మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలె పద్మ విభూషన్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే ఆయనను ప్రస్తుతం మరో ఆఫర్ కూడా వరించేటట్లే ఉంది. ఇంతకీ ఏంటా ఆఫర్ ఏమా గోల అనుకుంటున్నారా.. అదేనండీ ఏపీలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు సినీ గ్లామర్‌ను రంగంలోకి దింపాలని భావిస్తున్నది. ఈ నేమొపథ్యంలోనే ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ బీజెపీ కొత్త పుంతలు మొదలుపెట్టింది. ఏపీలో […]
Read More