కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

• జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట రూరల్ మండలం, గౌరవానిపాలెం గ్రామంలో కార్యకర్త కుక్కుల ప్రకాశరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న మృతిచెందిన ప్రకాశరావు. • ప్రకాశరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. – భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన ప్రకాశరావు కుటుంబసభ్యులు. • ప్రకాశరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • ప్రకాశరావు కుటుంబ సభ్యులకు […]

Read More

జగన్ రెడ్డిని ఆఖరికి కే.ఏ.పాల్ కూడా కలవడు

• ఏపీ సీఐడీ ఇప్పుడు జోకర్ సంస్థగా మారింది • ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది ఏపీని పసిగట్టింది • టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్ వార్తతో తాడేపల్లి కొంపలో భూకంపం • ఏపీ ప్రజలు జగన్ రెడ్డి చీటి చించుతున్నారని తెలిసే. చివరి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు సొంతపార్టీ ఎమ్మెల్యేలు కూడా అతనికి ముఖం చాటేశారు • రిపబ్లిక్ టీవీ పేరుతో వైసీపీ సోషల్ మీడియా […]

Read More

షర్మిల పాత్ర అవసరం లేదంటున్న యాత్ర దర్శకుడు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన […]

Read More

అసెంబ్లీకి చెప్పకుండా తెచ్చిన రూ.5 లక్షల కోట్ల రుణాలు ఏం చేశారు?

-జగన్ రెడ్డి ఆరు విధ్వంసర ఆర్ధిక విధానాలతో రాష్ట్రం సర్వనాశనం -జగన్ రెడ్డి పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువ లేదు -ఆర్.బి.ఐ నుంచి తీసుకున్న తాత్కాలిక అప్పులు రూ.1,18,039 కోట్లు ఏమయ్యాయి? – శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు బ్యాడ్ డెట్, హై కరెప్షన్, హై ఇన్‌ప్లేషన్, హై అన్ ఎంప్లాయ్‌మెంట్, హై డెఫిసిట్స్, సిస్టమ్స్ కొలాప్స్ అనే ఆరు విధ్వంసకర ఆర్ధిక విధానాలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం […]

Read More

దేవినేని కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

మాజీ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమేరకు ఆమె నందిగామలోని ఆయన స్వగృహానికి వెళ్లి దేవినేని కుటుంసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దివంగత దేవినేని చంద్రశేఖర్ భార్య,పిల్లలను ఆమె ఓదార్చారు. దేవినేని ఉమ తల్లికి ధైర్యం చెప్పారు. దేవుడు మీ కుటుంబానికి నైతికస్థైర్యం ఇవ్వాలని ప్రార్ధించారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని […]

Read More

రామయ్యా.. ఏమయ్యా.. ఈ గోల

ఆర్జీవీ షష్టిపూర్తి వయసులో ఏంటయ్యా ఈ పనులు అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏం చేశాడు అంటే ఆయన షేర్‌ చేసిన ఆ ఫొటో చూస్తే అందరూ ముక్కు మీద వేలు వేసుకోవల్సిందే. 60 ప్లస్‌ అంటే ఏంటి… దాదాపు అంతా అయిపోయింది అనుకుంటారు. కానీ వీటన్నిటికీ విరుద్ధం ఆర్జీవీ. ఈ వయసులో మందు.. ముక్క..మగువ అంటూ ఎప్పటికప్పుడు అందరికీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ ఉంటాడు. పోనీ తను చేసుకునేది […]

Read More

పివికి భారతరత్న రావడం సంతోషం

– పివి కుటుంబ సభ్యుల హర్షం – పివి మనుమడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం దక్కింది. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికే గర్వకారణమైన పివి నర్సింహారావుకు బిజెపి ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ప్రకటించడం పట్ల , పివి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. […]

Read More

బాలయ్య లిస్ట్‌లో పవర్‌స్టార్‌ డైరెక్టర్‌

ఈ మధ్య యంగ్‌ డైరెక్టర్స్‌ అందరూ కూడా బాలయ్య వెంటపడుతున్నారు… అవునా అంటే అది నిజమని చెప్పాలి. రీసెంట్‌ మూవీస్‌ లిస్ట్‌ చూస్తే వాటి వెనకున్న డైరెక్టర్స్‌ అందరూ కూడా యంగ్‌ డైరెక్టర్లే అని చెప్పాలి. అఖండ తర్వాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి చేశారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వెంటనే మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి […]

Read More

భారతావని గర్వించదగ్గ రత్నాలు పివి, స్వామినాథన్

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెస్ స్వామినాథన్ జీకి మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు. నేను దానిని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. భారతీయ వ్యవసాయ విధానం లో మెరుగైన ఫలితాలు కు స్వామినాథన్ కృషి మరువలేనిది. వ్యవసాయం గురించి నాకు తెలిసినవన్నీ నేర్పిన ఆయన నాకు నిజమైన స్ఫూర్తి. ధన్యవాదాలు మోడీ జీ!!! పి.వి.నరసింహారావు కి మరణానంతరం భారతరత్న ప్రదానం చేసినందుకు నరేంద్ర మోడీ కి మరియు భారత […]

Read More

జోగయ్య వ్యాఖలపై జనసేన మౌనమేల?

– పవన్ మౌనమే జోగయ్య జోరుకు కారణమా? – పొత్తుపై కాపులలో జోగయ్య వ్యాఖ్యల ప్రభావం – ఎవరి కోసం జోగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు? – జోగయ్య వ్యాఖ్యల వెనుక ఎవరు? – బీజేపీకి ఆరెస్సెస్.. జనసేనకు జోగయ్య కూడా అలాగేనట – స్పష్టం చేసిన కాపు సంక్షేమ సంఘం నేత మధుబాబు – పవన్, మనోహర్ మౌనంపై కాపుల్లో గందరగోళం – ఇప్పటిదాకా ఖండించని జనసేన నాయకత్వం – […]

Read More