పేద వృద్ధులకు ఆసరా ప్రధాని వయోశ్రీ యోజన

– రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశాఖ : 100 సంవత్సరాలు 96 సంవత్సరాలు, 80 సంవత్సరాలు పైబడిన అనేకమంది వయో శ్రీ లు (వృద్ధులు) ముఖ్యంగా వినికిడి లోపంతో బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఈ పథకంలో వినికిడి యంత్రాలు కళ్ళజోళ్ళు, కృత్రిమ దంతాలు, వీల్చైర్లు ,నడుము బెల్టులు ,ఊత కర్రలు ,మొదలగునవి వారి అవసరం నిమిత్తము పేరు నమోదు చేసుకొని, అతి తొందరలో ఇంకొక […]

Read More

వైకాపా పాలనలో పూర్తిగా దగాపడ్డది దళితులే

– అసెంబ్లీలో అమరావతి జండా ఉండాలి – చంద్రబాబుకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య సూచన రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా రాజధాని అమరావతి ఉద్యమానికి గుర్తింపు ఇవ్వాలని, ఏపీ కొత్త అసెంబ్లీలో అమరావతి జెండా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబుకు సూచించారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

రైతు ద్రోహి జగన్ రెడ్డి

• పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయలేని అసమర్థుడు.. 9గంటల ఉచిత విద్యుత్.. గిట్టుబాటు ధర.. పంటలబీమా.. ఇన్ పుట్ సబ్సిడీ.. ఎరువులు, విత్తనాలు ఇవ్వలేనివాడు రైతుల పక్షపాతా? • 4 ఏళ్ల 10 నెలల్లో 5 ఖరీఫ్ లు, 5 రబీల కాలాన్ని సద్వినియోగం చేయలేక, వ్యవసాయరంగాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు – మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అనునిత్యం మోసాలతో […]

Read More

పెద్దల సభలో పరిమళించిన ‘కమలం’

-రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్ -అతిపెద్దపార్టీగా అవతరించిన బీజేపీ -రాజ్యసభలో మెజారిటీకి నాలుగడుగుల దూరమే -కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్‌లో గెలిచిన బీజేపీ -హిమాచల్‌లో ఓడిన మను సింఘ్వీ -కర్నాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యేలు (రఘువంశీ) రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్-బీజేపీల కొంపముంచాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ప్రభావం, అక్కడి కాంగ్రెస్ సర్కారు కూల్చేదిశకు దారితీస్తోంది. రాజ్యసభలో పూర్తి మెజారిటీకి, బీజేపీ మరో 4 స్థానాల దూరంలోనే ఉంది. […]

Read More

మంగళగిరి వైసీపీ యూత్ నేత సుభాని టీడీపీలో చేరిక

– పసుపుకండువా కప్పి ఆహ్వానించిన యువనేత లోకేష్ ఉండవల్లి : మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు యువనేత లోకేష్ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ అధ్వర్యంలో మంగళగిరి పట్టణ వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, మరో 60 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి. […]

Read More

గెలుస్తున్నాం అని నిర్లక్ష్యం వద్దు

– సూపర్ – 6 పథకాల ప్రచారం ప్రతి గడపను తాకాలి – వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి – ఇల్లు లేని వారికి సొంతిళ్లు నిర్మించే బాధ్యత నాది – పనితీరు ప్రామాణికంగానే పదవులు – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ – క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో లోకేష్ భేటీ ఉండవల్లి : బాబు సూపర్-6లో పొందుపరిచిన హామీలను ప్రతి గడపకు వెళ్లి […]

Read More

చిరు వ్యాపారులకు లోకేష్ యూరో కార్టులు

– చిరు వ్యాపారులకు ఆశీలు ఫీజు రద్దు చేస్తాం – నారా లోకేష్ చేతులమీదుగా శ్రీకారం – మంగళగిరిలో చిరువ్యాపారులకు నారా లోకేష్ మరో వరం మంగళగిరి: టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరువ్యాపారులకు ఆశీలు ఫీజు రద్దుచేస్తామని యువనేత లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చిరువ్యాపారుల జీవనోపాధికి ఇప్పటికే వివిధ రూపాల్లో చేయూతనిస్తున్న యువనేత నారా లోకేష్ బుధవారం మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఎన్ఆర్ఐ […]

Read More

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ మేరకు చిత్రయూనిట్ న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్టుగా తెలిపారు. ఆల్రెడీ న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్‌ను కంటిన్యూ చేశారన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక చిత్రయూనిట్ అంతా ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకున్న కన్నప్ప టీం మళ్లీ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ను గ్రాండ్‌గా […]

Read More

పి.వి.నరసింహారావు బయోపిక్ ‘హాఫ్ లయన్’

మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు గారికి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం “భారతరత్న” ప్రకటించిన సంగతి తెలిసిందే. 1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం ‘భారతరత్న’ అవార్డును ప్రకటించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి మన […]

Read More

“ది గోట్ లైఫ్” ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ లాంఛ్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ ను లాంఛ్ చేశారు మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాను వరల్డ్ క్లాసిక్ మూవీ “లారెన్స్ ఆఫ్ అరేబియా”తో పోల్చారు. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని ఏఆర్ రెహమాన్ […]

Read More