రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించడమే జపాన్ లాంటి దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒకప్పుడు రజినీకాంత్ ని జపాన్ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించేవారు. ఇప్పుడు జక్కన్న సినిమాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి నుంచి రాబోయే సినిమాలకి సంబందించిన అప్‌డేట్స్ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. అక్కడ థియేటర్స్ కు జక్కన్న […]
Read More