– ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 7వేల మంది స్టాఫ్ నర్సులను పెద్ద ఎత్తున ఒకేసారి నియామకం చేసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను […]
Read Moreసిద్ధం ఎవరిపై? ప్రజల పైనా? ప్రతిపక్ష పార్టీల పైనా?
– సీఎంకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య హితవు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరిట సభలు పెడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి రెచ్చగొట్టే రౌడీ పదాలు ఆక్షేపనీయమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.*సిద్ధం అంటే దేనికి? కొట్టుకోవటానికా?, కోసుకోవటానికా?, నరుక్కోవటానికా?. మరో గొడ్డలి వేటు కోసమా? మరో కోడి కత్తి కోసమా? అంటూ ఆశ్చర్యం […]
Read Moreకేసీఆర్… మీ అల్లుడికి గడ్డి పెట్టండి
– ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యువతీ యువకులే. పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదు. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి […]
Read Moreషర్మిల వ్యాఖ్యలపై జగన్ రెడ్డి.. భారతిరెడ్డి తక్షణమే నోరు విప్పాలి
• బెయిల్ కోసం తాను సోనియాతో నడిపిన మంత్రాంగమే నిదర్శనం • జగన్ రెడ్డి చీకటి వ్యవహారాలు.. లాబీయింగుల్లో దిట్ట • జగన్ రెడ్డి పాపాలు పండాయి కాబట్టే.. అతని చీకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి • డబ్బుపిచ్చి, అధికారం కోసం జగన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అనడానికి షర్మిల వ్యాఖ్యలే నిదర్శనం • జగన్ బెయిల్ కోసం ఆయన భార్య భారతి, తన భర్త అనిల్ కుమార్లు సోనియాను […]
Read Moreసుహాస్ మంచి ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్- అడవిశేష్
సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్ లో హీరో అడివి శేష్ అతిథిగా […]
Read More‘పద్మవిభూషణ్’ పురస్కారం ఎనలేని ఆనందం : అంబికా కృష్ణ
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 31న) ఉదయం శ్రీ వెంకయ్య నాయుడు నివాసం లో కలిసి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీ గా మరియు వివిధ శాఖల మంత్రి గా […]
Read Moreప్రైమ్‌లో సైంధవ్.. గ్లోబల్ స్ట్రీమింగ్ కి విడుదల
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన సైంధవ్ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించారు. భారతదేశం సహ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రైమ్ సభ్యులు ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్నితెలుగు సహ తమిళ్, ఫిబ్రవరి 3 నుంచి చూడవచ్చు ముంబయి, ఇండియా—జనవరి 31, 2024 — […]
Read Moreతండ్రిగా లక్షని చూసి గర్వపడుతున్నా
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ […]
Read More“హ్యాపీ ఎండింగ్” మంచి ధమ్ బిర్యానీ లాంటి సినిమా – హీరో యష్ పూరి
“చెప్పాలని ఉంది”, “అలాంటి సిత్రాలు”, “శాకుంతలం” వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “హ్యాపీ ఎండింగ్”. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. “హ్యాపీ […]
Read Moreరొమాంటిక్ కామెడీ తో “మిస్ పర్ఫెక్ట్” – హీరో అభిజీత్
బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. అభిజ్ఞ ఉతలూరు మరో కీ రోల్ చేసింది. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ […]
Read More