అక్కడ ముగిసింది..మరి ఇక్కడ పరిస్థితి

నిన్న మొన్న‌టివ‌ర‌కూ మెగా ఫ్యామిలీ హీరోలంతా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్..వ‌రుణ్ తేజ్..సాయితేజ్..వైష్ణ‌వ్ తేజ్ ఇలా అంతా జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసారు. మెగాస్టార్ చిరంజీవి నేరుగా పిఠాపురం వ‌చ్చి ప్ర‌చారం చేయ‌లేదు గానీ త‌మ్ముడికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అలాగే కూట‌మి త‌రుపున పోటీ చేస్తోన్న వారంద‌ర్నీ గెలిపించాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియోలు కూడా రిలీజ్ చేసారు. వీళ్లంద‌రికీ కాంట్రాస్ట్ గా ఐకాన్ […]

Read More