియా […]

Read More

ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా లిస్టులో రెబెల్ స్టార్

స్టార్ హీరోలు ఎందరున్నా తాను ప్రత్యేకమని ఎన్నో రికార్డులు, ఘనతల ద్వారా నిరూపించుకుంటున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. రేర్ కాంబినేషన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్, భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్స్…ఇలా ఏ అంశంలో చూసినా రేసులో ఆయనెప్పుడూ మిగతా స్టార్స్ అందుకోలేనంత దూరంలోనే ఉంటారు. అందుకే ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ను దాటి పాన్ ఇండియా స్థాయికి చేరుకుని చాలాకాలమవుతోంది. ఈ క్రేజ్ తాజాగా ఎక్స్(ట్విట్టర్) టాప్ […]

Read More

ప్రభాస్‌..హను ఈమెని ఎవరు సెలెక్ట్‌ చేశారు?

‘సీతా రామం’ సినిమాతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ మృణాల్‌ఠాకూర్‌. టాలీవుడ్ లో తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది ఈ భామ. అప్పటి నుంచి ఆమెకి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ‘హాయ్ నాన్న’ సినిమాతోను ఆకట్టుకున్న మృణాల్, విజయ్ దేవరకొండ కి జోడీగా త్వరలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో పలకరించనుంది. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఆమెకి […]

Read More

‘భైరవ’గా ప్రభాస్

విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎపిక్ సాగా ‘కల్కి 2898 AD’. మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరును ‘భైరవ’గా పరిచయం చేశారు మేకర్స్. ‘కల్కి 2898 ఎడి’ టీమ్ సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. “కాశీ భవిష్యత్తు వీధుల నుంచి ‘భైరవ’ని పరిచయం చేస్తున్నాము” అని […]

Read More

ప్రభాస్‌ ఆర్‌.ఆర్‌.ఆర్‌లో చేస్తానన్నాడా?

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ దర్శకుడు రాజమౌళి ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిందే. అది ఎంత సన్నిహితమంటే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో త‌న‌ని క‌నీసం గెస్ట్ పాత్ర అయినా ఇవ్వాలని మీకు అనిపించ‌లేదా? అని ఓపెన్ గా అడిగే అంత‌. తానెంత పెద్ద స్టార్ అయినా అన్నింటిని ప‌క్క‌న‌బెట్టి డార్లింగ్ అలా అడ‌గ‌డంతోనే వాళ్లిద్ద‌రు ఎంత క్లోజ్ అన్నది అద్దం ప‌డుతుంది. అదే క్లోజ్ నెస్ తో […]

Read More

రికార్డులు బద్దలు కొడతారా…పార్ట్‌2లను నమ్మొచ్చా?

బాలీవుడ్‌ ఈ మధ్య కాలంలో మంచి హిట్లే కొట్టింది. 2023 విడుదలైన దాదాపు చిత్రాలన్నీ కూడా హిట్‌ అయ్యాయి. ప‌ఠాన్, జ‌వాన్, స‌లార్ తో పాటు ప‌లు చిత్రాలు భారీ విజ‌యాల్ని న‌మోదు చేసాయి. ఇందులో సీక్వెల్ సినిమాలు మ‌రింత ఉత్కంఠ‌ను పెంచుతున్నాయి. ఈ సంవత్సరం దేశభక్తి డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్‌లు, రొమాంటిక్ కామెడీలు … ఊహాతీతం అనిపించే సైన్స్ ఫిక్షన్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. ముఖ్యంగా పాన్ […]

Read More

డార్లింగ్‌ ఈ షాకేంటి.. ఒక్కసారిగా?

సలార్‌ మూవీతో ప్రభాస్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సక్సెస్‌ కొట్టి చాలా కాలమయిందని చెప్పవచ్చు. స‌లార్ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం వ‌రుస‌గా క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న అత‌డు స‌డెన్ గా ఒక నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది. తొంద‌ర్లోనే త‌న షూటింగుల‌కు విరామం ఇవ్వాల‌నుకుంటున్నాడ‌ని తెలిసింది. గ్యాప్ లేని షూటింగుల‌తో […]

Read More