చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఒక్కదాన్నైనా జగన్ నిరూపించగలిగాడా?

• 15,046 కోర్టు ధిక్కరణ కేసులు, 30వేల రిట్ పిటిషన్లు పడటంపై జగన్ ఏం చెబుతాడు? • ప్రజలిచ్చిన అధికారం.. ప్రజాధనంతో జగన్ రెడ్డి తన దురుద్దేశాలు, రాజకీయ కక్షసాధింపులు నెరవేర్చుకుంటున్నాడు • చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది • ఒకే కేసులో ముద్దాయిలైన ఇద్దరిలో న్యాయస్థానంలో ఒకరికి లభించిన మినహాయింపు, మరోవ్యక్తికీ […]

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• రేపల్లె నియోజకవర్గం, చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామంలో కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన కోట వెంకటేశ్వరరావు(60). • వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Read More

‘సాక్షి’ వార్త పత్రిక కాదు, జగన్ కరపత్రం

-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పోలీస్ & డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కలిసి ఏలూరి సాంబశివరావుపై తప్పుడు కేసు రిజిష్టర్ చేసి వేధిస్తున్నారని *టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు … టీడీపీకి చెందిన నాయకుల కంపెనీలపై […]

Read More

ఎంత రిస్క్‌ చేస్తే ఏం లాభం?

మల్లువుడ్‌ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన తాజా చిత్రం మల్లైకొట్టైవాలిబన్‌. తెలుగు వెర్షన్ కూడా మేకర్స్‌ ప్లాన్ చేసినప్పటికీ థియేటర్ల సమస్య రావడంతో ప్రస్తుతానికి డబ్బింగును రిలీజ్ చేయలేదు. లేట్ అయినా పర్వాలేదని భావించారు. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు బాహుబలి రేంజ్ లో దీనికిచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. మల్లువుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసినట్టు అక్కడి మీడియా వర్గాలు తెగ ఉటంకించాయి. తీరా […]

Read More

మంత్రి సురేష్.. భలే భలే

– వైసీపీ కార్యకర్తలకే ఆపార్టీ కండువాలు కప్పిన మంత్రి ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ : వైసీపీకి చెందిన వారినే అధికార పార్టీ నేతలు ఒంగోలులోని మంత్రి సురేష్‌ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన చేత పార్టీ కండువాలు కప్పించారు. టీడీపీకి చెందిన వార్డు సభ్యుడు, 20 కుటుంబాలు వైసీపీ తీర్థంపుచ్చుకున్నట్లు ప్రకటించారు. ఆ విషయమై వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టి నవ్వులపాలయ్యారు. మంత్రి సమక్షంలో జరిగిన చేరికల ఫొటోను చూసి అటు […]

Read More

వంగవీటి రత్నకుమారికి తీవ్ర అస్వస్థత

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.

Read More

మెరిసే.. మెరిసే.. సాక్షిమాలిక్‌

సాక్షి మాలిక్, ప్రముఖ నటి, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్ “సోను కే టిటు కి స్వీటీ” చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత “బోమ్ డిగ్గీ డిగ్గీ” అనే ఆకట్టుకునే పాటతో ఈ భామ మరింత ఫ్యామస్‌ అయింది. సోషల్‌ మీడియాలో సాక్షి మాలిక్‌ తన బోల్డ్‌ పిక్స్‌తో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తోంది. ఎరుపు రంగు బార్బీ షూస్‌తో జతగా మెరిసే మినీ డ్రెస్‌లో […]

Read More

బీజేపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ.. ఏపీ కోసం ప్లాన్‌

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవలె పద్మ విభూషన్‌ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే ఆయనను ప్రస్తుతం మరో ఆఫర్‌ కూడా వరించేటట్లే ఉంది. ఇంతకీ ఏంటా ఆఫర్‌ ఏమా గోల అనుకుంటున్నారా.. అదేనండీ ఏపీలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు సినీ గ్లామర్​ను రంగంలోకి దింపాలని భావిస్తున్నది. ఈ నేమొపథ్యంలోనే ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ బీజెపీ కొత్త పుంతలు మొదలుపెట్టింది. ఏపీలో […]

Read More